దేశ సమగ్రత, ఐక్యత, ప్రజల మధ్య సామరస్యం కోసం కృషి చేసిన మహనీయురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం.
#IndiraGandhi #Jayanthi #DrGillelaChinnaReddy #Wanaparthy #Congress #Telangana
నిజాన్ని నిర్భయంగా వినిపిస్తూ... అన్యాయాన్ని అక్షరాలతో ఎండగడుతూ... ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు..
#NationalPressDay #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #Telangna #Congress
తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జిగా నియమితులైన శ్రీ బి.ఎం. సందీప్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@BMSandeepAICC
#Congratulations #BMSandeep #AICCTelanganaIncharge #DrGillelaChinnaReddy #Wanaparthy #TelanganaCongress
నేటి బాలలే రేపటి మార్గదర్శకులు... వారికోసం స్పూర్తిదాయకమైన సమాజాన్ని నిర్మిద్దాం. చక్కటి భవిష్యత్తును అందిద్దాం.
దేశ తొలి ప్రధాని పండిట్ శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు...
#Happychildrensday
మీకు, మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు.
#HappyNagulaChavithi #DrGillelaChinnaReddy #Wanaparthy #Telangana #Congress
స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalEducationDay #MaulanaAbulKalamAzad #DrGillelaChinnaReddy #Wanaparthy #TelanganaCongress
జయ జయహే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మంచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి స్వర్గీయ అందెశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#AndheSri
మనలో సరికొత్త ఉత్సాహానికి స్ఫూర్తినిస్తూ..
వెలుగులు పంచే దీపావళి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
#HappyDiwali #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #Telangana #Congress
వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న కాంతి పుంజం.. ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు అందుకున్న తొలి విజ్ఞాన కెరటం.. విజ్ఞాన యోధుడు సర్ సి.వి. రామన్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మఘన నివాళులు...
#SirCVRamanJayanthi #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #TelanganaCongress
ప్రజలందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు.
#HappyDhanteras #DrGillelaChinnaReddy #ExMinister #Wanaparthy #Congress #Telangana
3
76
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ దిగ్గజం దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#DasharathiKrishnamacharya #Vardhanthi #DrGillelaChinnaReddy #Wanaparthy #Congress #Exminister #Telangana
విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు, భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ ధీరవనితకు ఘన నివాళులు.
#IndiraGandhiVardhanthi #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #TelanganaCongress
నవంబర్ 1 – ఛలో ఢిల్లీ..
ఓటు హక్కును కాపాడుకుందాం – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం!
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రశ్నించిన వారిపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా మన గళాన్ని వినిపిద్దాం.
📍 రామ్లీలా మైదాన్, న్యూఢిల్లీ
#ChaloDelhi #VoteChori
పోలియోను తరిమేద్దాం.. బాలల భవిష్యత్తును కాపాడుదాం!
పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. టీకాల ప్రాముఖ్యతను గుర్తించి, అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయిద్దాం. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని అందిద్దాం.
#WorldPolioDay #DrGillelaChinnaReddy
ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంరక్షణను బాధ్యతాయుతంగా చేపడుతున్న పోలీసుల సేవలు మరువలేనివి..
నేడు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము...
#PoliceCommemorationDay #DrGillelaChinnaReddy #Wanaparthy #Telangana #Congress #ExMinister
శ్రీ దుర్గామాత ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషం, ఆనందం, శ్రేయస్సు నిండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
#VijayaDashami #HappyDussehra #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #Telangana #Congress
తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి.. భక్తిశ్రద్ధలు, ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల పూల సంబురాల ముగింపు వేడుక ‘సద్దుల బతుకమ్మ’…
తెలంగాణ ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#HappySadhulaBathukamma #SadhulaBathukamma2026 #DrGillelaChinnaReddy
ప్రజలందరికీ విజ్ఞప్తి
ఎల్ నినో ప్రభావంపై జాగ్రత్తలు అత్యవసరం.
#ElNino #SaveWater #DrGillelaChinnaReddy #ExMinister #Wanaparthy #CongressforTelangana
పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం.. మీ ఓటు నమోదు చేసుకోండి!
#GrauateMLCElections #VoterRegistration #MLCElections #DrGillelaChinnaReddy #Wanaparthy #ExMinister #Telangana #Congress



















