Amaravati Capital Updates - Ai City (@ACUNayeem) header
Amaravati Capital Updates - Ai City (@ACUNayeem) profile picture

నా డ్రీమ్ ఏంటి అంటే ఆంధ్ర ప్రదేశ్ నీ ఇండియా లో Top 1 స్టేట్ ఇన్ GDP గా చూడాలి అలాగే అమరావతి నీ world Top 5 City's లో ఒకటి గా చూడాలి..! WhatsApp - 8801876996

Amaravati
Joined October 2025
Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)Photo by Amaravati Capital Updates - Ai City (@ACUNayeem)
🔥AQCC బిల్డింగ్ లుక్ మారిపోతుంది 🥳గ్రాఫిక్స్ ❌ రియాలిటీ లోకి వస్తుంది ✅IBM ప్రతినిధులు క్వాంటం కంప్యూటర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు 😱 Full Video - youtu.be/YnQQ7zDCIYU #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
1
36
278
6,145
🔥Bits అమరావతి పనులు ఊపందుకున్నాయి 🥳 || భారీ మిషనరీ తో సైట్ ఏరియా పూర్తిగా మారిపోయింది 😱 Full Video - youtu.be/Bki95Lg5ZE4 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
1
17
167
3,415
🔥 Look at how magnificent the Penumaka reservoir looks now that it’s filled with water! 😱 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
1
33
283
4,382
🔥 Sakhamuru Reservoir looks absolutely stunning now that it’s filled to capacity! 🥳 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
4
88
658
13,553
🔥 అమరావతిలో MSK ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ 🥳గ్రౌండ్ లెవెల్ లో పనులు ఎలా జరుగుతున్నాయో చూడండి 😱 Full Video - youtu.be/pIyi6olwOds #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
30
199
4,927
🔥 ఫుల్ స్టోరేజ్ తో ఈ రెండు రిజర్వాయర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి 😱లుక్ పూర్తిగా మారిపోయింది 🥳 Full Video - youtu.be/-v8flVeI5Es #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
1
38
2
252
9,279
🔥 Neerukonda Reservoir water storage completely full, the Amaravati Tank Bund looks absolutely stunning! 😱 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
7
84
2
880
21,918
🧾ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" నిర్వహణ..అర్జీలు స్వీకరించిన కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ✅ ప్రజారాజధాని అమరావతిలో రైతులు, స్థానికుల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 నవంబర్ 16న "గ్రీవెన్స్ డే" నిర్వహించారు. రాజధాని రైతులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను కమిషనర్ వి. విజయ రామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ. భార్గవతేజ ఐఏఎస్, కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్, టి. రాహుల్ కుమార్ రెడ్డి గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్, అడిషనల్ కమిషనర్లు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" జరుగుతుందన్నారు. ఈ రోజు "గ్రీవెన్స్ డే"లో వచ్చిన 25 ఫిర్యాదులలో 21 ఫిర్యాదులు ల్యాండ్స్‌, 2 ఫిర్యాదులు ప్లానింగ్, 2 ఫిర్యాదులు సోషల్ డెవలప్మెంట్ విభాగాలకు చెందినవి. అదే విధంగా "గ్రీవెన్స్ డే" నిర్వహణతో పాటు రాజధాని రైతుల NPCI, బ్యాంక్ ఖాతా లింకేజికై APCRDA ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్‌లోని APCRDA సిబ్బంది..పలువురు రైతులకు NPCI లింకేజి ప్రక్రియ పూర్తి చేయడంతో ఆయా రైతుల ఖాతాలలో వార్షిక కౌలు సులువుగా జమ కానుంది. గ్రీవెన్స్ డేలో GRM నోడల్ అధికారి పి.జయశ్రీ, ఇంజినీర్-ఇన్- చీఫ్ ఆర్. గోపాలకృష్ణారెడ్డి, సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి. రాములు, డైరెక్టర్(ల్యాండ్స్) - క్యాపిటల్ సిటీ కె.ఎస్. భాగ్యరేఖ, డైరెక్టర్(ల్యాండ్స్)- క్యాపిటల్ రీజియన్ బి.గాయత్రీ దేవి, సర్వే విభాగ డిప్యూటీ డైరెక్టర్ జి.పాండురంగ రామకృష్ణన్, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ వి.సునీత, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, అడిషనల్ డైరెక్టర్(IT) కుశ్వంత్, జాయింట్ డైరెక్టర్(కమ్యూనికేషన్స్) జి.రామరాజు, ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, అడిషనల్ డైరెక్టర్(LSE) బి.జాన్ బెన్నీ, ADCL నుంచి ఎస్ఈలు కె.శ్రీనివాసరావు, వి.శ్రీనివాస్, డి. విజయకుమారి, నిశాంత్ హుస్సేన్ మహ్మద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఏ.జి. చిన్నికృష్ణ, ఎం.శేషిరెడ్డి, పి. పద్మావతి, జి. మురళీధర్, కె.సుధారాణి, జి, భద్రు, జి. సూర్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
3
29
1,086
🔥 నిండుకుండలా నీరుకొండ రిజర్వాయర్ 🥳ఫుల్ వాటర్ స్టోరేజ్ తో అమరావతి ట్యాంక్ బండ్ ఎంత అద్భుతంగా ఉందో 😱 Full Video - youtu.be/itWTKVZ-_Og #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
36
2
263
6,213
🔥 ఐకానిక్ టవర్స్ ఇప్పుడు ఎంత హైట్ ఉన్నాయో చూడండి 😱 || స్టేటస్ పూర్తిగా మారిపోయింది 🥳 Full Video - youtu.be/m0OTbKzCZVA #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
26
196
4,320
🔥 The capital city’s drinking water supply will come from here! 😍 A massive water treatment plant with a capacity of 190 MLD is being built. 😱 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
5
71
642
10,566
🔥 రాజధానికి మంచినీటి సరఫరా ఇక్కడి నుంచే 😍190 MLD తో భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారు 😱స్టేటస్ పూర్తిగా మారిపోయింది 🥳 Full Video - youtu.be/RTPcmwT46n0 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
10
111
2,327
👷‍♂️ Seed Access Road - Phase 3 Works Started Near Boat Yard , Undavalli 🔥 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
12
124
2,998
🔥 శరవేగంగా Daspalla 4 స్టార్ హోటల్ నిర్మాణ పనులు 🥳||వామ్మో ఇంత పెద్ద స్లాబ్ కి కాంక్రీటింగ్ ఎలా చేస్తున్నారో చూడండి 😱 Full Video- youtu.be/PposFHOcS9I #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
23
128
2,510
✅వడ్డమాను గ్రామంలో ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులు| 8.63 ఎకరాల భూమి పూలింగ్‌కు ఇచ్చిన రైతులు 🧾 ప్రజారాజధాని అమరావతి నిర్మాణం & అభివృద్ధి నిమిత్తం APCRDA అధికారులకు వడ్డమానుకు చెందిన పలువురు రైతులు 8.63 ఎకరాల భూమిని పూలింగ్ కింద అందజేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు వడ్డమాను రైతులు తమ భూములను ఇచ్చేందుకు బుధవారం, 2026 నవంబర్ 11న కాంపిటెంట్ అధికారి కె. విజయలక్ష్మి గారికి 8.63 ఎకరాల భూమికి సంబంధించిన అంగీకార పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(రిటైర్డ్) ఎస్. రాఘవేంద్ర గారు, తహసీల్దారు రవికుమార్ గారు , గ్రామపెద్దలు చిలుకూరి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. బుధవారం పూలింగ్‌కు అంగీకార పత్రాలు అందజేసిన రైతుల వివరాలు: విలాసారపు శ్రీనివాసరావు- 3.27 ఎకరాలు భీమన జయశ్రీ- 1 ఎకరం సుంకర హైమావతి- 1.58 ఎకరాలు సుంకర నాగశేఖరరెడ్డి- 2.78 ఎకరాలు ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని వడ్డమాను గ్రామ రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు. రెండో విడత పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో స్థానిక రైతులు సహకరించాలని కోరారు.
12
58
1,517
🔥 విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ అద్భుతంగా ఉంది 🥳ఇంటీరియర్ డిజైన్ చూస్తే షాక్ అవుతారు 😱 Full Video - youtu.be/KXroGo6CA48 #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
4
46
2
330
9,296