Collector Mahabubabad (@Collector_MBD) header
Collector Mahabubabad (@Collector_MBD) profile picture

Collector & District Magistrate, Mahabubabad

Mahabubabad
Joined January 2017
Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)Photo by Collector Mahabubabad (@Collector_MBD)
మహబూబాబాద్ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. ఈ సందర్భంగా స్వయంగా విద్య విధానం గురించి పరిశీలించారు.
1
85
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, వీబీ-జీ రామ్ జీ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
3
281
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, వీబీ-జీ రామ్ జీ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
1
8
520
ఇనుగుర్తి మండలంలో ప్రభుత్వ భవనాల స్థలాలకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణ బ్లూప్రింట్, లేఅవుట్ మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
1
3
475
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రూ. 7.50 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న "తెలంగాణ పబ్లిక్ స్కూల్" నూతన భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
1
10
785
సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు.
1
1
12
764
రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స పథకం-2025" కింద 'పీఎం రాహత్' పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు,రవాణా శాఖ Special CS వికాస్ రాజ్‌తో కలిసి శనివారం అన్నిజిల్లాల కలెక్టర్లతోవి.సి నిర్వహించారు.కలెక్టరేట్ వి.సి హాలు నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు.
5
548
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం జిల్లా కలెక్టరేట్ లో ‘స్వేచ్ఛా రథం’ను జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరీపై అవగాహన కల్పించడం, బాండెడ్ లేబర్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 080-69434343ను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ఈ వాహనాన్ని ప్రారంభించి గోడ పత్రికను ఆవిష్కరించారు.
9
723
శనివారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో "కేత్ బచావో అభియాన్" ఎల్ ని నో పై రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
1
14
712
శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పెద్దవంగర మండలం, అవుతాపురం రైతు వేదికలో ఖేత్ బచావో..అభియాన్ కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు తెలిపారు.
1
13
940
హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, సెక్రటరీ సురేంద్రమోహన్,గోపి,యాస్మిన్ భాష,వ్యవసాయశాస్త్రవేత్తలు, కలిసిఖేత్ బచావోఅభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోప్రారంబించగా మహబూబాబాద్ పట్టణం ఏటిగడ్డ తండా రైతు వేదికలోఅధికారులు హాజరయ్యారు.
5
643
బుధవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
2
24
1,278
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, విద్యుత్, సంబంధిత అధికారులతో ఎల్నీనోపై తీసుకోవలసిన చర్యలు గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
1
17
1,031
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను జిల్లాలోని మహిళలందరూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
3
18
754
శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో SIR పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
1
5
574
శనివారంహైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి డా. టీ.కే. శ్రీదేవిఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో వర్షాభావపరిస్థితులుఇతర అంశాలపై వి.సి లో జిల్లా కలెక్టరేట్ వి.సి హాలు నుండికలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులతో కలిసి హాజరయ్యారు
8
535
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి గుగులోతు, అదనపు కలెక్టర్లు కె. అనిల్ కుమార్, పిడి పురుషోత్తం తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
9
807
జిల్లా పరిశ్రమల శాఖ పెట్టుబడులు (డి ఐ పి సి) తెలంగాణ ఐ పాస్ యాక్ట్, శాంక్షన్ ఎంఎస్ఎంఈ, పాలసీ, పిఎంఐఎస్, పథకం అమలు తదితర అంశాలపై శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
4
610
ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు, రేపు రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గురువారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..
12
741
గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గూడూరు మండలం బొద్దుగొండ, మదనాపురం గ్రామాలలో పర్యటించి SIR, భూ సర్వే ప్రక్రియను పరిశీలించారు. అనంతరం గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
1
14
875