Anitha Reddy (@Anithareddyatp) header
Anitha Reddy (@Anithareddyatp) profile picture

రాయలసీమ

Bengaluru, India
Joined April 2018
Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)Photo by Anitha Reddy (@Anithareddyatp)
సీతా రాములు 😍పార్వతి పరమేశ్వరులు 😍💞 @ysjagan
1,877
322
132
4,195
1,433,171
ఈరోజు కార్తీక మాసం రెండోవ సోమవారం. ఈరోజు మీ నాయకుడు చంద్రబాబు చేసిన అపచారం. తిరుపతి జిల్లా రేణిగుంట లో హనుమంతుని ఆలయం నేల మట్టం చేశాడు.
7
48
584
అపచారం - మహాపాపం! తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అడ్డుకొని తీవ్ర నిరసన తెలియజేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి.
6
12
469
Anitha Reddy retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
184
1,749
197
5,662
303,517
కూటమి నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని ఆడంగి రాజకీయాలు, కొ**జ్జా రాజకీయాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలికి, మగాడి రాజకీయాలు చేస్తాం! - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
1
16
554
విశాఖ డిప్యూటీ మేయర్ చాన్స్ రాకపోవడంపై బీజేపీ అసంతృప్తి ఆశించిన స్థాయిలో కార్పొరేటర్లు ఇవ్వలేదని బీజేపీఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నిరాశ‌ కూటమి ధర్మంకోసం చేతులుకట్టుకుని కూర్చుండిపోయాం.రెబ‌ల్స్‌ను దించి బీజేపీగెలుపును అడ్డుకున్నారు మేయర్ రాకపోయిన డిప్యూటీ మేయర్ కోసం ఎదురుచూశాం
1
13
58
1,234
డిప్యూటీ మేయర్ అవకాశం కూడా రాకపోవడం అసంతృప్తిని మిగిల్చింది.. కూటమి ధర్మం కోసం సర్దుకుపోవడం తప్పనిసరిగా మారింది
1
1
89
చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్ పదవుల్ని అమ్మకానికి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపు రూ.50 లక్షలు తీసుకుని.. టీడీపీ వాళ్లు నామినేషన్ వేసినా ఆర్వోలను బెదిరించి వాటిని తిరస్కరణ
1
4
25
565
తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర నగర్ పంచాయతీలో అలా తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ మహిళనేత హేమలత అవిలాల పంచాయతీని రూ.50 లక్షలకు అడ్డంగా ఎమ్మెల్యే అమ్మేశాడంటూ టీడీపీవాళ్లు మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్ ఇవేనా చంద్రబాబు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలంటే?
1
1
79
అవిలాల పంచాయతీని రూ.50 లక్షలకు అమ్మేసిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం.. అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ.. ఇప్పుడు రూ.50 లక్షల లంచం తీసుకున్నారంటూ ఎమ్మెల్యే పులివర్తి నాని పై సొంత పార్టీ టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు !
12
35
806
నెల్లూరు పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన మంత్రి ఆనం - పవన్ కల్యాణ్ ప్రకటించిన అభ్యర్ధికి కాకుండా మరో వ్యక్తి పేరు ఖరారు - ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర జనసేన ఆందోళన - మంత్రి ఆనం హైడ్రామాపై జనసేన నేతల ఆందోళన , అరెస్ట్
5
48
1,176
Anitha Reddy retweeted
మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌! గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’! పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’! గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం @ncbn గారికే సాధ్యం! పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
97
817
18
2,983
95,524
మమ్మల్లి 4 గంటల పాటు ఎండలో నిలబెట్టారు. మేము నామినేషన్లు వేస్తే చెప్పుతో కొడతామని టీడీపీ వాళ్లు బెదిరిస్తున్నారు! - జనసేన కార్యకర్తలు
1
18
112
1,579
షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు చంద్రబాబు ప్రభుత్వం భారీ గిఫ్ట్ ! బ్రదర్ అనిల్ బినామీ కంపెనీలకి లీజు పేరుతో భారీగా గనులు దోచిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం 50 ఏళ్లకు ఇనుప ఖనిజ గనుల లీజు.. 10 ఏళ్లకు క్వార్ట్జ్ గనుల లీజు.. 224 ఎకరాల్లో క్వార్ట్జ్ ప్రాజెక్ట్..
2
51
227
4,684
పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్న రాజకీయం వల్ల మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం. మన జనసేన నేతను TDP B. TECH రవి చంపేశాడు. చంద్రబాబు మ జనసేన వాళ్లకు చంపేసి శవాలను బహుమతిగా ఇస్తావా.
1
3
39
1,212
YS జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే అనిపిస్తుంది: సతీష్ రెడ్డి గత 22 ఏళ్లుగా బెంగళూరు నివాసానికి షర్మిలను రావడాన్ని అడ్డుకోకపోవడమే జగన్ చేసి తప్పుగా ఇప్పుడు అనిపిస్తోంది
4
59
514
6,468
బెంగ‌ళూరు ఎయిర్ పోర్టులో షర్మిల కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లకుండా పోలీసుల మోహరింపు య‌ల‌హంక నివాసం వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరిన ష‌ర్మిల‌
16
278
11,796
తోపులాటలోనే జ‌న‌సేన నాయ‌కుడు మరణించాడు పవన్ ఆదేశాలతో వీరాంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన శివ శ్రీనివాసరావు రాష్ట్ర స్థాయిలో 15 ఏళ్లు కలిసి ఉండాలని అనుకుంటుంటే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు పలు చోట్ల ఇలాంటి సంఘనలు జరుగుతూనే ఉన్నాయి వీరాంజనేయులు చనిపోవడం అత్యంత బాధాకరం
1
3
33
1,362
బయటి వ్యక్తులు తోసివేయడం వల్లే వీరాంజనేయులు గుండె పోటుతో మృతి చెందాడు అతని మృతికి కారకులు ఎంతటి పెద్దవారైనా వదిలేది లేదు ఎట్టిపరిస్థితుల్లో సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
2
216
'మేడం కోర్టు ఆర్డ‌ర్స్ ఉన్నాయ్‌.. వెళ్లొద్దు' బెంగళూరు ఎయిర్ ఫోర్స్ క్రాస్ వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు యలహంక నివాసం వైపు వెళ్లడానికి కోర్టు అనుమ‌తిలేద‌ని, శాంతిభద్రతల సమస్య సృష్టించొద్ద‌ని కోరిన క‌ర్ణాట‌క‌ పోలీసులు
29
177
2,197
బెంగుళూరు ఎయిర్పోర్ట్ లోనే షర్మిలను ఆపేసిన కర్ణాటక పోలీసులు
2
69
433
4,409