Chirag Arora (@Chiru2020_) header
Chirag Arora (@Chiru2020_) profile picture

Jai Chiranjeeva

Nampalli
Joined April 2020
జనసేన కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు లోకల్ బాడీ ఎలెక్షన్స్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్క జనసైనికుడికి, వీర మహిళలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ లోకల్ బాడీ ఎలెక్షన్స్ అనేవి జనసైనికుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మన ప్రెసిడెంట్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీ అందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమిలో ఉన్న ప్రతీ పార్టీ తో కలిసికట్టుగా పనిచేద్దాం మీ విజయం జనసేన ఆత్మగౌరవానికి ప్రతీక కావాలి!
449
535
165
3,297
266,159
Chance use cheskovatledhu ga anna Jagratha ra Paytm dogs
Andhra Pradesh today witnessed a brutal attack on democracy under @ncbn's coalition government. On the first day of municipal nominations, YSRCP candidates faced attacks, death threats and attempts to stop them from filing nominations. Vehicles were burnt and nomination papers snatched and torn. Police remained mere spectators, in some cases party to the crime as well, dancing to Naidu's tunes instead of maintaining law and order and upholding the Constitution. I strongly condemn the murder attempt on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP, P. V. Midhun Reddy in Punganur. TDP workers attacked his convoy, which had gone there to file the nominations, with stones, sticks and iron rods, injured his CRPF security staff, damaged vehicles and blocked our candidates from filing nominations while police watched all this in the premises of the nomination filing centre. Even after this, officials did not accept their nomination papers despite making them wait for over three hours. If our Lok Sabha Floor Leader is unsafe, what protection can ordinary people expect? In Rayachoti, our candidates were threatened not to file nominations. When they proceeded despite these threats, TDP workers attacked former MLA Srikanth Reddy's office, set it and vehicles on fire, and injured our workers. Instead of registering cases against those responsible and protecting our candidates, police ordered our workers to leave our party office, where they had gathered to select candidates and prepare nomination papers, while it is our own party office that was set on fire while police remained mute spectators. In Tirupati, a woman candidate's papers were snatched and torn, and our leaders were attacked. In Dharmavaram, candidates were attacked and their papers snatched in police presence. In Kadapa, our 30th Division candidate was obstructed, and papers submitted to the Returning Officer were snatched and torn. Yet no case was registered and no action was taken against them. This shameful inaction gives TDP workers a free hand to obstruct elections in full public view. In Dachepalli, police planted liquor and forcibly detained our Nagar Panchayat chairman candidate to prevent him from filing his nomination. Chandrababu Naidu must understand that government machinery is not his party's property. Violence cannot give the TDP the public confidence it has lost. Every attack strengthens our resolve to stand with the people and defend their democratic rights. I stand firmly with every YSRCP worker. We will not surrender to threats or abandon our democratic fight. Every incident must be investigated, every attacker held accountable, and every officer who enabled this violence made answerable. The SEC must intervene immediately, ensure that all affected candidates can file nominations, and secure the deployment of Central forces. Candidates must be able to contest without fear, and people must be free to choose their representatives. Centralised or transparent and safe online nominations should be made available. Proper CCTV live footage should be put in place in polling stations. CCTV live footage should be placed in all strong rooms to prevent tampering of ballot boxes. CCTV live footage should be in place in all counting stations to ensure proper verification of the signatures on ballot paper account and to monitor the counting process in the counting stations. Central government forces (Paramilitary forces) should be brought in to ensure that free and fair elections are conducted. #SaveDemocracyInAP
19
90
1,953
Chirag Arora retweeted
Replying to @CanadaPrabhasFN
58
299
3
1,669
42,928
Ilantivi chala unnay meevi own party ye disown cheskunnaru official ga 2014 lo unnollu yevaru leru ippudu 2019 batch address leru ycp mimmalni manushuluga kuda chudaru
You’re unable to view this Post because this account owner limits who can view their Posts. Learn more
15
34
1,150
Chirag Arora retweeted
Numbers odhilesthey, AP lo BJP gallaki endukayya assalu
10
72
7
457
13,182
Chirag Arora retweeted
తెలంగాణలో జనసేన సంస్థాగత విస్తరణకు ఊతం శ్రీ @PawanKalyan గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆకర్షితులై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు,సామాజిక సేవకులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు,యువత,డిజిటల్ మీడియా ప్రతినిధులు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం లక్ష్యంగా ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయ, సామాజిక, విద్యా, వ్యాపార, క్రీడా, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తులు జనసేనలో భాగస్వాములు కావడం ద్వారా పార్టీ సంస్థాగత విస్తరణకు, ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరనుంది. వివిధ రంగాల నుంచి జనసేనలో చేరిన ప్రముఖులు వొరుగంటి కిట్టు, కోదాడ గతంలో రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన వొరుగంటి కిట్టు ప్రజా సమస్యలు, రైతుల సంక్షేమం, సమాజ అభివృద్ధి వంటి అంశాలపై పనిచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు,పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉన్నారు. ఆకుల అరవింద్ కుమార్, ఎల్.బి. నగర్ 2016లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి పార్టీలలో సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రామ్‌కుమార్ ఎం.వరంగల్ ఈస్ట్ గతంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడిగా పనిచేశారు. ఆ పార్టీ న్యాయ విభాగంలో భాగస్వామిగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా వార్డు కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. దండా విక్రమ్ రెడ్డి, హుజూరాబాద్ గతంలో కౌన్సిలర్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడిగా, ఎంపీటీసీ సభ్యుడిగా, ఉప మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. బి. నాగేశ్వరరావు, ఖమ్మం 2005లో ఖమ్మంలో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించి, 2008లో ప్రజారాజ్యం పార్టీలో జనరల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. గంగిశెట్టి వెంకటేశం, ఖమ్మం 2008లో ప్రజారాజ్యం పార్టీ ఖమ్మం జిల్లా కో-కన్వీనర్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం పట్టణ స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఎం. కనకదుర్గ, ఖమ్మం ప్రజారాజ్యంలో ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2013లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిగా, కే.సి.ఆర్. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. విమల్ కుమార్ నహర్, నాంపల్లి 1981–1983 మధ్య ఎన్‌ఎస్‌యూఐ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 1992–1997 మధ్య తెలుగుదేశం పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. హిందూ, జైన సమాజాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం కలిగి ఉన్నారు. జైన ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(JITOతో సంబంధిత సేవా కార్యక్రమాల్లోనూ పనిచేశారు. వి. సుదర్శన్ రెడ్డి, మక్తల్ 2001 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న అనుభవం కలిగి ఉన్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. రాజకీయ, క్షేత్రస్థాయి ప్రజా సంబంధాలపై అవగాహన కలిగి ఉన్నారు. రాజ్ కిరణ్, మంచిర్యాలవైద్య వృత్తిలో కొనసాగుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం, సమాజ అభివృద్ధికి తన వృత్తిపరమైన అనుభవాన్ని వినియోగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒగ్గు విజయలక్ష్మి, ఆర్మూర్ విద్యారంగంలో 22 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. విద్య, విద్యార్థుల అభివృద్ధి, సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో తన అనుభవాన్ని వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నారు చింతపల్లి వెంకటేశ్వరరావు,కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని శివారెడ్డినగర్ కాలనీ అధ్యక్షుడిగా,చింతల్ గౌడ శెట్టి బాలిజ యువజన సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. టీఎస్ఎస్ఎస్ సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.స్థానిక ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాల్లో అనుభవం కలిగి ఉన్నారు. కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కుత్బుల్లాపూర్ గతంలో ప్రజారాజ్యం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. టీఎస్ఎస్ఎస్ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది
59
363
18
1,489
48,814
Chirag Arora retweeted
.@RusthumHere erripuk gadu kalyan ee 2 yrs 4 months 5 days lo as dcm & panchayati raj rural development minister ga chesina works gurinchi asal tweets eh veyyaledhu ippudu vacchi nen sainik ni kadhu neutral ga unta opinions cheptha even political ga anta noice ra kojja👏🏻👏🏻
32
172
6
813
30,804
Chirag Arora retweeted
#APLocalBodyElections #VoteForGlass గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్నా! అరెరె... జనసేననే గెలిపిస్తామని... కదులుతుండ్రు ప్రజలోరన్నా! గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్నా! అరెరె... కూటమి పాలనే రామరక్షయని... చాటుతుండ్రు ప్రజలోరన్నా..!
393
799
171
3,641
270,761
Chirag Arora retweeted
Sak’SHIT కి caste రాయలేదు ? 🐑 తెలివితేటలు or 6093 converted కాబట్టి caste వుండదు అందులో .. కానీ పేరు లో మాత్రం votes కోసం రెండు వైపులా లాభసాటి వ్యాపారం
Who owns these by Caste? Another proof my kamma bros are smart Kutami Channels:- ABN (kamma) TvV5 (kamma) Mahaa (kamma) ETV (kamma) TV9 (kamma) NTV (kamma) 10tv (?) 99TV (?), Prime9 V Raj News (?) Ysrcp Channel:- Sakshi None for BC/SC/ST/MUSLIM/Brahmin/RAJU/Vysya?
1
13
44
1,738
Chirag Arora retweeted
పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే 💯% చంద్రబాబు అరెస్ట్ అయితే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు -- Prof k Nageshwar Rao teapaw.org/stun_gun22/status/2110…
2
109
1
381
5,423
Chirag Arora retweeted
paapam Bezawada cadre kick out chesaakaa thirigi vaalla nammakam and aadarana pondataaniki Morphs ki koodaa digipoindi…….stooping levels 🙏🙏
2
28
2
103
3,658
Chirag Arora retweeted
పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశారు BMW బామ్మ గారిని
paapam Bezawada cadre kick out chesaakaa thirigi vaalla nammakam and aadarana pondataaniki Morphs ki koodaa digipoindi…….stooping levels 🙏🙏
11
52
1,147
Chirag Arora retweeted
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్ భేటీ గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని రాజ్యసభ సభ్యుడు శ్రీ లింగమనేని రమేష్, ఆయన సతీమణి శ్రీమతి సుమన లింగమనేని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో రాష్ట్రపతిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి మెమెంటో అందచేశారు.
4
424
2
2,475
38,504
Chirag Arora retweeted
😂😂😂😂😂
#ImpStory 🚨 A case of 'Bench Hunting' coming from the Supreme Court of India. A politically sensitive matter was removed from a particular judge and suddenly listed before another judge, whose law clerk has links to the politician in question. 1/
3
30
594
Chirag Arora retweeted
జనసేన పార్టీలోకి పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలోకి పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు.
7
815
2
3,909
74,281
Chirag Arora retweeted
Thankyou for proving me right @HyndaviPandem garu 🙏
అంత pain feel అయితే, అంత serious అయితే VHP లో join అయ్యి ఆ cause కోసం పని చేయకుండా JSP లో ఎందుకండి join అవ్వడం నా opinion లో ఇలాంటోళ్లు రాజకీయ అవకాశవాదులు sir,ఎక్కడ ఉంటే అక్కడ extreme nonsense చేస్తారు అసలు issue కి సంబంధం లేని బంధువుల్ని తెస్తే, pain అని ఎలా justify చేయడం
5
17
101
3,323
Eee bewars dhi poyyi manchi pani ayyondhi dheeniki attention bokka
ఇంత ఈమె బాగా extreme, ఇంత extreme గా వెళ్తే చాలా కష్టం Hope she changes ఉపాసన గారి sister marriage ని తీసుకొచ్చి RC ని అనాల్సిన అవసరం లేనే లేదు. ఇలా వేరే వాళ్ల బంధువుల personals ని issues లో కి లాగి పార్టీ కి ఇబ్బందులు తీసుకురకపోతే చాలు @JSPTelangana @itsRamTalluri
6
26
1,163
Chirag Arora retweeted
ఇంత ఈమె బాగా extreme, ఇంత extreme గా వెళ్తే చాలా కష్టం Hope she changes ఉపాసన గారి sister marriage ని తీసుకొచ్చి RC ని అనాల్సిన అవసరం లేనే లేదు. ఇలా వేరే వాళ్ల బంధువుల personals ని issues లో కి లాగి పార్టీ కి ఇబ్బందులు తీసుకురకపోతే చాలు @JSPTelangana @itsRamTalluri
Party Changed Not my ideology 🚩💪🏻 నాపై నమ్మకంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి మరియు తెలంగాణ శాఖ @JSPTelangana మరియు జనరల్ సెక్రటరీ శ్రీ @itsRamTalluri గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏 మన పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను జై తెలంగాణ జై జనసేన భారత్ మాతాకీ జై 🙏🚩
7
38
4
148
18,587