మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ‘సురక్షిత్’ హోదాను సాధించడం అభినందనీయమని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాకేష్ గుప్తా గారు తెలిపారు.-1/2
@TelanganaCMO @TelanganaCS
ఐడిఓసి లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ మానిటరింగ్ అధికారి అజయ్‌బాబు(సి.ఐ)తో కలసి సిఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ధాన్యం బకాయిల వసూళ్లు,వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన మొత్తాల చెల్లింపులు, ప్రస్తుత సీజన్ల సిఎంఆర్ ధాన్యం అప్పగింతలపై-1/4
@TelanganaCMO @TelanganaCS
సకాలంలో జమ చేయాలని, ఖరీఫ్ 2025–26, రబీ 2025–26 సీజన్లకు సంబంధించిన సిఎంఆర్ డెలివరీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, జి.ఓ. ఎం.ఎస్. నం. 17 ప్రకారం నిర్ణీత గడువులోగా పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.-3/4
ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో కలిసి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి., తహసిల్దార్లతో భూ సంబంధిత అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు. సి.సి.ఎల్.ఏ ఆదేశాల మేరకు భూదాన్ భూములకు-1/5
@TelanganaCMO @TelanganaCS
కొత్త ఫార్మాట్లలోని పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి, సంబంధిత రికార్డుల ఆధారంగా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పాత ఫార్మాట్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నవంబర్ 10వ తేదీలోగా పరిష్కరించాలని తెలిపారు. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్-4/5
ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సింగరేణి అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.
@TelanganaCMO @TelanganaCS
ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, బెల్లంపల్లి, జైపూర్ ఎసిపి లు, జాతీయ రహదారుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/5
@TelanganaCMO @TelanganaCS
వాహనాలపై అవసరమైన మేరకు లైసెన్సుల సస్పెన్షన్ చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఫిట్‌నెస్ లేని వాహనాలను నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని, ఇన్సూరెన్స్ లేకుండా తిరిగే వాహనాలపై జరిమానాలు విధించాలని తెలిపారు.-4/5
జనగణన–2027 2వ దశలో భాగంగా ఐడిఓసి సమావేశ మందిరంలో ముఖ్య ప్రణాళిక అధికారి, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్ రాష్ట్ర కన్సల్టెంట్, మాస్టర్ ట్రైనర్తో కలిసి జిల్లా స్థాయి అదనపు ఛార్జ్ అధికారులు, మండల స్థాయి ఛార్జ్ అధికారులు,-1/5
@TelanganaCMO @TelanganaCS
యాప్‌ను ప్రత్యక్షంగా చూపించనున్నందున, దాని వినియోగంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. జనగణన ద్వారా సేకరించే వివరాలు 16వ ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన-4/5



















