వెస్ట్ గోదావరి జిల్లా, వేల్పూరు -5 స్థానం నుండి బీఎస్పీ ఎంపీటీసీ అభ్యర్థి మేడిది ఆనంద్ 30 ఓట్ల మెజార్టీ తో గెలుపు
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట ఎంపీటీసీ గా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి గుడేటి అనిల్ కుమార్ 67 ఓట్లతో విజయం
అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ 32 వ వార్డులో
బహుజన్ సమాజ్ పార్టీ
447 ఓట్ల భారీ మెజారిటీతో
ప్రభంజనం సృష్టించింది.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు🐘 గుర్తుపై నిలబడ్డ అభ్యర్థి అరుణ్ కుమార్ గూడుపల్లి
మదనపల్లి మున్సిపాలిటీ
32 వార్డ్ BSP గెలుపుకై
అట్టహాసంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో
ముఖ్య అతిథిగా విచ్చేసిన
AP. BSP
రాష్ట్ర అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారు.
ఏనుగు గుర్తుపై పోటీ చేయుచున్న అభ్యర్థి
అరుణ్ కుమార్ గూడుపల్లి.. గారు మాట్లాడుతూ
28/10/2026
మదనపల్లి మున్సిపాలిటీ 32 వ వార్డు
BSP. AP అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారి సారథ్యంలో
32 వ వార్డు ఏనుగు గుర్తు పై🐘 నిలబడ్డ అభ్యర్థి
అరుణ్ కుమార్.గూడుపల్లి
ప్రజలతో మాట్లాడుతూ..
ఇతరులు ఇచ్చే పాలనలో మన జీవితాలు ఎలా ఉంటాయో చూస్తున్నాము..
27/10/2026
మదనపల్లి మున్సిపాలిటీ
బహుజన్ సమాజ్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
బందెల గౌతమ్ కుమార్ గారి సారథ్యంలో
32 వ వార్డు ఏనుగు గుర్తుపై నిలబడ్డ అభ్యర్థి
అరుణ్ కుమార్ గూడుపల్లి వారు మాట్లాడుతూ....
మనువాదుల కాలాన్ని. చెల్లుబాటు కాకుండా చేయాలంటే..





















