@2029 JSP (@CloudataInc) header
@2029 JSP (@CloudataInc) profile picture

Entrepreneur • Angel Investor • Building & backing ideas An unwavering supporter of @pawankalyan Garu, always and forever. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో ..

American-Indian 🇮🇳🇺🇸
Joined August 2017
Hey @grok who is my twitter twin; a mutual who is similar to me and who matches my vibe tag them ?
1
4
681
Love all these amazing actors, except Ali.
Irreplaceable Comedians of TFI ❣️🥰
5
398
ఇటీవల సౌత్ అమెరికాలో కొన్ని దేశాలతో పాటు జమైకా కూడా వెళ్లొచ్చాను. దాదాపు 20–30 రోజులు అక్కడే ఉన్నాను. అక్కడి ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు బతుకుతున్న పరిస్థితులు చూస్తే చాలా బాధనిపించింది.-1
5
3
47
9,642
నిజంగా చెప్తున్నా, ఇండియాలో పుట్టి పెరిగినందుకు చాలా అదృష్టవంతుడిని అనిపించింది. ఏదో మాట వరసకు చెప్పడం లేదు. అక్కడ అవినీతి, భద్రతా సమస్యలు, ముఖ్యంగా ఆడవాళ్లకు రక్షణ లేకపోవడం లాంటి సమస్యల వల్ల చాలామంది ఆ దేశాలు వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలని చూస్తున్నారు.-2
1
1
16
1,619
బయట నుంచి చూస్తే దేశాలు ఎంత అందంగా కనిపించినా, అక్కడ సామాన్య ప్రజలు ఎలా బతుకుతున్నారో దగ్గరగా చూస్తేనే అసలు పరిస్థితి అర్థమవుతుంది.
2
9
1,525
@2029 JSP retweeted
This is a reminder that having a work permit does not make you legal, nor does ICE need a warrant in an airport to arrest illegal aliens or anyone who interferes.
🛑 ICE Detains Father and Daughter on a Jet Bridge at Seattle-Tacoma Airport 🛑 "They're taking my dad, Ricardo Laronga! We don't have papers, we have a work permit!" Well, that's that. A work permit is NOT legal status. An Employment Authorization Document is permission to work, nothing more. It is handed out to people with pending asylum claims and other applications, including people who crossed illegally. And "we don't have papers" tells everyone exactly where he stands. Federal law, 8 U.S.C. 1357, gives immigration officers the authority to arrest without a warrant anyone they have reason to believe is in the country illegally. An airport jet bridge is no sanctuary. I hope ICE checks their papers too. Maybe they did, because they came back and arrested her too. Good job boys! What are they doing here? Anchor babies, thanks to Amy Coney Barrett and John Roberts, the two traitors on the bench?
201
372
24
3,762
317,347
ఈ ఒడ్కాను శనివారం సాయంత్రం తప్పకుండా టేస్ట్ చేయాలి!!!
9
923
@2029 JSP retweeted
నెల్లూరులో ఈ లొకేషన్ దగ్గర ఎవరైనా ఉంటే దయచేసి వీళ్లకు సహాయం చేయండి. వీళ్ల దగ్గర బ్యాంక్ వివరాలు వంటివి ఏమీ లేవని చెబుతున్నారు. సహాయం చేయాలనుకునేవారు నేరుగా అక్కడికి వెళ్లి సాయం చేయండి. Please DM me if any nellore locals…🙏 మనవంతు సాయం చేద్దాం. 🙏❤️
27
492
11
1,065
59,372
1
26
105
9,686
BEST TELUGU MOVIES HUNTING @dulQuer 🌟🌟🌟🌟 #AakasamLoOkaTara That’s IT.
3
1
51
4,629
True !!
Ee madhya konthamandi abbailani chustunte asalu em aipothunnaro ardham kaavatledhu. Edho oka ammai ayithe chaalu annattu behave chesthunnaru. Aa ammai vese veshalu anni telisina kuda, red flags anni clear ga kanipisthunna kuda, thanu okka reply isthe chaalu ani self-respect ni pakkana pettesthunnaru. 🤡 Bro, meeru boys ra. Mee attention ki oka value undali. 🗿 Love peru tho disrespect ni tolerate cheyyadam loyalty kaadhu. Adhi desperation. Oka ammai kosam mee standards ni thagginchukunte, repu mee self-respect ki value evaru istharu? Build your career. Build your character. Maintain your standards. And remember boys, Ammailani respect cheyyandi, kaani aa respect kosam mimmalni meeru disrespect cheskokandi. Being single is better than being someone's backup option. 🔥
4
1,710
Ee madhya konthamandi abbailani chustunte asalu em aipothunnaro ardham kaavatledhu. Edho oka ammai ayithe chaalu annattu behave chesthunnaru. Aa ammai vese veshalu anni telisina kuda, red flags anni clear ga kanipisthunna kuda, thanu okka reply isthe chaalu ani self-respect ni pakkana pettesthunnaru. 🤡 Bro, meeru boys ra. Mee attention ki oka value undali. 🗿 Love peru tho disrespect ni tolerate cheyyadam loyalty kaadhu. Adhi desperation. Oka ammai kosam mee standards ni thagginchukunte, repu mee self-respect ki value evaru istharu? Build your career. Build your character. Maintain your standards. And remember boys, Ammailani respect cheyyandi, kaani aa respect kosam mimmalni meeru disrespect cheskokandi. Being single is better than being someone's backup option. 🔥
55
143
19
1,118
40,838
240 Days Rule గుర్తుంచుకోవాలి. సకాలంలో H1b extension file చేసి ఉంటే, పాత I-94 గడువు ముగిసిన తర్వాత గరిష్టంగా 240 రోజులు అదే employer దగ్గర పని చేయవచ్చు. ఆ 240 రోజులు దాటినా approval రాకపోతే, పని ఆపేయాలి.-1
1
39
6,406
అయితే 240 రోజులు దాటిన వెంటనే అమెరికా వదిలి వెళ్లిపోవాలనే నిబంధన లేదు. Extension pendingలో ఉన్నప్పుడు అమెరికాలో ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ పని చేసే అనుమతి మాత్రం ఉండదు. కాబట్టి Visa expiry, I-94 expiry, H1B approval dates అన్నీ సరిగ్గా చెక్ చేసుకోండి. -2.
1
1
1,084
మీ immigration attorneyతో ముందుగానే మాట్లాడండి.
1
1
862
ఒరేయ్ బాబులూ… H-1B మీద DUI చేయకండిరా! 😟 చాలా మందికి extensions బొక్క పడుతున్నాయి, ఉన్న వీసాలు కూడా cancel అవుతున్నాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌కి కొన్ని రోజుల క్రితం మెయిల్ వచ్చింది… కొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని. చేసేదేమీ లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. -1
3
6
1
122
40,452
మరో ఇద్దరు కుటుంబాలకు కూడా చెప్పి వెళ్లిపోయాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబులూ… మీ Visa Expiration Dates, I-94 Dates చూసుకుంటూ ఉండండి. DUIకి సంబంధించిన విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఒక్క తప్పు నిర్ణయం మీ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు. 🙏
1
10
5,880
I have started my offline music school in Vijayawada. Carnatic, shloka and bhajan classes are available. If you are in Vijayawada and wish to enrol your child, DM me!
13
25
3
111
9,700