మీరు చెప్పిన అన్ని ఇంతకు ముందు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు..
మీరేం ఇచ్చారు వాళ్ళకి పెద్ద మీటింగ్ పెట్టీ...??
KNOW YOUR 12 RIGHTS!
Telangana Platform-Based Gig Workers Act
Every platform-based gig worker in Telangana, working with any aggregator, has these rights under the law!
1. RIGHT TO REGISTRATION AND UNIQUE ID
As soon as you join a platform, you must be registered with the Welfare Board and receive a Unique ID.
2. RIGHT TO PARTICIPATE IN DECISIONS
Your work. Your welfare. Your voice!
Workers have a say in decisions affecting their rights and welfare.
3. RIGHT TO SOCIAL SECURITY
Social security is your legal right!
Every registered gig worker is entitled to social security benefits, including accident and death compensation, disability benefits, medical care, maternity benefits.
4. RIGHT TO WELFARE
Every aggregator to contribute a percentage of payments made to workers towards a Welfare Fund that finances gig workers' social security benefits.
5. RIGHT TO INFORMATION
Know how much you earn, and how your earnings are decided!
You have the right to know how platforms decide your fares, earnings and ratings. This information must be explained in simple Telugu, Hindi or Urdu.
6. RIGHT AGAINST DISCRIMINATION
No discrimination in work, payments or ratings!
Platforms cannot discriminate against you on the basis of caste, religion, race, gender, place of birth or disability when assigning work, fixing payments or determining ratings.
7. RIGHT TO Payments for work done by you is assured.
8. RIGHT TO HEALTH AND SAFETY
Your safety at work is your right!
Every gig worker has the right to safe working conditions that do not put their health or safety at risk.
9. RIGHT TO FAIR CONTRACTS
10. RIGHT TO REFUSE WORK
You can refuse any ride, delivery or assignment. Your platform cannot penalise you for refusing work.
11. RIGHT AGAINST ARBITRARY ID BLOCKING
Your platform cannot block your ID without giving you an opportunity to explain or challenge the decision.
12. RIGHT TO TIME-BOUND GRIEVANCE REDRESS
Your complaint must be resolved within 30 days!
report violations of your rights through an independent grievance portal.
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
భారత్ సమ్మిట్ లో "మందు - చిందు"
సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రజల పైసలతో తాగి తందనాలు ఆడిన కాంగ్రెస్ నేతలు
ఓవైపు కరువుతో తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి మందు తాగుతూ ఊగుతున్నారు
(AI videos aneyandi igaa adokkate dikku miku)
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
సంగీత కచేరీలకా ఈ నిధులన్నీ?
మీ సరదాలు, సోకుల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయడం కాదు ప్రజా పాలన!
తెలంగాణలో ఒక్క పని కూడా సక్రమంగా జరగడం లేదు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ఆర్భాటాలకే ప్రాధాన్యత? 😡
@INCTelangana @INCIndia
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
> Bro became GM at Water Supply board
> Owns 18 acres of Land, 14 gated Flats
> Own Rs 100 Crores assets
> Spent Rs 34 Crores on daughter's wedding
All these with an average salary of Rs 80,000. Imagine the level of JOKE on taxpayers.
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
కేసీఆర్ పదేండ్ల పాలనలో.. కరెంటు కష్టాలు లేవు..
సాగునీటి గోస అసలే లేదు..
రైతు కళ్లలో ఆనందం.. పల్లెల్లో పచ్చదనం! 🌾
నేడు మళ్లీ ఆ సమైఖ్య పాలన నాటి చీకటి రోజులే గుర్తొస్తున్నాయి..
అందుకే..
తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే
కేసీఆర్ మళ్లీ వస్తాడు.. తెలంగాణను కాపాడుతాడు! 🔥
వాడు మాట్లాడింది అర్ధం అయ్యిందో కాలేదో కాంగ్రెస్ వాళ్ళకి....
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
రాహుల్ గాంధీ కోసం పెట్టిన భారత్ సమ్మిట్ లో విదేశీయుడుతో మన దేశ అంతర్గత వ్యవస్థల గురించి,రాజకీయాల గురించి మాట్లాడిస్తూ పగలబడి నవ్వుతున్న @RahulGandhi 🤮🤮
ఇందుకు కదా దేశం నుండి కాంగ్రెస్ పార్టీనీ తరిమికొట్టాలి అనీ అనేది.
కాంగ్రెస్ హటావో దేశ్ బచావో.
జై హింద్ జై భరత్ 🇮🇳
5
59
రేవంత్ రెడ్డి సభ పెట్టీ మాట్లాడుతున్నవి...
ముందుగా కవిత రావు కి ఎలా తెలుస్తున్నాయి....?
ఇమే మాట్లాడినా విషయాలే
రేవంత్ మాట్లాడుతున్నాడు....
42
దీన్నే అతి అంటారు....
ప్రేక్షకుల మీద రుద్దడం అంటారు తాత....
#ItluArjuna విడుదలైంది.
కొత్త కుర్రాడు అనీష్ బాగానే చేయడంతో,
అతనితో సినిమాలు అనే
ఆలోచన ప్రారంభమైంది నిర్మాతల్లో
ఎంక్వయిరీలు మొదలయ్యాయి.
1
149
రేయ్ రేవంత్ ఏంట్రా, ఇది....?
మొత్తం స్క్రాప్ నీ దింపావు..
నీ సోషల్ మీడియా లో పని చేసే, వాళ్ళందరిని పట్టుకొచ్చావా...??
భారత్ సమ్మిట్ ❌
భజన సమ్మిట్ ✅
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
Khajaguda land belongs to BC children Allot it to the BC Study Circle
Dr. Sravan Dasoju BRS MLC
@SAS_INFRA @TelanganaCMO
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
నాగార్జున N కన్వెన్షన్ కూలగొట్టి అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చారు, అవన్నీ బయటపెడతాం
సోషల్ మీడియాలో కోట్లు కోట్లు ఖర్చు చేసి హైడ్రా మంచి పనులు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు
– బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
మళ్లీ సొంత భజన మొదలైంది.
ఈయన గారు మొదట సీఎం 1995 లో అయ్యారు.
అప్పటికి హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలో హైస్కూల్ కూడా లేవా? ఈయన పెట్టాడంట.
విద్యను ప్రైవేట్ పరం చేసి నాశనం చేసింది కాక, గొప్పలు చెప్పుకుంటున్న బాబు గారూ,
ఇక ఆపండి మీ సొల్లు కబుర్లు, వింటుంటే చిరాకు వేస్తోంది🤦♂️
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
కేసీఆర్ 9.5 ఏళ్లలో 6 ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు.
స్కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టుకూ అనుమతి లేదు! పైగా పాలమూరు, వార్ధా, కాళేశ్వరం 3వ టీఎంసీ, తాజాగా సమ్మక్క డీపీఆర్‌లు వెనక్కి!
ప్రాజెక్టులు ముందుకు కదలవు.. ఢిల్లీకి వెళ్లే డీపీఆర్‌లు తిరిగొస్తాయి!
వకీల్ వట్టకాయ 🍒⚖️ retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
తెలంగాణ ప్రజల పైసలతో బిర్యానీ మెక్కి తినడానికి వచ్చిన @RahulGandhi గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో ఒక్కటైనా అమలు చేశారా??
100 కోట్ల తెలంగాణ ప్రజల పైసలతో మీ PR చేసుకోవడానికి ఏ మొహం పెట్టుకొని తెలంగాణ కు వచ్చారు అనీ ప్రశ్నిస్తున్న తెలంగాణ యువత.

































