
"V6 News" a 24 hour Telugu Satellite News Broadcaster, is Journalist driven TV channel. #Hyderabad #Telangana
Hyderabad, Telangana, India
Joined March 2012
- Tweets574K
- Following44
- Followers364K
- Likes2.5K
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన సాయితేజ(25) మృతి చెందాడు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం మునుగోడులో విషాదాన్ని నింపింది. వారం రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన యువకుడు #Nalgonda జిల్లాకు చెందినవాడు. #USA ప్రమాదంలో సాయితేజ అక్కడికక్కడే చనిపోయాడు.
v6velugu.com/-nalgonda-youth…
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం పవిత్రమైన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు.
#Tirumala #TTD #KaishikaDwadashi #UgraSrinivasaMurthy #SrivariTemple #LordVenkateswara #Govinda
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, తమ పూజ్యురాలైన తల్లిగారి అంత్యక్రియల ఊరేగింపులో...
#Yogiadityanath #Up #Motherfuneral #V6
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు, యువ హీరో శివ కందుకూరి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహాతో డిసెంబర్‌లో శివ వివాహం జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. #ShivaKandukuri #Tollywood
v6velugu.com/-hero-siva-kand…
ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను!
#AliasRukmini #Nani #SongLaunch #nithin #Tollywood
Cm Yogi Adityanath At The Funeral Procession Of His Revered Mother | V6
#Yogiddityanath #Motherfuneral #Up
హార్దిక్ పాండ్యా రాకతో పంజాబ్ కింగ్స్ జట్టు మరింత బలోపేతమైందని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపారు. 2027 సీజన్ లక్ష్యంగా టీమ్ సమతూకాన్ని పెంచుకున్నామని #PunjabKings కోచ్ పేర్కొన్నారు. జట్టులో ప్రస్తుతం నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారని వివరించారు. #IPL2025
v6velugu.com/hardik-pandyas-…
మీరే ఫస్ట్ టికెట్ కొన్నారు, ఇదే నా ప్రాఫిట్ : నాని
#AliasRukmini #Nani #SongLaunch #nithin #Tollywood
జీహెచ్ఎంసీ పరిధిలోని వ్యాపారులకు అలర్ట్. 2027 #TradeLicense రెన్యూవల్ గడువును నవంబర్ 30 వరకు నిర్ణయించింది #GHMC. గడువు దాటితే 50 శాతం వరకు జరిమానా తప్పదు. వెంటనే మీ వ్యాపార లైసెన్స్‌ను పునరుద్ధరించుకోండి.
v6velugu.com/ghmc-sets-novem…
"ఇది సాంగ్ లాంచ్ పార్టీ కాదు.. ముందే చేసుకుంటున్న బ్లాక్‌బస్టర్ పార్టీ" : నాని
#AliasRukmini #Nani #SongLaunch #BlockbusterParty #nithin #Tollywood
పీఎం స్వనిధి పథకం అమలులో తెలంగాణకు ‘ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్’ అవార్డు దక్కింది. వీధి వ్యాపారులకు అండగా నిలిచినందుకు #Telangana కు ఈ గుర్తింపు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఈ #PMSVANidhi పురస్కారాన్ని అందజేశారు.
v6velugu.com/telangana-wins-…
తెలంగాణలో నవంబర్ 29న #SIExam ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 275 పోస్టుల కోసం 1.6 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. #Telangana నిరుద్యోగులు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
v6velugu.com/telangana-si-pr…
సాయి పల్లవిని గుర్తుపట్టలే.. | O.M Movie Genuine Public Talk | O.M Movie Review | Dhanush | V6ENT
#ommovie #publictalk #omreview #dhanush #mammootty





