Roadsafety, venkatesh retweeted
#అగ్గిపిడుగు🔥 (31:07:1964)
💢ఎన్నాళ్లకి నాకు ఇష్టమైన జానపద చిత్రాలు కలర్ లో చూడాలి అనే
కోరిక నేర వేరువుతోంది👍
💢నా చిన్న తనంలోమొదట
NTR గారికి అభిమాని
అయిందిజానపద చిత్రాలు చూసే..♥️
💢B.విఠలాచార్య గారి డైరెక్షన్ లో జానపద చిత్రం అంటే రిపీట్ గా చూడవలసిందే📽️
NTR-కృష్ణకుమారి ♥️
Roadsafety, venkatesh retweeted
ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చేసేందుకు ఇవాళ లక్డీకాపూల్ పరిసరాల్లో బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను.
ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో రోడ్ల స్థితిగతులు, రద్దీ తీవ్రతను పరిశీలించాం.
ఆయా కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా వన్-వే విధానం అమలుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించాం.
ఈ విధానంపై త్వరలోనే జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. వాహనదారులకు ఇబ్బంది లేకుండా తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సరళీకరణకు వన్-వేలను పరిశీలిస్తున్నాం.
ట్రాఫిక్ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు నగరవాసులు సహకరించాలని కోరుతున్నాను.
Roadsafety, venkatesh retweeted
ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన చెన్నై పెళ్లి ఫోటో | ఒకే వేదికపై అదానీ, విజయ్, జగన్, కేటీఆర్!
#ysjagan #thalapathyvijay #Ktr #gautamadani #YSAnilReddy #LeelaPalace #ShreyaReddyWedding #AdaniGroup #TVK #BRS #YSRCP #APLiquorScam #ReddysGlobalIndustries #thinkandhra
Roadsafety, venkatesh retweeted
ఎవ్వరిని తక్కువగా చూడొద్దు కనీసం age కి అయినా మర్యాద ఇవ్వాలని చెప్పారు ఈ సీన్ తో 👍👍
ముత్తు alias kattaan మూవీ పేరు
కాశీలో గాల్లో ప్రయాణం !
దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్ వే !
కాశీ భక్తులకు సరికొత్త ప్రయాణ అనుభూతి!
వారణాసిలో 3.75కిలోమీటర్ల రోప్‌వే!
కంటోన్మెంట్ స్టేషన్ నుంచి గోదౌలియా వరకు రోప్ వే
రోప్‌వే 95% పూర్తి! ప్రస్తుతం రోప్‌వేపై ట్రయల్ రన్స్ !
ప్రధాని మోదీ ఎంపీగా ఉన్న వారణాసిలో రోప్ వే
Roadsafety, venkatesh retweeted
🚶 FOOTPATHS ARE FOR PEDESTRIANS, NOT FOR ENCROACHMENTS! 🚫
Blocked footpaths force pedestrians onto busy roads, putting lives at risk.
✅ Keep footpaths and pedestrian walkways clear.
✅ Respect pedestrian rights.
✅ Ensure safe and obstruction-free walking spaces.
Clear Footpaths. Safe Pedestrians. Safer Roads.
🚦 Malkajgiri Police Commissionerate – Traffic Police
#FootpathEncroachment #PedestrianSafety #KeepFootpathsClear #PedestrianRights #RoadSafety #NoEncroachment #WalkSafe #TrafficAwareness #MalkajgiriTrafficPolice #MKJTraffic
🤖 Made with AI
Roadsafety, venkatesh retweeted
గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
భారత్ ఎంత సురక్షితంగా, ధృడంగా ఉందో చెప్పొచ్చు ఈ డ్రైవ్ తో
స్టీరింగ్ పట్టిన అనంత్ అంబానీ
ప్రోటోకాల్ లేదు..
హడావుడి లేదు !
భార్యతో అంబానీ షికారు !
సింపుల్‌గా రోడ్డెక్కిన బిలియనీర్ !
Roadsafety, venkatesh retweeted
🚁🌊 విశాఖ రుషికొండ తీరంలో అరుదైన దృశ్యం.. రెండు హోవర్ క్రాఫ్ట్‌ల హడావుడి!
గోవా నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న రెండు ‘హోవర్ క్రాఫ్ట్‌లు’ విశ్రాంతి కోసం విశాఖలోని రుషికొండ బీచ్ వద్ద ఆగాయి.
భారీ హోవర్ క్రాఫ్ట్స్‌ను చూసేందుకు పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆసక్తి కనబరిచారు.
Roadsafety, venkatesh retweeted
Replying to @itisotherside @prakasam_police @APPOLICE100 @SajjanarVC_IPS @apsrtc @AddulaBunny @Voiceofperambur
Witnessed an ambulance negotiate the same #pothole A new preventive measure by a citizen to safeguard riders.
Meanwhile,a lot of @apsrtc buses are enroute.
A safety solution needed in fast before witnessing any tragedy.
@DCPrakasam
@ramprasadreddy_
@TransportAP
Roadsafety, venkatesh retweeted
గుడి లో దొంగతనం చేసినోడినీ భలే పట్టేశాడు..
Agent SSAtreya movie name
Prime, MX player లో చూడండి
Roadsafety, venkatesh retweeted
ఒకరిని మించి మరొకరు.. ఏం cast set చేశారు విశ్వనాథ్ గారు ఈ సూత్రధారులు సినిమాకి..
ఈ వేలం సీన్ హైలైట్ అసలు ✅
భానుచందర్ గారు రియల్ లైఫ్ లో young age లో drug addict గా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మాస్టర్ వేణు ( మ్యూజిక్ కంపోజర్) గారు martial arts వైపు నడిపించారు, మార్చారు 💯
Roadsafety, venkatesh retweeted
هل فكرت في الحياة في القرية بعيدا عن الكهرباء والسيارات والضوضاء ولو لوقت محدد؟
ما تسمع غير صفير الريح، وثغاء الماعز، ونباح الكلاب، وصوت خرير الماء إذا نزل المطر.
والليل يغطيك بسواده الحقيقي، والسماء تكشف لك نجوما ما شفتها من سنين.
حياة فيها هدوء أحيانا تخليك تسمع نفسك… وفيها أيضا مشقة.
المهم هل أنت راض بعيشتك، ولا تحب تجرب حياة القرية بهدوئها ومشقتها؟



















