
Andhra Pradesh & Telangana. Politics • People • Culture • #AKLiveNow
Joined April 2021
- Tweets510
- Following0
- Followers55.6K
- Likes3
Pinned Tweet
సెల్యూట్ టూ తమీమ్ అన్సారియా, భరణీ
అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉన్నప్పుడు అధికారుల పనితీరు ఎలా ఉంటుందో.. డీఎస్సీ వివాదంపై ఐఏఎస్ తమీమ్ అన్సారియా, ఐఎఫ్ఎస్ భరణి రూల్ బుక్‌తో క్లారిటీ ఇచ్చిన తీరు చూస్తే అర్థమవుతుంది. గతంలో విమర్శలు వస్తే రాజకీయ నాయకులు వచ్చి ఆరోపణలు చేసే వారు, కానీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వచ్చి, ఆధారాలతో విమర్శలకు ఆన్సర్ ఇచ్చారు.
సాధారణంగా చంద్రబాబు గారి పాలనలో కేవలం 'భజన' చేసే వాళ్లకు కాకుండా, సబ్జెక్ట్ మరియు నిబద్ధత ఉన్న అధికారులకే ప్రాధాన్యత దక్కుతుందని బ్యూరోక్రాటిక్ సర్కిల్స్‌లో ఒక టాక్ ఉంది. గతంలో ఆయన వద్ద పనిచేసి, తమ సత్తాతో కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఎందరో ఐఏఎస్ అధికారులే దీనికి నిదర్శనం. సమర్థులైన అధికారులను సరైన స్థానాల్లో పెడితే వ్యవస్థ ఎంత పారదర్శకంగా నడుస్తుందో డీఎస్సీ ఉదంతం మరోసారి నిరూపించింది.
#AndhraPradesh #APAdministration #GoodGovernance #IAS #IFS #MegaDSC #APBureaucracy #PublicService #Governance
జనసేన 100% స్ట్రైక్ రేట్.. కూటమి విజయాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలు
2024 సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల వరకు జనసేన సాధిస్తున్న వంద శాతం స్ట్రైక్ రేట్ వెనుక గ్రౌండ్ లెవెల్లో ఒకే స్పష్టమైన లాజిక్ కనిపిస్తోంది. వైఎస్సార్సీపీని పూర్తిగా తుడిచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతిచోటా ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పచ్చి నిజం ఇదే:
టీడీపీ పోటీ చేసిన స్థానాల్లోనూ కష్టం టీడీపీ కార్యకర్తలదే.. జనసేన పోటీ చేసిన స్థానాల్లోనూ గెలుపు కోసం రాత్రింబగళ్లు శ్రమించింది టీడీపీ క్యాడరే.
స్వంతంగా పూర్తిస్థాయి క్యాడర్ లేని జనసేనకు ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కొండంత బలంగా నిలబడి గెలిపిస్తున్నాయి.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ కార్యకర్తలు జనసేన అభ్యర్థుల కోసం ప్రాణాలొడ్డి పనిచేస్తుంటే, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం జనసేన శ్రేణులు పట్టనట్టు ఉంటున్నాయనే అసంతృప్తి గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కూటమి విజయాల్లో జనసేన సాధిస్తున్న ఈ 100% స్ట్రైక్ రేట్ వెనుక ఉన్న అసలైన సైన్యం, త్యాగం టీడీపీ కార్యకర్తలదే.
కానీ జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం YSRCP ట్రాప్ లో పడి… తెలుగు దేశం పార్టీ పై విషం కక్కుతున్నారు!
#AndhraPradesh
100% Strike rate Again !
3/3 Nagar Panchayat chairmans ✅
2/2 Mayors ✅
15/15 Municipal Chairmans ✅
#JanaSenaStrikesAgain
బొత్స ఫ్యామిలీకి షాక్ ఇస్తున్న జెన్ జీ కిడ్
బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పాశల నీరజకే విజయావకాశాలు..?
బొత్స కుటుంబం తరఫున బొత్స అనూష పోటీ..?
పాత తరం వ్యూహాలు, స్థానిక సమస్యల అజెండాతో ఇరుపక్షాల మధ్య పోటీ..?
నాన్ లోకల్ కావడమే బొత్సా అనూషకు మైనస్..?
బయట అర్నాబ్ తుఫాన్ బీభత్సం... లోపల జగన్ ఆస్తుల లెక్కలు!
చెల్లెలి ఆస్తుల మీద ఉన్న శ్రద్ధలో పదో వంతు ఉన్నా, సొంత YCP కార్యకర్తలకు "జనానికి సాయం చేయండి" అని పిలుపునిచ్చేవాడివి
జనం నడిరోడ్డుపై అల్లాడుతుంటే కనీసం సొంత పార్టీ కార్యకర్తలను కూడా సహాయక చర్యల్లోకి దించలేని అసమర్థత
కనీసం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పలేని మాజీ ముఖ్యమంత్రి.
తుఫాన్ ప్రభావం తగ్గాక విషం కక్కడానికి వస్తాడు.
2029 ఎన్నికల్లో వైసీపీ నుంచి పులివెందుల ఎమ్మెల్యే ‘వైఎస్ జగన్’కు టికెట్ లేదు
’నాడు’.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే.. 2029లో టికెట్లు ఇవ్వనంటూ 'జగన్' హెచ్చరిక.
’నేడు’..‘పులివెందుల’ నియోజకవర్గంలోని 65 MPTC స్థానాలకు గాను 64 ఏకగ్రీవం..7 ZPTC స్థానాలకు గాను 3 కూటమికి ఏకగ్రీవం.
ఇప్పుడు 'రాజన్న బిడ్డ' మాట మీద నిలబడతారా.. లేదంటే, మడమ తిప్పుతారా!?.. వేచి చూడాలి.
కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. స్థానికంతో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. దీంతో ఫైవ్ ఇంజిన్ స్పీడ్ ఉంటుంది
ఎక్కడా బ్రేక్ పడకుండా అన్నిచోట్లా కూటమి అభ్యర్ధులను గెలిపించాలి
గత పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పినా పట్టించుకోకుండా అసెంబ్లీని బహిష్కరించి బయట నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. అలాంటి పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే అక్కడా అవే జరుగుతాయి
విమర్శించడంలో తప్పులేదు...కానీ అభివృద్ధికి అడ్డుపడటమే తప్పు : మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వారు గెలిచినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడటం లేదు... ఓడిపోయాక రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు
సీఈసీ రీఆర్గనైజేషన్ చట్టం మార్పునకు జగన్ ఒప్పుకున్నారు. 2019లో ఇదే ఈవీఎంలతో 151 సీట్లు గెలిచారు
కర్నాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే గెలిచారు. అక్కడ గెలిస్తే ఈవీఎంలు సక్రమంగా పని చేస్తాయి.. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు సరిగా చేయవా.?
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పల్లెల్లో వెలుగులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కనీసం వీధిలైట్లు లేవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చాక వెలుగులు వచ్చాయి
పల్లె పండుగ, అడవితల్లి బాట, గ్రామాల్లో సీపీ రోడ్లు, గ్రామాలకు కనెక్టివిటీ, గోకులం షెడ్లు వంటివి చేపట్టాం
6 వేల కి.మీ సీసీ, 3 వేల కి.మీ బీటీ రోడ్లు రెండున్నరేళ్లలో నిర్మించాం. అందుకే బాధ్యత కలిగిన నాయకత్వానికి బాధ్యత అప్పగించాలి.
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
గత ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం వేసింది. మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ను ట్రూ డౌన్ చేసింది
గుంతలు లేని రోడ్లుగా చేసి చూపిస్తున్నాం. గత పాలకులు బటన్ నొక్కుతున్నాం... గుంతలు పూడ్చలేమన్నారు
సాగునీటి ప్రాజెక్టుల నుంచి డేటా సెంటర్ల వరకూ 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం
క్వాంటం వ్యాలీ మొదటిసారి దేశంలో మన అమరావతికి వచ్చింది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తయారవుతోంది. కేంద్రం గ్రీన్ ఎనర్జీ కారిడార్ కేటాయించింది
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతివ్వాలని కోరుతున్నా. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి నిధులు తెచ్చే బాధ్యత మేం పెట్టుకున్నాం
ప్రజాస్వామ్యంలో అన్ని ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరగా ఉండాలి
ఎప్పటికప్పుడు సంస్కరణలు తెస్తున్నాం. ఈసారి అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం తెచ్చాం. దీంతో స్థిరమైన నాయకత్వం వస్తుంది...అభివృద్ధిపై ఫోకస్ పెట్టవచ్చు
3 పార్టీల్లో చదువుకున్న వారికి, యువతకు, నిజాయితీ గలవారికి పెద్దపీట వేశాం
ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీలో ఫేక్ ప్రచారం చేసి జగన్ బెంగళూరు వెళతారు. హిట్ అండ్ రన్ విధానంలో ఆయన ఉన్నారు
హింసను విడనాడి ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలి. మా సిద్దాంతం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన. వాళ్ల సిద్ధాంతం నేరాలు, విధ్వంసం, లిటిగేషన్, ఫేక్ ప్రచారం
నేను కావాలని విమర్శించడం లేదు. వివేకా హత్య వారి కుటుంబం, ఆ ప్రాంతంలో సంక్షోభం తెచ్చిపెట్టింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో తల్లి మాట కాకుండా ఎవరి మాట వింటారు?
వివేకా హత్యతో వారి కుటుంబంలో సంక్షోభం, ఇప్పుడు సొంత కటుంబంలో సంక్షోభం, అంతకముందు 5 ఏళ్లు రాష్ట్రంలో సంక్షోభం. ఒక వ్యక్తి కోసం ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడాలా.?
జగన్ ఆలోచన, పోరాటం తన ప్యాలెస్‌ల కోసం...మా తపన పేదల కోసం
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
నామినేషన్ల లెక్కలివి.. జగన్ గారి ఆరోపణల మాటేమిటి?
ఎంపీటీసీ: టీడీపీ 15,017 | వైసీపీ 12,419 | జనసేన 2,073 | బీజేపీ 562
జెడ్పీటీసీ: టీడీపీ 1,055 | వైసీపీ 1,092 | జనసేన 178 | బీజేపీ 111
వైసీపీ అభ్యర్థులే వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తే, అడ్డుకున్నారన్న ఆరోపణలకు ఆధారాలేంటి?
ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. క్షేత్రస్థాయిలో తమకు పట్టు లేదనే విషయాన్ని ముందే గ్రహించి, ఓటమికి ముందే సాకులు వెతుక్కునే పనిలో పడిందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇందులో భాగమే ఈ కేంద్ర బలగాల కోసం చేస్తున్న రచ్చ.
తిరుపతి, పల్నాడు లాంటి చోట్ల జరిగిన స్థానిక పరిణామాలను అడ్డం పెట్టుకుని, సుప్రీంకోర్టును ఆశ్రయించి 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ వేయించింది. ఎలాగైనా సరే రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే కలరింగ్ ఇచ్చి, కేంద్ర బలగాలను రప్పించడమే వీరి అసలు స్కెచ్.
అలా బలగాలు వస్తే తాము ఏదో పెద్ద బాధితులం అన్నట్టు సింపతీ కార్డ్ ప్లే చేయవచ్చని, రేపు ఓడిపోయినా ఆ నెపం కూటమి ప్రభుత్వంపై నెట్టేయవచ్చని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ, కేవలం కేంద్ర బలగాల కోసమే వైసీపీ ఈ స్థాయిలో డ్రామాలు ఆడుతోంది.
టీడీపి నామినేషన్ లు వేయనివకుండనే ఇన్ని నామినేషన్ లు వైఎస్ఆర్సీపీ వేసిందా..?
నోరు తెరిస్తే అబద్ధాలు..!
పులివెందులలో టీడీపీ ప్రభంజనం? 22 వార్డులూ ఏకగ్రీవం!
జగన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే గట్టి షాక్!
పులివెందుల మున్సిపాలిటీలోని 22 వార్డులూ టీడీపీ ఖాతాలోకి ఏకగ్రీవంగా వెళ్లినట్లు సమాచారం!
జగన్ రెడ్డి గారూ.. పులివెందుల రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం!
సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాజకీయంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే!
ఇక వచ్చే ఎన్నికల్లో మీ పోటీపై మీరే స్పష్టత ఇస్తే రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంటుంది!
ఎన్నికల సంఘంపై 'పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్' కీలక వ్యాఖ్యలు
దేశంలోని వ్యవస్థల్లో మార్పులు రావాలి.. సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలి
సీఈసీ నియామకానికి మద్దతిచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం.
స్వతంత్ర సంస్థల ఎంపిక విధానం మారాలి.
సీఈసీని అధికార పార్టీలు సెలెక్ట్ చేసే పద్ధతి పోవాలి.
సీజేఐ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలి.
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్







