Pinned Tweet
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక, ZPTC,MPTC ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
కూటమి ప్రభుత్వంపై నిత్యం అపనిందలు వేసే గొడ్డలి పార్టీ.. చివరకు దేవుడిపైనా విష ప్రచారానికి తెగబడింది. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో ఆంజనేయుడి ఆలయాన్ని శాస్త్రోక్తంగా మరోచోటకు తరలించి ప్రతిష్ఠిస్తే.. దేవుడి గుడి కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
3
1,412
ఎన్డీయే పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. రూ.32 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, సూపర్ సిక్స్‌తో భారీ సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి.
#APPanchayatElections
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
"Hey Ram !" అనేది ఇప్పుడే గుర్తొచ్చిందా ?
గతంలో చేసిన ఘనకార్యాలు మర్చిపోయావా @ysjagan ?
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
#APLocalBodyElections
వైసీపీ పాలనలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినందుకు.. నిత్యం వేధింపులకు గురైన కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అరుదైన గౌరవం కల్పించింది. పెదకూరపాడు నియోజకవర్గం మునుగోడు గ్రామానికి చెందిన సామాన్య టీడీపీ కార్యకర్త నేలపాటి భిక్షాలు భార్య ఏసమ్మ టీడీపీ తరపున అమరావతి మండల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. వైసీపీ పాలనలో వేధింపులు.. టీడీపీలో కష్టానికి గుర్తింపు. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత.
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన గొడ్డలి పార్టీకి, పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..
#APPanchayatElections
#APLocalBodyElections
#PsychoFekuJagan
#AndhraPradesh
ఐదేళ్ల నీ అరాచక పాలనకు ముగింపు పలికింది రాముడే - బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/2YRzdpoOZ…
ఐదేళ్ల నీ అరాచక పాలనకు ముగింపు పలికింది రాముడే - బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/2YRzdpoOZ…
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
హిందూ ఆలయాలు, భక్తుల విశ్వాసాలపై నీచ రాజకీయాలు చేస్తోంది గొడ్డలి పార్టీ. తిరుపతి జిల్లా ఆంజనేయపురంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కూల్చివేత పచ్చి అబద్ధం. భక్తులు, అర్చకుల అంగీకారంతో ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని వేరేచోటికి తరలించి బాలాలయంలో ప్రతిష్ఠించారు. 2023లో ఆలయ భూసేకరణ, కూల్చివేతలకు అనుమతులిచ్చి.. నేడు తప్పుడు ప్రచారంతో మొసలి కన్నీరు కారుస్తున్నాడు గొడ్డలి పార్టీ అధినేత జగన్ రెడ్డి.
#AndhraPradesh
ఇంట్లో గొడవలను పరిష్కరించుకోవడం చేతకాక టీడీపీపై గొడ్డలి పార్టీ బురద జల్లడం దుర్మార్గమైన చర్య.
#PsychoFekuJagan
#AndhraPradesh
ఐదేళ్ల పాలనలో దేవాలయాలను కూల్చి, రథాలను తగులబెట్టి, దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన గొడ్డలి పార్టీ.. నేడు ఫేక్ ప్రచారాలతో రాజకీయ మనుగడ సాగించేందుకు, చివరకు ఆ రాముడిని కూడా తన రాజకీయాలకు వాడుకుంటోంది.
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
ధనదాహం తప్పు మానవీయ విలువలు లేని వ్యక్తి @ysjagan
సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు ?
#PsychoFekuJagan
#AndhraPradesh
పింఛన్ల పంపిణీలో సరికొత్త మైలురాయి! : ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/2RekbqKOY…
పింఛన్ల పంపిణీలో సరికొత్త మైలురాయి! : ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapaw.org/i/broadcasts/2RekbqKOY…
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేతపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా దేవతా మూర్తులను కొత్త ఆలయంలో ప్రతిష్టించాం. ఆ తరువాతే పాత కట్టడాలను కూల్చివేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.
- ఆలయ పూజారి
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా.. మన పోర్టుల్లో ఏఐ, డిజిటల్ సాంకేతికతను వినియోగించడంలో అపారమైన అవకాశాలను చూస్తున్నా. స్మార్ట్ పోర్టుల ద్వారా జాప్యాన్ని తగ్గించవచ్చు. భద్రతను మెరుగుపరచవచ్చు. లాజిస్టిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చవచ్చు.
#ASEANIndia
#MaritimeConclave
#NaraLokesh
#AndhraPradesh
వైసీపీ హయాంలో ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితి. ఎన్నో కంపెనీలు గొడ్డలి గ్యాంగ్ వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. నేడు పరిస్థితి మారింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పక్క రాష్ట్రాల నుంచి కంపెనీలు ఏపీకి తరలివస్తున్నాయి. ఇదీ మంత్రి నారా లోకేష్ గారు తెచ్చిన మార్పు.
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
1,053 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి బలమైన వనరుగా మలుస్తూ, నాలుగు కొత్త పోర్టులు, భారీ షిప్ బిల్డింగ్ క్లస్టర్, వేల కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం.
#ASEANIndia
#MaritimeConclave
#NaraLokesh
#AndhraPradesh
•ప్రేమ, సేవ, మానవత్వమే నిజమైన ఆధ్యాత్మికత అని ప్రపంచానికి చాటిన మహనీయుడు భగవాన్ సత్యసాయి బాబా అని సీఎం చంద్రబాబు అన్నారు
•వైద్యం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించి మెరుగైన ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•మారిటైమ్ రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు
•విశాఖలో థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు
•రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గాప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bitly.cx/Put1X
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయం.
#GoldenMemories
#NTRLivesOn






