ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిలా రెడ్డి
2
#NuvvostananteNenoddantana సినిమాలో ఆ Character చేసినందుకు Regret Feel అవుతున్నాను... దాని వల్ల Mainstream Cinema లో, Big Banners లో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి...
— Actress #Vedha
2
16
కృష్ణవంశీతో విడాకుల ప్రచారంపై స్పందించిన రమ్యకృష్ణ....
సీనియర్ నటి రమ్యకృష్ణ తన వైవాహిక జీవితంపై వస్తున్న ప్రచారాలకు తెరదించారు. తన భర్త, దర్శకుడు కృష్ణవంశీతో తాను విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని ఆమె స్పష్టం చేశారు. తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మొదటిసారి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనని, పనికి సంబంధించిన విషయాలు తప్ప పర్సనల్ విషయాలను బయట పెట్టడం తనకు ఇష్టం ఉండదని రమ్యకృష్ణ తెలిపారు. కృష్ణవంశీతో బంధం గురించి మాట్లాడుతూ... "నేను, కృష్ణవంశీ ఇప్పటికీ దంపతులమే. కానీ, సంతోషంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. కెరీర్ పరంగా మేం అలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో 15 రోజులకు ఒకసారి చెన్నై- హైదరాబాద్ ట్రావెల్ చేసేదాన్ని. నేను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారి మా అబ్బాయి అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను వాడిని చెన్నైలోనే చదివిస్తానని కృష్ణవంశీతో చెప్పాను" అని వెల్లడించారు. రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కెరీర్, బాబు చదువు నిమిత్తం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉండటంతో గత కొంతకాలంగా వీరి దాంపత్యంపై రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే, తాము విడిపోలేదని, పరస్పర అవగాహనతోనే కెరీర్, కుటుంబ బాధ్యతల కోసం ఇలా ఉంటున్నామని చెప్పడంతో ఈ వదంతులకు ఫుల్స్టాప్ పడింది.
#Ramyakrishna #Krishnavamsi
2
5
#TheMaze గట్టిగా ప్లాన్ చేస్తే అంబానీని కూడా
అడుక్కు తినే స్టేజ్ కు తెచ్చేయచ్చు..
..
డైలాగ్ ఓకె. మరి గట్టిగా ప్లాన్ చేస్తే హిట్టు సినిమా కూడా తీసేయచ్చా
1
41
Hyderabad is all set for #OM celebration! ❤️🔥
GRAND PRE-RELEASE EVENT TOMORROW! 🔥🔥
📍JRC Conventions, Hyderabad from 5:00 PM Omwards!
Book your passes here – shreyas.media/o
#OM storms into cinemas worldwide on November 20. 🪓
A @Rajkumar_KP Film. ❤️🔥
Andhra Pradesh & Telangana Release by @SitharaEnts 💥
@dhanushkraja @mammukka @Sai_Pallavi92 @SaiAbhyankkar #NaseeruddinShah @sreeleela14 #Indrans @RTakeStudios @wunderbarfilms @divomusicindia
2
126
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
2
33
"అనీష్ నా స్నేహితుడి కొడుకు అయినంత మాత్రాన, నేను ఈ సినిమాను సమర్పించినంత మాత్రాన అది విజయవంతం కాదు. నేను సినిమా చూశాను, నచ్చింది. ఆ తర్వాతే దాన్ని సమర్పించాలని నిర్ణయించుకున్నాను."
- #Nagarjuna
#ItlluArjuna
1
132
సాక్షి మీడియా ఇందిరా టెలివిజన్ లో కీలక మార్పులు
వైస్ భారతి సంచలన నిర్ణయం
సాక్షి మీడియా కొత్త సీఈవోగా కార్తీక్ ఎల్లాప్రగడ
సాక్షి యాజమాన్యంలో కీలక మార్పు
కార్తీక్ ఎల్లాప్రగడకు కీలక బాధ్యతలు అప్పగింత.
#sakshi #SakshiMedia ##KarthikYellapragada #TeluguMedia #YSRCP #BreakingNews
2
201
ఆమెకు 61.. అతనికి 31..
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం..
చివరికి పోలీస్ స్టేషన్లో ముగిసిన కథ!
డేటింగ్ యాప్ ద్వారా కెనడాకు చెందిన మహిళ(61)కు హర్యానాలోని పానిపత్కు చెందిన నితిన్(31)తో పరిచయం
ఏడాది క్రితం పరిచయం ఏర్పడగా.. అది క్రమంగా ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
నవంబర్ 11న టూరిస్ట్ వీసాపై ఢిల్లీకి చేరుకున్న మహిళ.. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెని ఫ్లాట్‌కు తీసుకెళ్లిన నితిన్
రెండు రోజుల పాటు కలిసి ఉన్న తర్వాత మహిళ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. నితిన్ తిరస్కరించాడు
వయసు వ్యత్యాసం చాలా ఉందని చెప్పి నితిన్ రిజెక్ట్ చేయడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం
నితిన్ మోసం చేశాడంటూ.. నవంబర్ 13న కెనడా ఎంబసీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన మహిళ
ఎంబసీ నుంచి సమాచారం అందడంతో.. పోలీసులు ఫ్లాట్‌కు చేరుకొని, ఇద్దరిని స్టేషన్‌కు తరలింపు
నితిన్‌ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.. ఆపై అతడు బెయిల్‌పై విడుదల
ప్రస్తుతం కోట్పుత్తిలోని సంరక్షణ కేంద్రంలో మహిళ.. కెనడాకు సేఫ్‌గా పంపేందుకు ఏర్పాట్లు
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన పోలీసులు
1
122
Four years since Padma Bhushan Superstar #Krishna Garu left us, but not a day goes by without remembering his love, warmth and affection. ❤️
His memories are timeless, his values are precious, and the place he holds in my heart is irreplaceable.
#JoharKrishnaGaru 🙏🏻🙏🏻
2
159
బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్
1
111
సూపర్..
మంచి సినిమాకు మంచి గుర్తింపు..!
A proud and special moment for our #ChennaiLoveStory! ❤️🎬
Happy to see our film recognised in the Best Debut Director category at the prestigious 57th IFFI – Indian Panorama! 🇮🇳✨
@MassMovieMakers
@AmruthaProd
#IFFI2026
#Reality...Bheems ఒకదాని తర్వాత ఒకటి మంచి పాటలు ఇస్తున్నారు.
#RaghuKulaTilakaRaRa Album లో banger కానుంది. డిసెంబర్ లో రిలీజ్ కి ముందు ఈవెంట్ లో లాంచ్ చేస్తారు.
2
439
కీసరలో విద్యుత్ తీగలకు తగిలి దగ్ధమైన డీసీఎం, భారీ ఆస్తినష్టం
మెదక్ నుంచి కీసరలోని రైతు రాజిరెడ్డి వ్యవసాయ పొలానికి గడ్డి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంపై గడ్డి విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గడ్డి మొత్తం దగ్ధమైంది.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై బోర్ పైప్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, కనీసం ఒక్కసారి కూడా అధికారులు అటువైపు వచ్చి పరిశీలించలేదని రైతు రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి మొత్తం కాలిపోవడంతో భారీ ఆస్తినష్టం జరిగింది.
#Keesara #Medak #FireAccident #ElectricityDepartment
1
155
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘనంగా నివాళులు!
నేడు ఆ మహానుభావుడి 4 వ వర్ధంతి 🌹
అభిమానుల ఆరాధ్య దైవం 🙏
#SSKLivesOn
1
49
ఒక మంచి సమాజం కోసం ప్రముఖుల భాగస్వామ్యం కూడా అవసరం. మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్యంగా నవంబర్ 25–27 తేదీల్లో నిర్వహించనున్న ‘Hyderabad Walks for Nasha Mukt Bharat’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మెగాస్టార్ #Chiranjeevi ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
#NashaMuktBharat #HyderabadWalks4NashaMuktBharat
8
300
సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరపాలి
రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ
సజ్జనార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని, వెంటనే సీబీఐ, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని లేఖ రాసిన రాజాసింగ్
3
168
The stars of #AakasamLoOkaTara are entering the house tonight ⭐️❤️
Watch #DulquerSalmaan and #SaivikaVeeravalli in #BiggBossSeason10Telugu 😍
#AOTMovie Cinemas from November 20th
#AOTonNOV20th
@dulQuer @pavansadineni @shrutihaasan @satveeravalli @iRuhaniSharma @GeethaArts @SwapnaCinema @DQsWayfarerFilm @Lightboxoffl @grajug @sunnygunnam @ramya_gunnam @sujithsarang @shreelyricist @lipsikabhashyam #ArunAlat @auanand #HarithaBalakrishnan @balajesaar @TSeries @tseriessouth
126
మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం అనంతపూర్ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి
మృతుల్లో లగచర్లకు చెందిన బుడత శ్రీశైలం
శ్రీశైలంకు మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ప్రమాదంలో మృతి
ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు బీహార్ కూలీలకు తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
1
754













