Anusha Botcha (@DrBotchaAnusha) header
Anusha Botcha (@DrBotchaAnusha) profile picture

I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go - Botcha Anusha

Joined October 2025
గజపతినగరం నియోజకవర్గం దేవుపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ ఎన్నికల ప్రచార సభలో నాన్నగారు, శాసనమండలి ప్రతిపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. #BotchaAnusha #BotchaSatyanarayana
1
31
రైతులు యూరియా బస్తాలను కొనుగోలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించారు. అలాగే మంత్రులకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదని విమర్శించారు. #BotchaAnusha #BotchaSatyanarayana #BotchaAppalanarasayya #YSRCP
1
3
ఈ కార్యక్రమంలో చిన్నం నాయుడు గారు, చల్లం నాయుడు గారు, రాపాక వెంకటలక్ష్మి గారు, బొడ్డు రాము గారు, పల్లి రఘు గారు, వెన్నీ రామునాయుడు గారు, పడాల అప్పలనాయుడు గారు, పిల్ల గురునాయుడు గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #BotchaAnusha #YSRCP
2
బొండపల్లి మండలంలోని వెదురువాడ, కొత్తపాలెం, జే. గుమడం గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి సాలాపు రమా గారితో కలిసి పాల్గొన్నాను. #BotchaAnusha #YSJagan #YSRCP #Bondapalli
1
1
14
205
ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించాము. మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుజి గారు, బొడ్డు రాము గారు, వెంకటరావు గారు, నాయుడు గారు, గోవింద్ గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
13
విశాఖ, భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల నేపథ్యంలో మధురవాడ జోన్ పరిధిలోని 6, 8, 9, 10, 11వ వార్డుల్లో పర్యటించి ఆయా వార్డుల కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, #BotchaAnusha #GVMC #Visakhapatnam #YSRCP #LocalBodyElections #AndhraPradesh
1
1
28
492
స్థానిక నాయకులను కలిసి పోలింగ్ శాతం వివరాలను అడిగి తెలుసుకున్నాను. ఎన్నికల సరళి, ఆయా వార్డుల్లో పరిస్థితులను సమీక్షించాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. #BotchaAnusha #Vizag #YSRCP #LocalBodyElections #AndhraPradesh
55
గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం జే. గుమడం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి సాలాపు రమా గారితో కలిసి పాల్గొన్నారు. #BotchaAnusha #LocalBodyElections #AndhraPradesh
1
2
83
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఇంటింటికీ వెళ్లి కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం తాళ్లపూడి జోగి నాయుడు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. #BotchaAnusha #YSRCP #YSjagan #LocalBodyElections #AndhraPradesh
1
58
ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుజి గారు, నాయుడు గారు, గోవింద్ గారు, బొడ్డు రాము గారు, వెంకటరావు గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. #BotchaAnusha #YSRCP #YSjagan #LocalBodyElections #AndhraPradesh
31
గజపతినగరం నియోజకవర్గంలో బొండపల్లి మండలంలోని వెదురువాడ, కొత్తపాలెం గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను, #YSRCP బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి సాలాపు రమా గారితో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించాము. #BotchaAnusha #YSjagan #ZPTC
1
1
1
12
226
ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుజి గారు, బొడ్డు రాము గారు, వెంకటరావు గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. #BotchaAnusha #YSjagan #YSRCP #Vizianagaram #Bondapalli #LocalBodyElection #AndhraPradesh
66
బొండపల్లి మండలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. ప్రజల హక్కుల కోసం, కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలపై ప్రశ్నించే గొంతుకగా మీలో ఒకరిగా నిలబడతానని భరోసా ఇచ్చాను. #BotchaAnusha #BotchaSatyanarayana
13
221
మాజీ ఎంపీ డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో కలిసి గొట్లం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ మండల రామనాయుడు గారితో ఇంటింటి ప్రచారం నిర్వహించాను. ప్రజల ఆదరణే మా బలం.. గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం! బ్యాలెట్‌లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి!
1
25
239
బొండపల్లి మండలం గరుడుబిల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ పిల్ల గౌరీ శంకర్ గారు, యువనాయకులు బొత్స సాయి గురునాయుడు గారితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. #BotchaAnusha #YSJagan #YSRCP #LocalBodyElections
1
10
217
గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను #BotchaAnusha
1
2
20
343
బొండపల్లి మండలం గొట్లం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో అమ్మ, మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ #BotchaJhansiLakshmi గారితో కలిసి పాల్గొన్నాను. #YSRCP బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థిగా, ఎంపీటీసీ అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించాము. #BotchaAnusha #YSJagan #YSRCP
2
80
గొట్లం గ్రామంలో మాజీ ఎంపీ డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ మండల రామనాయుడు గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాను. #BotchaAnusha #BotchaJhansiLakshmi #Bondapalli #Gotlam #YSJagan #YSRCP #FanSymbol #AndhraPradesh
1
15
206
గొట్లం ప్రజలతో మా బొత్స కుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మీ కుటుంబంలో ఒకరిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చాను. మీ ఆశీస్సులతో బ్యాలెట్ పేపర్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.
31