Member of Parliament, Nizamabad, Telangana | Ranji Cricketer | Entrepreneur | Philanthropist

Nizamabad, India
Joined January 2018
BJP launches a protest demanding the speedy completion of the Madhav Nagar RoB construction works. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం కోసం బిజెపి దీక్ష ప్రారంభం.
4
1
21
937
Dear Indur residents I am begging for Alms for Madhav Nagar Bridge!…..Please Come Forward and Help. మాధవ్ నగర్ బ్రిడ్జి కోసం బిచ్చo అడుక్కుంటున్న! అందరూ సహాయం చేయాలని కోరుతున్న.
32
11
14
70
8,888
The more you attack Modi ji, the more the Lotus 🪷 blooms!
15
63
1,435
Sorry to break it to you, all anti-Indian forces, BUT... #LongLiveTheIndianRepublic
5
17
1
122
1,932
మాధవ్ నగర్ ROB పై కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్లక్ష్యంపై రణం! Fight Against Congress Govt’s Negligence on Madhav Nagar ROB! 📅 Oct 27, 2026 | ⏰ 10 AM 📍 Madhav Nagar ROB, Bypass Cross Road Join Indur BJP’s Dharna in large numbers!
2
23
64
2,114
A timeless city, a modern spectacle…. #VandeBharat’s unexpected cameo at the Varanasi Air Show! ✈️🚄
8
28
1,096
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయని పాపాత్ములు ఎవరు? 📅 Date: 27 October 2026 ⏰ Time: 10:00 AM 📍 Venue: Madhav Nagar ROB, Bypass Cross Road Join the BJP’s protest in Nizamabad against delays in the Madhav Nagar ROB project, demanding the release of pending funds and the immediate completion of the bridge.
10
1
50
2,313
పవిత్ర కాశీ గగనతలంలో భారత వైమానిక దళం అద్భుత విన్యాసం..🔱 ✈️ 10 లక్షల మందిని మంత్రముగ్ధులను చేసిన అపూర్వ ఘట్టం…
12
1
78
2,246
“अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः” in our Puja Mandir 🙏.. 🕉️ ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు, శ్రీమద్భాగవతం🕉️ అప్పుడు పరీక్షిత్తు “మునివరా! చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను. నాకు చెప్తావా?” అని అడిగాడు “సరే అలాగే చెప్తాను, విను” అని శుకముని పరీక్షిత్తు మహారాజుకు ఇలా చెప్పసాగాడు. “సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికీ సరిగ్గా మధ్య ప్రదేశంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపించింది. అది కనిపించాక, మానవ గణన ప్రకారం నూరు సంవత్సరాలు గడిచేక జనార్థనుడైన శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అవేళనే కలి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ప్రవేశించే నాటికి కలి ప్రవేశించి పండ్రెండువందల సంవత్సరాలు అవుతుంది. ఆ సప్తఋషులు పూర్వాషాడలో ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడు అవుతాడు, శ్రీకృష్ణుడు లోకాన్ని విడచి పరమపదమైన తన లోకాన్ని చేరుకున్న దినముననే కలి ప్రవేశించాడు. ఈ విధంగా వెయ్యి దివ్యసంవత్సరాలు గడిచాక, నాలుగవ పాదంలో కృతయుగ ధర్మం ప్రతిష్ఠితం అవుతుంది. ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తనచిహ్నాలు, సిరిసంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారి పోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడ ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలచి ఉన్నాయి. శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈవిధంగా నాలుగు యుగాల రాజులు ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరు లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. దయా, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత.... ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహా పుణ్యాత్ములు. #harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
6
28
1,284
Arvind Dharmapuri retweeted
Very inspiring efforts from across India highlighted in today’s #MannKiBaat. Join in… xitter.cf/i/broadcasts/1DGleVzMo…
684
2,241
214
4,553
454,580
Arvind Dharmapuri retweeted
Modi Govt deals another lethal blow against drugs with Operation Trident. Our agencies launched a barrage of simultaneous crackdowns across 38 locations in Assam, Mizoram and Manipur on 23 October, smashing an international narco-cartel. The operation revealed ₹100 crore worth of hawala transactions, froze 1,424 bank accounts, attached properties worth ₹17.82 crore, seized 500 detonators and ₹12 lakh in cash, and led to the arrest of 18 people. The network trafficked narcotics across the borders of India, Myanmar and Bangladesh through the Death Triangle Corridor. The offensive attests to India’s Himalayan resolve to realise the mission of eradicating every drug network by 31 December 2029. India will hammer until the last nail is driven into the coffin of drug cartels. Heartiest congratulations to the anti-narcotics team comprising central agencies, and police forces of the three states.
684
5,718
341
23,556
2,246,020
‘DEMOGRAPHY IS DESTINY!’ As France burns, the future of a nation is being written in the present..
1
35
89
1,682
బడుద్దాయికి నా మీద ఏం దొరకక, పాత విడియోలకి కొత్త Subtitles పెట్టి వదులుతుండు! I stand by what I said and reiterate it!
47
95
11
591
32,405
Guardians of our frontiers, ITBP personnel stand steadfast where the terrain is unforgiving and the challenges immense. On their Raising Day, we salute their indomitable courage, unwavering resolve and selfless service in safeguarding the nation. 🇮🇳 #ITBPRaisingDay
6
32
1,101
“स्वयम्भूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः” in our Puja Mandir 🙏.. 🕉️ ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు, శ్రీమద్భాగవతం🕉️ దానితో లోకంలో రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది. నాలుగు కులాలలోనూ ధనవంతుడు అయినవాడే పాలకుడు అవుతాడు. బలవంతుడిని కులం లేకపోయినా గొప్ప గుణవంతుడుగా పరిగణిస్తారు. కలిమి బలిమీ రెండూ కనుక ఉంటే ఇంక చెప్పటానికేముంది లోకంలో అతడే రాజు. అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి, ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ; కొండగుహలలో మెసలుతూ, కృశించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడ చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను విడచిపెట్టి, శూద్ర సమానులై తిరుగుతారు.�ఆ కాలంలో, ఓషధులు ఫలించడం కూడ తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు. �అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో, ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది ధ్యానవందనార్చనాదు లందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులై మెలగుతారు. అలా కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్మహారాజా! నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన జరుగుతున్న జరుగబోవు కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు.” అని శుకమహాముని చెప్పాడు... #harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
1
3
22
1,174
Met Smt. @iksindhureddy at my residence today and congratulated her on her appointment as BJYM National Executive Member. Wishing her the very best! ఇటీవల BJYM జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులైన శ్రీమతి కసిరెడ్డి సింధూ రెడ్డి గారు ఈ రోజు నా నివాసంలో మర్యాదపూర్వకంగా నన్ను కలువడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.
1
37
373
14,994
Arvind Dharmapuri retweeted
Tunnel Boring Machines का पूरा ecosystem भारत में बन रहा है। Design ➡️ Manufacturing ➡️ Maintenance आत्मनिर्भर भारत 🇮🇳
422
3,677
215
15,677
403,296