Anjan Kumar Yadav (@AnjanKumarMP) header
Anjan Kumar Yadav (@AnjanKumarMP) profile picture

Working President Telangana Pradesh Congress Committee | Former Member of Parliament (2004-14) from Secunderabad Lok Sabha | Ex. DCC President Hyderabad |

Joined September 2020
Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)Photo by Anjan Kumar Yadav (@AnjanKumarMP)
బీఆర్ఎస్‌ అసమర్థ పాలనతో విశ్వ నగరంగా పిలవబడే హైదరాబాద్ విషాద నగరంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పదివేల రూపాయల సాయం అందించాలని డిమాండ్ చేస్తూ, గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల సమస్యలపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ ముట్టడి. @revanth_anumula @Manikrao_INC
5
34
133
6,421
తెలంగాణ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీ హామీలు. #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR #byebyetrs #ByeByeTRS #ByebyeBrs #byebyebrs #MaarpuKavaliCongressRavali
6
15
351
జనం కోసమే నా ప్రయాణం మార్పు కోసమే నా ప్రయత్నం ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్దే నా ధ్యేయం. #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR #byebyetrs #ByeByeTRS #ByebyeBrs #byebyebrs
4
15
149
3,386
Congratulations to Shri. @PrasadKumarG999 Garu on being elected as the Speaker of Telangana Legislative Assembly. #Telangana
22
280
7,505
కోట్లాది ప్రజల స్వరాష్ట్ర కలని సాకారం చేసిన తెలంగాణ తల్లి జన్మదినం...మనందరి పర్వదినం... తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #happybirthdaysoniagandhiji #wishes #anjankumaryadav #inctelangana
2
213
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వేడుకకు లాల్ బహదూర్ స్టేడియం వేదిక కానుంది.రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక శుభాభినందనలు #TelanganaCongress #cmrevanthreddy #TelanganaCM
2
26
185
4,098
మన బంధం గెలుపోటములకు అతీతం ముషీరాబాద్ ప్రజలిచ్చిన తీర్పుని శిరసావహిస్తాను. గెలిచినా, ఓడినా నేను ఎల్లప్పుడూ మీ వాడినే.. మీకు సదా తోడుంటానని, మీ కష్టంలో భాగమవుతానని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను
1
12
2
56
2,266
దాదాపు 2నెలలుగా నా వెన్నంటే ఉంటూ తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో మద్దతుగా నిలిచిన ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా ధన్యవాదములు.తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసిన ప్రతి ఒక్క ఓటర్ కు నా ప్రత్యేక కృతజ్ఞతలు
4
20
102
2,036
హస్తం గుర్తుకు ఓటేద్దాం అంజనన్నను గెలిపిద్దాం #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR #byebyetrs #ByeByeTRS #ByebyeBrs #byebyebrs #MaarpuKavaliCongressRavali
1
7
28
751
జనం హక్కులను కాపాడానికే నా జీవితం అంకితం #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR
4
57
1,206
మన భవిష్యత్తు మార్చుకోవడానికి ఇకమిగిలింది 2 రోజులే... ఓ ఓటరుమహాశయా.. ఒక్కక్షణం ఆలోచించు... బ్యాలెట్ పై నువ్వు నొక్కే మీట.. ఐదేళ్ల నీ తలరాతకు బాట.. #TelanganaElections2023 #TelanganaPolitics #CongressWinningTelangana #CongressForProgress #Congress #Musheerabad #anjankumaryadav
6
18
390
మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి.. #TelanganaElections2023 #TelanganaPolitics #CongressWinningTelangana #CongressForProgress #Congress #Musheerabad #anjankumaryadav
1
4
13
278
కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి మాకు మద్దతు తెలిపి పాదయాత్రను విజయవంతం చేసిన నా ముషీరాబాద్ నియోజకవర్గం అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు నాయకులకు ప్రతినిధులకు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... #TelanganaElections2023 #TelanganaPolitics
7
15
236
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచాడు,ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదు ముఠా గోపాల్ #VoteForCongress #CongressForChange #CongressForTelangana #CongressForProgress #MusheerabadConstituency #anajankumaryadav #Musheerabad #mutagopalfailedmla #ByeByeMutaGopal #ByeByeKCR
3
5
183
పేద గుండె ఆరాటం కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ కావాలని #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR #byebyetrs #ByeByeTRS #KCRNeverAgain #TelanganaElections2023
5
17
252
కారు షెడ్డు కు వెళ్లేందుకు కౌంట్ డౌన్ మొదలైంది హస్తం హయాంకు సర్వం సిద్ధంగా ఉంది.. #Congress #CongressWinningTelangana #CongressParty #congressgovernment #CongressForTelangana #congressonacional #ByeByeKCR #byebyetrs #ByeByeTRS #KCRNeverAgain #TelanganaElections2023
2
7
167
ముషీరాబాద్ అభివృద్ధి అంజనన్న తోనే సాధ్యం... #TelanganaElections2023 #TelanganaPolitics #CongressWinningTelangana #CongressForProgress #Congress #Musheerabad #anjankumaryadav
5
11
241
మన భవిష్యత్తు మార్చుకోవడానికి ఇకమిగిలింది 3 రోజులే... #TelanganaElections2023 #TelanganaPolitics #CongressWinningTelangana #CongressForProgress #Congress #Musheerabad #anjankumaryadav
4
12
265