Aavula Srinivas Goud (@ASGOUD666) header
Aavula Srinivas Goud (@ASGOUD666) profile picture

T-Agitator || ASG TV TELUGU MUSICIAN BAND || Social Media Influncer|| Hyderabad, Telangana, India 🇮🇳

Hyderabad, India
Joined September 2018
Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)Photo by Aavula Srinivas Goud (@ASGOUD666)
Aavula Srinivas Goud retweeted
కాంగ్రెస్ పార్టీలో అందరు మేధావులే నేను తప్ప అందరి కంటే తక్కువ అవగాహన ఉన్నది నాకే - రేవంత్ రెడ్డి
11
26
2
290
17,279
Aavula Srinivas Goud retweeted
కోటి ఎకరాలు బ్లాక్ లిస్టులో పెట్టిన 22-ఏ లాంటి తీవ్రమైన సమస్య మీద ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ అడుగుతుంటే బాధ్యత గల స్థాయిలో ఉన్న రెవెన్యూ మంత్రి గారు నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇదీ ఈ సమస్య ఆయనకున్న సీరియస్నెస్ Video Credits - TV9
7
95
4
505
29,980
Aavula Srinivas Goud retweeted
నాకు ఉన్న ఒక్క కొడుకు పోయాడు, భర్త కూడా చనిపోయాడు, ఉన్న భూమి కూడా పోతే నేను ఎలా బ్రతకాలి నువ్వు ఎవడ్రా మా భూములు గుంజుకోడానికి మేము కబ్జా చేశామని మా మీద అబద్ధాలు చెబుతున్నారు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మా భూమి పోతే మేము ఎలా బ్రతకాలి ఇదేంటని అడిగితే పోలీసులు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు మా భూమి మాకు కావాలి.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు చేసింది ఏమీ లేదు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ భూములు అన్యాయంగా లాకుంటుందని కంటతడి పెట్టిన మహిళ
1
15
93
8,395
Aavula Srinivas Goud retweeted
సోమాజిగూడ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జననాయక్ శ్రీ కర్పూర్ టాకుర్ 102 వ జయంతి ఈరోజు హైదరాబాదులోని సోమాజిగడ ప్రెస్ క్లబ్ లో జరిగింది, ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని వారికి నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగిస్తున్న శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర పెద్దలు
1
1
2
52
Aavula Srinivas Goud retweeted
ఈరోజు హైదరాబాదులోని సోమాజిగడ ప్రెస్ క్లబ్ లో జరిగిన జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర పెద్దలు
1
1
3
46
Aavula Srinivas Goud retweeted
🔥 బీసీలకు రిజర్వేషన్ — మాటల్లో 42%, అమలులో 0%! 🔥 ఎన్నికల సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం అని పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన వారు… తర్వాత తమకే చెందిన వర్గాల చేత కోర్టు కేసులు వేయించి, రిజర్వేషన్‌పై స్టే తెప్పించుకోవడం నిజమైన మోసం కాదా? దారి ఇదే ప్రజల రాజ్యాధికారానికి మార్గం!
2
3
54
Aavula Srinivas Goud retweeted
కంచం పొత్తా,మంచం పొత్తా అని MLC తీన్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలంగాణ వాడుక భాషాలో ఉన్నదా...??? ఒకసారి పై వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.. కల్వకుంట్ల కవిత వాళ్ళ డాడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ రచించిన తెలంగాణ సామెతలు అనే పుస్తకంలో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు అనే సామెతను ప్రచురించారు...దాన్ని ఆమోదించింది కూడా కేసీఆర్ యే #mlckavitha #mlcteenmarmallanna #KCR
38
99
11
400
25,304
Aavula Srinivas Goud retweeted
శ్రీ శ్రీ పెద్దగట్టు లింగమంతుల జాతర కి హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీ -దురాజ్పల్లి సూర్యాపేటలో లింగమంతుల జాతర -యాదవుల కొంగుబంగారం గట్టు జాతర -హాజరైన రామ్ చందర్ యాదవ్ ఆంధ్ర ప్రదేశ్, చిన్న శ్రీశైలం యాదవ్, పిళ్లి రామరాజు యాదవ్, లల్లు ముదిరాజ్
2
6
48
1,862
Aavula Srinivas Goud retweeted
Rajdeep Sardesai has told the dark reality of our Judicial System through the example of Arnab Goswami & Siddik Kappan. It takes a lot of courage to say this, only @sardesairajdeep can say this 🔥
509
4,793
260
15,913
611,632
Aavula Srinivas Goud retweeted
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula participating in Dawat-e-Iftar hosted by #Telangana Government at LB Stadium. teapaw.org/i/broadcasts/1jMJgmZYy…
44
46
1
150
12,738
Aavula Srinivas Goud retweeted
Happy birthday @ASGOUD666 sir 🎂🌹
1
1
1
45
Aavula Srinivas Goud retweeted
రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది. #Telangana #DSC #SchoolEducation
41
75
3
437
39,847
Aavula Srinivas Goud retweeted
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula visiting Sri Laxmi Narasimha Swamy Temple at #Yadagirigutta. teapaw.org/i/broadcasts/1DXxyjojo…
22
18
1
121
13,310
Aavula Srinivas Goud retweeted
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula laying foundation stone for 'Paradise Junction - Bowenpally' #ElevatedDoubleDeckerCorridor and interacting with SHG Women at Kandlakoya. teapaw.org/i/broadcasts/1ypJdkAYd…
14
22
1
100
10,550
Aavula Srinivas Goud retweeted
ప్రత్యక్ష ప్రసారం: ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించి, వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిలో పాల్గొంటున్న సీఎం శ్రీ @Revanth_Anumula. #RythuNestham teapaw.org/i/broadcasts/1nAKEaklz…
17
27
5
134
14,710
Aavula Srinivas Goud retweeted
Watch Live: Hon'ble CM Sri @Revanth_Anumula handing over appointment letters to newly recruited Lecturers, Teachers, Constables, Medical & Health Dept. staff at L.B. Stadium, Hyderabad. #PrajaPrabhutvam teapaw.org/i/broadcasts/1vAGRvLOE…
81
44
3
303
25,483
Aavula Srinivas Goud retweeted
ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని శ్రీ @NarendraModi, ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula, గవర్నర్ శ్రీమతి @DrTamilisaiGuv, కేంద్ర మంత్రి శ్రీ @Kishanreddybjp. ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ని శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.
37
84
1
1,077
41,556
Aavula Srinivas Goud retweeted
Watch Live: CM Sri @Revanth_Anumula participating in 87th Jayanthi Celebrations of Late Sri #DuddillaSripadaRao Garu at Ravindra Bharathi. teapaw.org/i/broadcasts/1mnGepYvn…
31
31
263
27,882
Aavula Srinivas Goud retweeted
#ధరణి దరఖాస్తులకు మోక్షం ✅ పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం ✅ మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు ✅ మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ ✅ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈరోజు సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రేమండ్ పీటర్, అడ్వకేట్ శ్రీ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ శ్రీ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో శ్రీ వి. లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణతో నే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా.. కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు. 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్​మెంట్​ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.
33
49
3
409
35,613