Borlakunta Venkatesh Netha (@BvNetha) header
Borlakunta Venkatesh Netha (@BvNetha) profile picture

Former Member of Parliament Peddapalli (Telangana) Former Group 1 Officer (Deputy Commissioner Prohibition & Excise ) Advocate Supreme court of India

Mancherial-Naspur, India
Joined July 2019
Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)Photo by Borlakunta Venkatesh Netha (@BvNetha)
Borlakunta Venkatesh Netha retweeted
Diwali is sweeter with those who protect us! #Bastar #NaxalFreeIndia
1,313
11,535
381
62,430
1,167,751
చీకటిని చీల్చే చిరుదివ్వెల వెలుగులు... మీ ఇంట ఆనందాల సిరులు కురిపించాలి. 🪔✨ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! 🎆 #HappyDiwali #Deepavali #DiwaliVibes #festivevibes #borlakuntavenkateshnetha – at Hyderabad, India
1
2
81
శ్రీ లక్ష్మీదేవి కటాక్షం,ధన్వంతరి భగవానుడి అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ... అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు! ✨🪔 #Dhanteras #Dhanatrayodashi #DiwaliFestivities #LakshmiPuja #borlakuntavenkateshNetha @BJP4Telangana @narendramodi @AmitShah – at Hyderabad, India
1
102
Borlakunta Venkatesh Netha retweeted
తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ దీపావళి కానుక.. కేంద్ర పన్నుల వాటాగా తెలంగాణకు రూ. 2,370 కోట్లను ముందస్తుగా విడుదల చేసిన కేంద్రం.. రాష్ట్ర ప్రగతికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు..
2
34
72
1,952
Borlakunta Venkatesh Netha retweeted
బీజేపీ ధర్మ పోరాటం గెలిచింది... SIR పై కాంగ్రెస్ కుట్రలు ఇక సాగవు! #SaveDemocracyRemoveAnarchy
🤖 Made with AI
1
75
202
12,231
రాసుకో కాకా, 2028లో తెలంగాణలో బిజెపి పక్కా!! #SaveDemocracyRemoveAnarchy @BJP4Telangana @narendramodi @NitinNabin @AmitShah @N_RamchanderRao @kishanreddybjp @bandisanjay_bjp – at Hyderabad, India
1
1
67
Borlakunta Venkatesh Netha retweeted
‘Save Democracy, Remove Anarchy’ march in Hyderabad is people's stiff resistance to the Congress party's politics of falsehood and anarchy. Visuals from the march.
1,106
3,247
193
16,807
1,368,179
Borlakunta Venkatesh Netha retweeted
Union Minister of Home and Minister of Cooperation Shri @AmitShah's programmes in Hyderabad, Telangana scheduled on 2nd November 2026. Watch Live: 📺teapaw.org/BJP4India 📺facebook.com/BJP4India 📺youtube.com/BJP4India 📺bjp.org/bjplive
13
167
9
398
24,452
Borlakunta Venkatesh Netha retweeted
ప్రజాతీర్పును,ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను గౌరవించని కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా వస్తున్న బిజెపి ‘మహా పాదయాత్ర’లో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం #SaveDemocracyRemoveAnarchy
5
47
5
111
71,291
భారత హోం మంత్రి, అభినవ చాణక్యుడు శ్రీ @AmitShah షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐🇮🇳 దేశ రక్షణ, సమగ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. #AmitShah #birthday #borlakuntavenkateshnetha @AmitShahOffice – at Hyderabad, India
1
2
94
🪔శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ। అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ॥ 🪔 ✨ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పవిత్ర పర్వదినం విజయదశమి! 🌿 🌸 మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి(దసరా) శుభాకాంక్షలు! 🙏🚩 #dasara2026 #Dasara – at Hyderabad, India
1
3
235
🌸 తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ! 🌸 తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. #Bathukamma #Viral @narendramodi @NitinNabin @AmitShah @N_RamchanderRao – at Hyderabad, India
1
3
151
దేవి నవరాత్రుల ప్రారంబోత్సవాల సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరి పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ప్రజలందరికి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. #navratri #borlakuntavenkateshnetha #bjp4telangana #devi #peddapalli – at Hyderabad, India
1
75
ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ప్రతీక ఈ వేడుక పూల సౌందర్యంతో తెలంగాణ నేలను పులకింపజేసే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులందరికి పండుగ శుభాకాంక్షలు. – at Hyderabad, India
1
74
బోరంపల్లి గ్రామానికి చెందిన జాడి రాజేష్ గారి సతీమణి అనారోగ్యంతో మరణించగా నేడు దినకర్మ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే @DurgamChinnaiah గారితో కలసి ప్రమీల గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది – at Chinnur, India
1
1
3
133
Today news pepar clippings – at Hyderabad, India
1
3
168
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న #sevasankalpabhiyan కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఈరోజు భూపాలపల్లిజిల్లా కేంద్రం లో పాల్గొనడం జరిగింది.
1
86
మన మోదీ జీవితం.. ప్రజా సేవకే అంకితం.. ప్రధాని మోదీ నాయకత్వంలో నవ భారత నిర్మాణమే లక్ష్యంగా.. 'వికసిత్ భారత్ సంకల్ప సభ' మన మోదీ 25 ఏళ్ల సేవా స్ఫూర్తిని చాటడానికి అక్టోబర్ 7, 2026న 'సేవా జ్యోతి యాత్ర' #narendramodi #Vikasithbarath #BJP4India #Bjp4telangana – at Hyderabad, India
2
105
నిజాం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొని మిత్రులతో ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది. – at Hyderabad, India
1
1
99