Chiranjeevi Konidela (@KChiruTweets) header
Chiranjeevi Konidela (@KChiruTweets) profile picture

Indian. Actor.

Hyderabad, India
Joined March 2020
Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)Photo by Chiranjeevi Konidela (@KChiruTweets)
Heartfelt birthday wishes to Hon’ble Telangana Chief Minister Shri @revanth_anumula garu. 💐 As a member of the film fraternity, I especially appreciate your vision for Hyderabad as a global hub for cinema. May your ambitious vision of ‘Telangana Rising 2047’ pave the way for a progressive, prosperous and brighter future for our state. Wishing you good health, happiness and many more years of successful leadership.
18
555
6
5,741
58,341
మనం వెలిగించే చిరు దీపాల కాంతి చీకట్లను దూరం చేసినట్టే... ఎన్ని అసాధ్యాలు ఎదురైనా, మన చిరునవ్వులతో వాటిని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! 🪔 Happy Diwali to you and your loved ones! ✨ #HappyDiwali
107
993
12
6,205
50,258
Happy birthday, my dear friend @ikamalhaasan 💐 It was such a joy to catch up with you recently after so long. We chatted away just like old times! After all these years, you still have a child’s curiosity and a hunger to learn. I see all 24 crafts of cinema come alive in you. May the year ahead bring you good health, happiness and the joy of discovering something new every day. With love, Chiranjeevi
73
2,209
20
20,724
257,513
It was a privilege to meet the Honourable Union Home Minister, Shri @AmitShah Ji, today. I shared my deep concerns about the misuse of AI and deepfake technologies, which pose a serious threat to artists' rights, dignity and creative content. He heard our concerns with great understanding and assured us that the Government would examine the matter urgently and work towards introducing stronger safeguards and strict penalties. He also advised us to submit a written representation and entrusted Shri @kishanreddybjp Garu with coordinating the matter. This is an encouraging step for the film fraternity. I am grateful for his assurance and hopeful that meaningful protections will be put in place soon.
161
2,846
25
17,706
220,710
Chiranjeevi Konidela retweeted
Mass ki grammar, style ki definition. Megastar is here. 👑❤️ Watch Chiranjeevi’s Megaverse, coming soon, Only on Netflix. #MegaverseOnNetflix
116
2,045
65
8,767
201,356
Warm birthday wishes to Hon’ble Union Home Minister Shri @AmitShah ji. 💐 Your unwavering commitment to serving the nation commands deep respect. May you be blessed with good health, happiness and strength to continue serving our country and its people. 🙏
113
2,529
39
25,445
467,132
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మీరు తలపెట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 🙏 #HappyDussehra
158
1,519
20
11,702
97,039
Happy Birthday to my dearest Guru Ji @SrBachchan 💐 Your love for cinema and the respect you bring to your craft have always been an inspiration to me. Beyond your towering achievements, it is your warmth and humility that make you so special. Wishing you good health, endless happiness and many more memorable years doing what you love. With all my love and respect, Sir! ❤️
102
1,819
20
19,972
214,017
Deeply saddened by the passing of the legendary #NanaPatekar. An extraordinary actor with a powerful screen presence and artistic journey uniquely his own that left an indelible mark on Indian cinema. Beyond the screen, his compassion for farmers and his service through his Foundation reflected his commitment to helping those in need. His legacy of art and humanity will always be remembered. My heartfelt condolences to his family, loved ones and admirers. May his soul rest in peace. Om Shanti 🙏
🤖 Made with AI
107
1,675
13
17,070
214,583
Deeply saddened by the passing of the legendary filmmaker ‘Singeetam Srinivasa Rao’ garu. A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films. His contribution to cinema will always be remembered with immense respect and affection. His recent film ‘Sing Geetham’ was a beautiful testament to his undying passion for storytelling. At heart, he remained forever young, curious and eager to create. My heartfelt condolences to his family and loved ones. We will miss you, Singeetam garu. Your films will continue to speak to generations. Om Shanti 🙏
65
1,513
7
12,297
281,330
సాంకేతికతను ఉపయోగించి ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తీవ్రంగా కలచివేస్తోంది. AIతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, ప్రచారం చేయడం అమానుషం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదు. ఈరోజు ఒకరికి ఎదురైన ఈ పరిస్థితి రేపు మీకు, నాకు, ఎవరికైనా ఎదురుకావచ్చు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండటానికి వీల్లేదు. దీనిని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని చట్టపరంగా జవాబుదారీ చేయాలి. వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయడానికి లేదు. ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తాను. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలి. ఇందుకోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి. మన సంఘాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు, అందరం సమష్టిగా కృషి చేయాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి. ఖండించే ఉద్దేశంతోనైనా వాటిని మళ్లీ పోస్ట్ చేయకండి. సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు, సైబర్ క్రైమ్ అధికారులకు రిపోర్ట్ చేయండి. మనిషి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనమంతా కలిసికట్టుగా నిర్వర్తిద్దాం. #UniteAgainstDigitalAbuse @TGCyberBureau @APPOLICE100 @Cyberdost
57
1,643
22
6,367
248,658
I am deeply disturbed by the use of AI to create degrading and morphed videos of a woman. Such acts are cruel, shameful and completely unacceptable. I strongly condemn them. This is not an issue concerning just one individual or one film. Today, it has happened to someone else. Tomorrow, it could happen to you, me or anyone we know. We cannot remain silent simply because it has not affected us personally. Every one of us has a responsibility to stand against this abuse. Those who create such content and those who deliberately spread or amplify it must be held accountable under the law. This cannot be dismissed as a joke or treated as entertainment. I will take this matter up with the Telugu Film Chamber, the Producers’ Council and our affiliated industry bodies, and recommend the formation of a dedicated committee and support cell. Working closely with Cyber Crime authorities, this team should support those affected, coordinate efforts to remove such content and pursue legal action against those responsible. The entire Telugu film fraternity must come together for this effort. Our associations, artists, technicians, audiences and fans all have a role to play. I also urge the Central and State Governments to take strong and effective measures against the misuse of AI for such abuse. Please do not watch, download, share or circulate these videos, even with the intention of condemning them. Report them to the respective platforms and Cyber Crime authorities instead. Protecting human dignity is our collective responsibility. Let us stand together, speak up and act. #UniteAgainstDigitalAbuse @revanth_anumula @ncbn @AmitShah @AshwiniVaishnaw @GoI_MeitY
499
4,895
324
28,085
2,124,904
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది. ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. 🙏 జై హనుమాన్!
93
2,877
29
18,951
306,248
భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు… సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని, ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ. జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం. ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు. 🙏🇮🇳 #GandhiJayanti #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan
53
904
8
6,359
91,255
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new. After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world in #TheParadise. I’m really looking forward to experiencing this special film on the big screen. ❤️ My best wishes and blessings to you, @odela_srikanth, @SLVCinemasOffl, @anirudhofficial and the entire team. May it create new milestones at the box office and give everyone involved a celebration to remember.
270
5,193
140
42,139
1,344,245
22 సెప్టెంబర్ 1978 ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు. మీ ప్రేమకు, అభిమానానికి ఎప్పటికీ కృతజ్ఞతలతో… మీ చిరంజీవి ❤️
430
3,477
166
18,251
1,128,605
Some actors entertain generations. Some actors inspire generations. Remembering legendary ANR garu on his birth anniversary 🙏 Having shared the screen with him in "Mechanic Alludu" is a treasured chapter of my cinematic journey. His films and legacy remain eternal🤍 #ANRLivesOn
71
2,967
19
27,091
388,779
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 💐 Your journey reflects remarkable determination, discipline and an unwavering commitment to serving Bharat. Your vision for a stronger, self-reliant India and your spirit of Seva continue to inspire millions. May you be blessed with good health, happiness and many more years of strength to serve our great nation. Wishing you a wonderful year ahead sir. @PMOIndia #HappyBirthdayModiJi
72
2,662
13
20,784
164,001
విఘ్నాలను తొలగించి విజయాలు అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ... ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని… మనమంతా తలపెట్టే ప్రతి మంచి కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏 Happy Vinayaka Chavithi ✨
182
1,891
17
13,255
138,302
Wishing my dear bhai @mammukka a very Happy 75th Birthday 💐 Your remarkable journey and enduring passion for cinema are truly admirable. May you always be blessed with good health, happiness, and many more wonderful years ahead. ❤️
84
1,953
27
24,571
326,933