Congress for Telangana (@Congress4TS) header
Congress for Telangana (@Congress4TS) profile picture

Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Gandhi Bhavan, Hyderabad
Joined October 2021
Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)Photo by Congress for Telangana (@Congress4TS)
Congress for Telangana retweeted
"Jo Jeeta Wohi Sikandar!": Congress's Abhijit Wanjari Celebrates Historic Win Over BJP in Nagpur MLC Polls. "జో జీతా వోహి సికందర్..!" – నాగ్‌పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక నాగ్‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ వంజారి చారిత్రక విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్‌లేపై సాధించిన ఘనవిజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు: - బీజేపీ అభ్యర్థి ఓటమిని జీర్ణించుకోలేక 'ఎలిమినేషన్ రౌండ్ గెలుపు' అని సాకులు చెబుతున్నారని, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిస్తే వాళ్లే సికందర్ అని అభిజీత్ ఎద్దేవా చేశారు. - నియోజకవర్గంలో ఆరేళ్లుగా తాము చేసిన పనికి, ఉపాధ్యాయ–ఉద్యోగ సంఘాల మద్దతుకు దక్కిన ప్రతిఫలమే ఈ గెలుపని స్పష్టం చేశారు. - ఇది ప్రచారం కంటే వ్యూహాల మధ్య జరిగిన ఎన్నిక.. అందుకే శక్తి కంటే యుక్తే గెలిచింది" అంటూ తమ పక్కా ప్లానింగ్ వల్లే బీజేపీ కంచుకోట బద్దలైందని తెలిపారు. #Nagpur #NagpurElection
1
25
1
99
3,106
Congress for Telangana retweeted
కేసీఆర్ ఫాంహౌస్ కే ఎత్తిపోతలు Konda Pochamma Sagar Project Water Reaches KCR’s Erravalli Farmhouse Video Credits : V6 News
3
32
1
79
3,348
Social justice is my Belief.. Equality is my Principle.. I believe that everyone deserves equal rights, equal dignity, and equal opportunities. I will always stand with SC, ST, OBC and Minority communities, as well as the poor among the upper castes, to uphold their dignity, protect their rights, and support their progress. సామాజిక న్యాయం నా నమ్మకం.. సమానత్వం నా సిద్ధాంతం.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సమాన గౌరవం, సమాన అవకాశాలు లభించాలన్నదే నా ఆకాంక్ష. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడతాను. #RahulGandhi #Telangana #Congress #SocialJustice • @Bmaheshgoud6666 • @INCTelangana
1
28
52
942
Chalo Delhi | ఛలో ఢిల్లీ ప్రజా గొంతుక.. రాహుల్ గాంధీ గారి ‘చలో ఢిల్లీ’ పిలుపు... ప్రజాస్వామ్య సంరక్షణే లక్ష్యంగా... సుప్రీం కోర్టుకు పాదయాత్ర! రాజ్యాంగాన్ని, మన ఓటు హక్కు కాపాడటమే లక్ష్యంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్విరామంగా పోరాడుతున్నారు. రేపు (అక్టోబర్ 12న) సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు నిర్వహించనున్న పాదయాత్రలో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం మనమంతా ఏకమవ్వాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి. సత్యం గెలిచే వరకు పోరాడుదాం! #RahulGandhi #INDIA
Yesterday, the nation's young came out in Delhi to peacefully protest. They came with love in their hearts, not hatred or anger. They were beaten, both by cops and BJP goons. This is not the India we want. Tomorrow, we will march to the Supreme Court as Indians, united beyond party, gender, caste, community and state. Youth, all opposition parties, civil society groups, all those who believe in democracy and stand by the Constitution of India, will walk with us. We will submit a memorandum to the Chief Justice on behalf of the nation, demanding an end to vote chori, halting of SIR and the resignation of Gyanesh Kumar. Narendra Modi, Amit Shah, Ajit Doval and Mohan Bhagwat cannot silence India's voice. These cowards cannot intimidate us. They will have to step aside. We will march together, with love, brotherhood and patriotism. Daro mat. Tomorrow, all of India will march to the Supreme Court. कल दिल्ली में देश का युवा शांतिपूर्ण विरोध के लिए सड़कों पर उतरा। उनके दिलों में नफ़रत या गुस्सा नहीं, मोहब्बत थी। लेकिन उन्हें पुलिस और BJP के गुंडों, दोनों ने पीटा। ऐसा भारत हम नहीं चाहते। कल, सोमवार 12 अक्टूबर को, हम भारतीय होने के नाते सुप्रीम कोर्ट तक मार्च करेंगे। पार्टी, महिला-पुरुष, जाति, समुदाय और राज्य की हर दीवार से ऊपर उठकर, हम सब एक साथ चलेंगे। देश का युवा, तमाम विपक्षी दल, सिविल सोसाइटी और लोकतंत्र में विश्वास रखने वाले, भारत के संविधान के साथ खड़े सभी लोग हमारे साथ चलेंगे। हम देश की ओर से मुख्य न्यायाधीश को एक ज्ञापन सौंपेंगे। हमारी माँग है - वोट चोरी बंद हो, SIR पर रोक लगे और ज्ञानेश कुमार इस्तीफ़ा दें। नरेंद्र मोदी, अमित शाह, अजित डोभाल और मोहन भागवत भारत की आवाज़ को दबा नहीं सकते। ये कायर हमें डरा नहीं सकते। इन्हें पीछे हटना ही होगा। हम सब साथ चलेंगे - मोहब्बत, भाईचारे और देशभक्ति के साथ। डरो मत। कल पूरा भारत सुप्रीम कोर्ट तक मार्च करेगा। #ChaloDilli
2
43
1
80
1,360
Graduate MLC Voter Registration is ON! Register Now to Secure Your Right to Vote in the Graduate MLC Elections పట్టభద్రుల గళమే ప్రజాస్వామ్య గర్జన! ఓటు నమోదే నాంది.. ప్రజాస్వామ్యమే గమ్యం! పట్టభద్రులారా... ప్రజాస్వామ్య ప్రస్థానంలో మీ ఓటే నవశకానికి నాంది! మహబూబ్ నగర్ - రంగారెడ్డి- హైదరాబాద్ & వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోండి. ఆన్లైన్ ద్వారా ఓటు హక్కును క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ceotserms2.telangana.gov.in/… కావలసిన పత్రాలు: • ఆధార్ కార్డు • ఓటరు ఐడి కార్డు • పాసైన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్/ మార్కుల మెమో • పాస్ పోర్ట్ సైజు ఫోటో • ఫోన్ నెంబర్ ముఖ్య గమనిక: పాత ఓటర్లు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు : • ఓటర్ల నమోదు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026 • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6, 2026 • తుది ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 30,2026 #GraduateVoterRegistration #GraduateMLCElections #GraduateMLC #Telangana • @INCTelangana • @IYCTelangana • @Bmaheshgoud6666 • @RamMohanINC • @sarvothamreddy
49
85
1,375
ఔర్ ఏక్ బార్ “కాంగ్రెస్ సర్కార్” #Telangana #Congress
25
1
68
1,041
Covering the Bases: Strengthening Congress from the Ground Up Journalist Sandeep Phukan’s “Covering the Bases” in The Hindu offers a detailed look at how the Congress is working to strengthen its organisation and build a stronger connect with people across the country. Under the leadership of LoP Shri Rahul Gandhi Ji, there is a renewed emphasis on being among the people, listening to their concerns and building a direct connection with communities across the country. The Sangathan Srijan Abhiyan, with AICC GS (Org.) Shri K.C. Venugopal Ji driving the organisational process, is helping translate this grassroots energy into a stronger party structure, with a focus on merit-based leadership and capable district-level teams. One of the most important aspects of this process is the appointment of merit-based DCC presidents, alongside stronger representation for SC, ST, OBC, minorities and women. This creates opportunities for capable leaders from diverse sections of society to take greater responsibility within the organisation. This is about building a Congress organisation that is stronger at every level, rooted in the people and open to new leadership. The Sangathan Srijan Abhiyan is helping create that foundation by bringing grassroots voices into the organisational process and creating space for capable leaders to contribute. #Congress #RahulGandhi #SangathanSrijanAbhiyan • @RahulGandhi • @kcvenugopalmp
27
48
880
మహబూబ్‌నగర్‌లోని హజ్రత్ సయ్యద్ మర్దాన్ అలీ షా ఖాద్రీ సాహెబ్ దర్గాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాను. Visited the Dargah of Hazrath Syed Mardaan Ali Shah Quadri Sahab in Mahabubnagar and offered special prayers. #Mahabubnagar #Dargah #Palamuru
16
42
989
అంబేద్కర్ సాక్షిగా మొదలైన... కల్వకుర్తి ప్రజా పోరాటం… నాడు అమరణ నిరహార దీక్ష... 4వ రోజు అక్రమ అరెస్ట్… అనంతరం అక్రమ కేసు నమోదు… నేడు అదే కేసు గౌరవ న్యాయస్థానంలో కొట్టివేత... కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ప్రజలతో కలిసి సాగించిన ఆ పోరాటం ఎప్పటికీ మన ప్రాంత సంకల్పానికి ప్రతీక. మన కల్వకుర్తి ప్రజల హక్కులు, ఆకాంక్షలు, అభివృద్ధి కోసం నా ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది. #Kalwakurthy #RevenueDivison #VamshiChandReddy
18
30
922
అంబేద్కర్ సాక్షిగా… నాడు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం… అమరణ నిరాహార దీక్ష… నాడు పోరాటం… నేడు న్యాయం… పదేళ్ల అక్రమ కేసుకు నేడు న్యాయస్థానంలో ముగింపు. ప్రజల ఆకాంక్షే మా స్వరం… కల్వకుర్తి ప్రజా అజెండానే మా సంకల్పం… కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల ఆకాంక్షకు మద్దతుగా, 2016 సెప్టెంబర్ 14న కల్వకుర్తిలో నేను అమరణ నిరాహార దీక్షను ప్రారంభించాను. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సాక్షిగా ప్రజల హక్కు కోసం ఈ దీక్షకు శ్రీకారం చుట్టాను. ప్రజల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొనసాగించిన ఈ దీక్షను నాలుగో రోజున పోలీసులు అక్రమంగా భగ్నం చేసి, నన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మా ప్రజల పోరాట స్ఫూర్తితో… నాటి పాలకులతో కొట్లాడి… “కల్వకుర్తి రెవెన్యూ డివిజన్” సాధించుకున్నాం. తొలి అడుగు నుంచి ఈ నాటి వరకు… మా కల్వకుర్తి ప్రజల ఆకాంక్షే నా అజెండా… నేడు, అదే పోరాటానికి సంబంధించిన కేసు విచారణకు కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యాను. కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో, పదేళ్లుగా కొనసాగిన ఈ అధ్యాయానికి నేడు ముగింపు లభించింది. న్యాయ ప్రక్రియను గౌరవిస్తూ, ఈ కేసులో న్యాయం చేసినందుకు గౌరవ న్యాయస్థానానికి, న్యాయవ్యవస్థకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కల్వకుర్తి ప్రజల హక్కులు, ఆకాంక్షలు మరియు అభివృద్ధి కోసం నా ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. Supporting the long-standing demand of the people for the creation of Kalwakurthy Revenue Division, I began an indefinite hunger strike in Kalwakurthy on September 14, 2016. Before beginning the protest, I garlanded the statue of Dr. B.R. Ambedkar Garu, the architect of our Constitution, and took the pledge in his presence to stand for the rights of the people. The protest continued peacefully to bring the people’s legitimate demand to the attention of the government. On the fourth day, the police forcibly ended the hunger strike, arrested me and registered a case. In protest against my arrest, my wife, Ashlesha Reddy, along with leaders from the all-party delegation, staged a dharna at MahabubNagar Chowrasta in Kalwakurthy. With the fighting spirit of our people… We stood up and fought for their cause… And together, we achieved the Kalwakurthy Revenue Division. Since the very beginning, to this day… The aspirations of the people of Kalwakurthy have remained my agenda. Today, I appeared before the Junior Civil Judge Court, Kalwakurthy, in connection with the same case. With the court dismissing the case, a decade-long chapter has finally come to an end. I sincerely thank the Hon’ble Court and the judiciary for delivering justice, while continuing to uphold and respect the judicial process. My journey for the rights, aspirations and development of the people of Kalwakurthy will continue, always. #Kalwakurthy #RevenueDivision #VamshiChandReddy #ChallaVamshiChandReddy
28
51
1,138
Congress for Telangana retweeted
తల్లులను దూషించే ఎవరికైనా ఇలాంటి చర్యే సరైనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో చట్టం, శాంతిభద్రతలు అమల్లో ఉన్నాయి కాబట్టి పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారు; లేకపోతే, పోలీసు అధికారి తల్లిని దూషించిన వారి పట్ల గుజరాత్ పోలీసులు అనుసరించిన తీరే వీరికీ ఉండేది. విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారి తల్లిని దూషించిన కేటీఆర్ PRO మరియు PA పట్ల ఇలా వ్యవహరించనందుకు BRS పార్టీ తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
55
67
23
273
166,765
The ’80s are trending—but I thought I would look back at what I was actually doing in the ’80s! This precious photograph is from March 1987, 40 years ago, when I participated in one of my earliest political rallies alongside my grandfather, Late Shri Battu Rukma Reddy—a staunch Congressman, my first political inspiration and lifelong role model. The rally celebrated the Congress Party’s victory in the election for President of the Madgul Mandal Praja Parishad in Ranga Reddy district—part of Andhra Pradesh’s historic first direct elections to Mandal Praja Parishad Presidents. Long before I understood politics, I was already experiencing its energy, its sense of community and its power to bring people together. Looking back, I realise that my political journey had begun much earlier than I ever knew. Some memories do not merely remind us of our past—they reveal where our journey truly began.
6
44
134
3,053
For the people.. For the party.. Let us move forward together! I attended the Mahabubnagar DCC Executive Meeting held at Chandra Gardens in Jadcherla, Organized by DCC President Shri Sanjeev Mudiraj. We discussed with party leaders and workers ways to further strengthen the Congress party across the district, build a stronger organisational structure at the mandal, village and booth levels, and ensure the successful conduct of upcoming party programmes. We called upon all leaders and workers to work together with coordination and unity, and to build the Congress party into an even stronger organisation across Mahabubnagar district. Let us work together to ensure the Congress flag flies proudly in every village and strengthen the trust and confidence of the people.
27
70
1,153
Celebrate Ganesh Chaturthi with Eco-Friendly Clay Ganesha Idols మట్టితో మలిచిన గణపయ్యను కొలుద్దాం... ప్రకృతిని ప్రేమిద్దాం.. కాలుష్యాన్ని తరిమేద్దాం... మట్టి వినాయకుడితో మన సంస్కృతిని చాటుదాం. చెరువులను కాపాడుదాం.. జలాలను స్వచ్ఛంగా ఉంచుదాం... భక్తితో పూజిద్దాం.. బాధ్యతతో నిమజ్జనం చేద్దాం.. పచ్చని ప్రకృతితో పండుగకు కొత్త వెలుగులు నింపుదాం. వినాయక చవితి శుభాకాంక్షలు 🙏 జై బోలో గణేష్ మహారాజ్ కీ జై..! #VinayakaChaturthi #MattiGanapathi #EcoFriendlyGanesh
6
48
133
2,281
జెండా రెపరెపల్లో... ఆశయాల ప్రతిధ్వని... సేవా సంకల్పంతో మహారాష్ట్రలో 10 రోజుల DCC అధ్యక్షుల శిక్షణ శిబిరం… కొత్త ఆలోచనలకు, బలమైన నాయకత్వానికి ఓ నూతన ఆరంభం. 📍 Maharashtra | DCC Presidents’ 10-Day Training Camp #Congress #Maharashtra #DCC
2
28
66
1,122
Congress for Telangana retweeted
₹1 लाख करोड़ का जुमला - सीज़न 2! 11 साल बाद भी मोदी जी के वही पुराने जुमले, वही रटे-रटाए आंकड़े। पिछले साल ₹1 लाख करोड़ से 1 करोड़ इंटर्नशिप का वादा - इस साल फिर ₹1 लाख करोड़ की नौकरी योजना! सच क्या है? संसद में मेरे सवाल पर सरकार ने माना - 10 हज़ार से भी कम इंटर्नशिप। स्टाइपेंड इतना कम कि 90% युवाओं ने मना कर दिया। मोदी जी के पास अब कोई नया आइडिया नहीं बचा। इस सरकार से युवाओं को रोज़गार नहीं, बस जुमले मिलेंगे।
1,806
12,389
274
35,218
815,010
ఈ మూడు రోజులు... ఖమ్మంలోనే ఉంటాను… కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోనే ఉంటాను... DCC కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయి.... కార్యకర్తలు, నాయకులు – ఎవరైనా రండి, మాట్లాడండి, మీ అభిప్రాయాలు, ఆలోచనలు, చెప్పండి. ప్రతి ఒక్కరితో చర్చించి... మీరు చెప్పిన ప్రతి మాటను... మన పార్టీ అధిష్టానానికి చేరవేస్తాం... కాంగ్రెస్ పార్టీని బలపరిచే సంస్థాగత నిర్మాణంలో మీరు భాగస్వాములవండి! జై కాంగ్రెస్! #Congress #CongressForDemocracy #Khammam
6
120
1
302
5,263
Congress for Telangana retweeted
రేవంతన్న రాజ్యంలో తెలంగాణ రైజింగ్..🔥🔥 @revanth_anumula #RisingTelangana
49
81
8
178
15,523
Congress for Telangana retweeted
Nehru didn’t teach us politics - he taught us to confront fear and stand for the truth. He gave Indians the courage to resist oppression and ultimately claim freedom. His greatest legacy lies in his relentless pursuit of truth - a principle that shaped everything he stood for.
1,067
4,929
231
14,651
356,964
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో... బ్రిటిష్ అణచివేత విధానాలను వ్యతిరేకిస్తూ... దేశ ప్రజల గొంతుకను బలంగా వినిపించడానికి... జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో... స్వాతంత్య్ర సమరయోధులతో కలసి.. స్థాపించిన వార్తాపత్రిక "నేషనల్ హెరాల్డ్" #JawaharlalNehru #NationalHerald
4
72
1
135
2,400