ఈయనను సభకు పిలిపించుకొని జాతిని లెక్కబెట్టించుకుంటున్నారు ఎందుకో!
ఆర్యవైశ్య సభకు పోతే అక్కడ కోమటి జాతి దగ్గర
మస్తు బంగారం ఉంటుంది అంటాడు.
సదర్ సమ్మేళనంకు పోతాడు. యాదవ జాతి దగ్గర మస్తు పైసలున్నాయి అని అంటాడు.
ఎవరి దగ్గర పైసలు ఉండకూడదా?
ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?
రేవంత్ రెడ్డికి దేవనపల్లి కవిత దొంగ ఏడుపు మాత్రమే కనిపిస్తుంది!
ఈ ఆడబిడ్డల అసలైన ఏడుపు కనిపించదు, వినిపించదు.
ఎందుకంటే, దొంగలకు మాత్రమే ఇంకో దొంగ బాధ తెలుస్తుంది కాబట్టి.
నిన్న హకీమ్ పేట స్పీచులో మహిళల మీద తెగ ప్రేమ ఒలక పోసావు కదా
ఇక్కడ మహిళా ప్రొఫెసర్లు కంటి తడి పెట్టుకొని ఏడుస్తున్నా అంత మంది విద్యార్థులు ధర్నా చేస్తున్నా నీకు కనపడట్లేదా
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రేవంత్ రెడ్డి ప్రియ మిత్రుడు అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళా ప్రొఫెసర్లు కంట తడి పెడుతున్నా ఆయనను సేవ్ చేస్తున్నాడు
Foolish Naveen!
If your own Chief Minister lacks common sense, does that mean you do too?
He is holding meetings and telling people that there is no rain, that water must be used sparingly, and that the state is facing a drought.
But you people are talking about floods
1/2
Mr. Drama rao @KTRBRS
First and foremost, this is not a public hearing.
The meeting was convened specifically with people whose properties are likely to be affected by the Musi Rejuvenation Project, with the objective of listening to their concerns and addressing their grievances.
Secondly, this is not a beautification project.
It is a Musi Rejuvenation and Flood Mitigation Project, aimed at addressing recurring floods, reducing flood risks and protecting people living in vulnerable areas.
Before spreading misinformation, it is important to understand the actual purpose and objectives of the project.
Public welfare should not be reduced to political propaganda. Unfortunately, misleading people for political gain appears to be the modus operandi of the @BRSparty
34 నెలల నీ పనితనంతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
రాష్ట్రాన్ని దివాళా తీయించి,
దివాళా తీసిన నీ కుటుంబాన్ని కోట్లకు పడగలెత్తించావ్!
కమీషన్ల కక్కుర్తి,
అక్రమాలకు అందలం,
అవినీతికి వైభవం,
అరాచకాలకు నిలయంగా మారిన
నీ పాలనకు చరమగీతం పాడితేనే
రాష్ట్రం మళ్లీ పురోగమనంలోకి వెళ్తుంది.






