B.Narasimha reddy (@BNR1974) header
B.Narasimha reddy (@BNR1974) profile picture

ఈ జన్మకు జగనన్న అభిమాని.

ఆదోని,స్వర్ణాంధ్రప్రదేశ్.
Joined February 2026
Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)Photo by B.Narasimha reddy (@BNR1974)
ఇది నా పాత X అకౌంట్. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అకౌంట్ ను కొనసాగించలేకపోతున్నాను. మునుపటి మీ ఆదరాభిమానాలు అలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.......
2
9
1,796
తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రధాన మంత్రి గారినే వ్యక్తిగతంగా తిట్టిన వారికి మీ వీడియోలు తొలగించటం ఒక లెక్కా? విశాఖలో పర్యావరణ విధ్వంసం గురించి మన లాంటివారు బాధ పడటం తప్ప ఒరిగేదేమీ లేదు.
4
15
215
బెంగుళూరుకు తరలి వెళ్లిపోయిన ఉపగ్రహాల తయారీ సంస్థ పిక్సెల్. స్వయంగా‌ మంత్రి లోకేష్ ట్వీట్ చేసి మరీ ఆహ్వానించినా పట్టించుకోలేదా? అంతులేని అవినీతా? అదుపు తప్పిన శాంతిభద్రతలా? కర్ణాటక లో ఉన్నదేమిటి? మన రాష్ట్రంలో లేనిదేమిటి? @naralokesh
15
95
2
351
7,926
యథావిధిగా కొందరు ఎమ్మెల్యేలు,మంత్రులపై చంద్రబాబు అసంతృప్తి. ఇది ఎన్నో సారి?😀
5
136
వంగవీటి రాధా ప్రమాణస్వీకారానికి ముగ్గురు కూటమి ఎమ్మెల్యేల డుమ్మా. రాధా రాజకీయంగా ఎదగటం ఇష్టం లేదా?
2
38
ఇంద్రకీలాద్రి పై ఇంటి దొంగలు. దర్శనం టికెట్ల దందా. సిబ్బంది చేతివాటం. అదనపు టికెట్లు ముద్రించి భారీ స్థాయిలో అమ్మకాలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు స్థానిక రాజకీయాల్లో తలమునకలు. @AnamReddy_TDP
1
5
1
17
269
B.Narasimha reddy retweeted
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead #RisingStarsAsiaCup
43
918
10
6,398
76,735
B.Narasimha reddy retweeted
రిగ్గింగ్ చేసినా ఓడిపోయినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానిది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆస్కార్ అవార్డు మాదిరిగా ఊగిపోతూ, తూలిపోతూ, ఆవేశపడుతూ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్‌లలోకి వెళ్లి దాడులు చేయించారు, నా సహచరుల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉన్నారు. కౌంటింగ్ రోజు మాకు మెజారిటీ వస్తుంటే ఓర్చుకోలేక నాలుగు టేబుళ్ల కౌంటింగ్ ప్రక్రియను ఆపేసి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులకు, మాకు, ఏజెంట్లకు నరకం చూపించారు. ఆ రిగ్గింగులే జరగకపోయి ఉంటే, ఆ బూత్ క్యాప్చర్లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో ఉన్న ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ మావి తీసేయకపోయి ఉంటే 35,000 పైగా పైచిలుకు మెజారిటీ మాది. కౌంటింగ్ రోజు 10,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావడమే ప్రజల అభిప్రాయానికి నిదర్శనం. ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్య కుమార్ ట్వీట్ చేసి, అభ్యర్థి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన 10 రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించారు. వారు కోర్టుకు వెళ్తే బాగోతాలన్నీ, దౌర్జన్యాలన్నీ, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చి మాకు ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ గారు సంచలన వ్యాఖ్యలు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
1
10
81
834
B.Narasimha reddy retweeted
ఉపవాస దీక్షలతో, దీపారాధనల‌తో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే విశిష్ట పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ పవిత్ర దినాన మీరు వెలిగించే దీపాలు మీ ఇంట సుఖసంతోషాలను నింపాలని, ప్రతి ఒక్కరూ అభ్యున్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
44
618
7
3,357
74,210
B.Narasimha reddy retweeted
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
43
671
10
3,338
71,944
B.Narasimha reddy retweeted
మానవులంతా ఒక్కటేనని బోధిస్తూ, ప్రేమ, శాంతి, సమానత్వం వంటి గొప్ప మానవీయ విలువలను కులమతాలకు అతీతంగా ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
14
250
3
1,208
27,700
ఏబీఎన్ ఏదో చెబుతోంది వినండి. తప్పుడు ప్రచారానికి కేరాఫ్ పచ్చ మంద. ఇప్పుడు చెప్పండి దొంగ ఎవరో?
🚨 Jagan Mark Scam 🚨 కళ్ళ ముందు కుప్ప కూలిన గ్రామ సచివాలయం, 5 సంవత్సరాలు సచివాయలాల పేరుతో వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసుకొని దోచుకున్న జగన్ @ncbn సార్ దయ చేసి జగన్ కట్టించిన ప్రభుత్వ భవనాలకు ఫిట్నెస్ చెక్ చెయ్యండి✅ జగన్ కి దొంగ అన్న పదం చాలా చిన్నది #GramaSachivalayam #Sachivalayam
20
1
115
7,886
కూటమిలో లుకలుకలు. పొత్తు ధర్మానికి తూట్లు. ఎన్నికల తరువాత వెన్నుపోట్లు. బీజేపీ,జనసేన కార్యకర్తల వ్యథలు. నోరు మెదపని అధినేతలు. @BJP4Andhra @JanaSenaParty
1
9
38
549
B.Narasimha reddy retweeted
హే రామ్‌! ఆలయాలను కాపాడండి! ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి! @ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది! అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి. తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది. మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
43
667
11
1,787
54,522
B.Narasimha reddy retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
326
2,377
266
8,414
704,563
రాధాకృష్ణ,వెంకటకృష్ణ,వంశీ,సాంబశివరావు..... ఈ మంద మొత్తం నిన్నటి నుండి తిన్నారో?లేదో? కడుపు ఉబ్బరంతో వారమంతా ఉపవాసమే. కాంగ్రెస్ పార్టీకి లేని బాధ మీకెందుకు రా పచ్చ హమ్మాస్?
8
38
739
B.Narasimha reddy retweeted
Congratulations to The New Indian Express on the launch of The Financial Standard! May it uphold the highest standards as India’s growth story is poised to reach the top. Best wishes to the entire team for the journey ahead! @NewIndianXpress @thefsindia
25
563
4
2,785
113,067
B.Narasimha reddy retweeted
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
44
494
6
2,878
194,625
విశాఖలో కొండలకు గుండు. ప్రశ్నించే వారిపై సోషల్ మీడియాలో బూతులు. బీబీసీ ప్రత్యేక కథనం.
5
175
649
3,320
రాత్రికి రాత్రి మారిపోయిన జెడ్పీ చైర్ పర్సన్ పేరు. అడిగిన కార్యకర్తల పై బూతులు. పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ కి కోపం వచ్చింది. @kanduladurgesh
20
82
998
న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న ఛార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం 🙏🚩శుభ‌ సోమవారం 🚩🙏
1
8
211