Kavitha Kalvakuntla (@RaoKavitha) header
Kavitha Kalvakuntla (@RaoKavitha) profile picture

Founder & President, Telangana Rakshana Sena - TRS Party Former Member of Parliament

Hyderabad, India
Joined August 2010
Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)Photo by Kavitha Kalvakuntla (@RaoKavitha)
A lovely evening at home in Nizamabad, celebrating Tulasi Kalyanam this Karthika Pournami. 🙏✨
5
29
1
107
6,974
పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన ఆ మహాశివుని ఆశీస్సులతో సుఖసంతోషాలు, సకల శుభాలు, శాంతి కలగాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! (File Pic)
5
34
1
95
4,638
On the sacred and auspicious occasion of the 557th Prakash Purab of Sri Guru Nanak Dev Ji, I extend my heartfelt greetings and warm wishes to the entire Sikh community across the world and to humanity at large. #GuruNanakJayanti
18
34
2,521
Warm reception by Thiru @rajinikanth and Thiru @mkstalin at the wedding last night in Chennai.
12
251
4
1,971
132,142
Congratulations to Anirudh and Kavya. Wishing you lots of love and happiness.
13
79
3
1,433
73,213
Andhra Pradesh is building a new project inside Nagarjuna Sagar dam in Telangana's region, with no permission, no Apex Council discussion and no consent from Telangana. CM @revanth_anumula must take this up with the PM now. If it isn't stalled within a week, thousands of us will march to Nagarjuna Sagar. Jai Telangana ✊
83
71
16
339
50,831
I extend my wholehearted solidarity with Kalpana Inamdar ji, Working President, Lok Andolan Nyas, on the fifth day of her hunger strike, and with all those observing a peaceful Satyagraha at Naimisharanya, Sitapur. The right to vote is the very foundation of our democracy. Safeguarding electoral rolls against arbitrary deletions, ensuring provisional voting mechanisms, and guaranteeing transparent and independent appointments to the Election Commission are essential democratic reforms. A strong democracy rests on the principle that every eligible citizen’s voice matters and every vote counts. Stand for voter rights. Stand for democratic accountability. #VoterRights #ElectoralReforms #Democracy
5
50
3
75
4,604
తెలుగు నేల నుంచి వేలాది మంది ఐఐటీయన్ లను తయారు చేసిన స్వాప్నికులు చుక్కా రామయ్య గారు టీచర్ గా.. ఫిలాసఫర్ గా.. లెజిస్లేచర్ గా ఆయన ఆచరణ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఐఐటీ రామయ్య గారి 101వ జన్మదినం సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
4
57
1
103
5,623
Proof of corruption exists Will their be any action, Mr. CM ?? @revanth_anumula @TelanganaCMO
15
67
17
134
39,166
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ భారీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? ఏపీ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా? అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు!? తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై కనీస సమాచారం లేదంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు పనులను అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
6
63
1
109
11,635
معروف عالم دین مولانا مفتی صادق محی الدین فہیم کے انتقال سے دلی صدمہ پہنچا۔ وہ ایک قابل احترام علمی و دینی شخصیت تھے۔ سماج اور ملت کے لئے ان کی خدمات ہمیشہ یاد رکھی جائیں گی۔ اس غم کی گھڑی میں ان کے اہل خاندان، شاگردوں اور چاہنے والوں سے دلی تعزیت کا اظہار کرتی ہوں۔ خدا، مرحوم کو اپنی جوار رحمت میں جگہ عطا فرمائے۔
9
41
117
5,295
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యావ్యవస్థను తీసుకుపోయి ఐసియు లో పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోయి వెంటిలేటర్ మీద పెట్టిండు.
20
38
5
102
12,229
ముఖ్యమంత్రితో అధికారులకు సఖ్యత లేని పరిస్థితులతో రాష్ట్రంలో భయంకర పాలన సాగుతుంది.
3
43
67
3,714
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో కలపడానికి రాబోయే అసెంబ్లీ సీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే ముందు డ్రాఫ్ట్ బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రజాభిప్రాయ సేకరణకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
3
40
67
4,701
LIVE: ఇంటర్ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం రౌండ్ టేబుల్ సమావేశం teapaw.org/i/broadcasts/2YRZkZakn…
29
40
3,179
LIVE: ఇంటర్ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం రౌండ్ టేబుల్ సమావేశం teapaw.org/i/broadcasts/2XyPENYXa…
2
37
58
3,860
On #NationalPressDay, I extend my greetings to journalists and media members who work tirelessly to bring truth to light and keep democracy alive. A free, fearless, and responsible press is the backbone of a healthy democracy. Let us uphold truth, integrity, and accountability. సమాజ చైతన్యానికి దీప్తి వార్త పత్రికలు నిక్కచ్చిగా.. నిష్పాక్షికంగా ప్రతి ఉదయం ప్రపంచం నలుమూలల జరుగుతున్న పరిణామాలను తీసుకువచ్చే వార్తా పత్రికలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యాలకు, జర్నలిస్టులకు హార్దిక శుభాకాంక్షలు
6
39
57
5,498
అల్వాల్ లోని గురుద్వార సంగత్ సభలో నిర్వహించిన శ్రీ గురునానక్ దేవ్ జీ మహరాజ్ 557 జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు
4
18
31
1,154
Children are the architects of tomorrow, and the love, care and guidance we give them today lay the foundation for a brighter future. Let’s support their dreams, inspire their curiosity and empower them to reach their full potential. Wishing every child happiness, love and endless opportunities. Happy Children’s Day (File Pic)
5
41
73
5,463