గత 5 సంవత్సరాల (2019 నుంచి 2024) పాలనలో కరోనా వల్ల 2 సంవత్సరాలు తీసేయగా....
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన విప్లవాత్మక ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధి ...
పేద ప్రజల జీవితాల ఆశాజ్యోతి - మన *వైయస్ జగన్ మోహన్ రెడ్డి* గారి ట్రాక్ రికార్డ్ మరియు ఆంధ్రా ప్రదేశ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు ఇన్ జస్ట్ 5 ఇయర్స్ ( 2019-2024 ).
🇱🇸15 వేల సచివాలయాలు
🇱🇸11 వేల వార్డు క్లినిక్లు
🇱🇸11 వేల రైతు భరోసా కేంద్రలు
🇱🇸17 కొత్త మెడికల్ కాలేజ్
🇱🇸45 వేల ప్రభుత్వ స్కూల్ ఆధునీకరణ
🇱🇸14 సి పోర్ట్స్
🇱🇸10 ఫిషింగ్ హార్బర్స్
🇱🇸6 ఫిష్ ల్యాండ్ సెంటర్
🇱🇸రాష్ట్ర స్థల ఉత్పత్తి GSDP_ 4106
🇱🇸 పారిశ్రామిక సమిట్లు 70 వేల కోట్లు పెట్టుబడులు
🇱🇸2.1 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
🇱🇸31 లక్షల ఇళ్ళ పట్టాలు
🇱🇸22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు
🇱🇸 ఇళ్ళకు 2.70 లక్షల కోట్లు సాయం
🇱🇸విశాఖ NAD ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ రిటైనింగ్ వాల్ ఫేస్_1
🇱🇸విజయవాడ రిటైనింగ్ వాల్ ఫేస్_2
🇱🇸 విజయవాడ బెంజ్ సర్కిల్ 1వ ఫ్లైఓవర్
🇱🇸విజయవాడ 2వ ఫ్లై ఓవర్
🇱🇸 సంగం బ్యారేజ్
🇱🇸అంతరాపురం క్లాక్ టవర్
🇱🇸ఉద్ధానం ప్రాజెక్ట్
🇱🇸కిడ్నీ రీఛార్జ్ సెంటర్
🇱🇸వినుకొండ భూగర్భ టన్నెల్ 18 కిలో మీటర్ల
🇱🇸పోలవరం 92% పనులు ముగింపు
🇱🇸24వేల కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం
🇱🇸వివిధ పట్టణాలలో పార్కులు వ్యూ పాయింట్స్
🇱🇸భోగాపురం ఎయిర్ పోర్ట్
🇱🇸26 కొత్త జిల్లాలు
🇱🇸 ఈబిసి నేస్తం
🇱🇸ysr చేయూత
🇱🇸కాపు నేస్తం
🇱🇸సున్నా వడ్డీ
🇱🇸అన్న ఓడి
🇱🇸రైతు భరోసా
🇱🇸జగన్ అన్న తోడు
🇱🇸జగన్ అన్న వాహన మిత్ర
🇱🇸నేతన్న నేస్తం
🇱🇸మత్స్కార భరోసా
🇱🇸 కల్యాణమస్తు
🇱🇸 షాది తోఫా
🇱🇸గ్రామ వాలంటీర్
🇱🇸నాడు నేడు ఇంగ్లీష్ మీడియం
🇱🇸 డిజిటల్ క్లాస్రూమ్
🇱🇸గోరుముద్ద
🇱🇸విద్యా కానుక
🇱🇸విద్యా దీవెన
🇱🇸వసతి దీవెన
🇱🇸Ysr ఆరోగ్యశ్ర
🇱🇸 ఆరోగ్య ఆసరా
🇱🇸ఆరోగ్య సురక్ష
🇱🇸ప్రతి 50 ఇళ్ళకు ఫ్యామిలీ డాక్టర్ 🇱🇸అవ్వ- తాతల పింఛన్ 2000 రూపాయల నుంచి 3000 కు పెంపు
🇱🇸దివ్యాంగుల మరియు వితంతువులు గౌరవప్రదమైన జీవితాలు అందించిన జగన్ గారు
ఇలాంటివి మరి ఎన్నో పథకాల ద్వారా పేద ప్రజల కు మెరుగైన జీవితం గడపడనికి *( 124 సార్లు బటన్ నొక్కి )* కోట్లాది కుటుంబాల కలలను నెరవేర్చిన జగనన్న
జనసేన పార్టీ పరిస్థితి ఎంత బాగుందో బాబుచెప్పాడు నిన్న మీరు ఇది నమ్మకండి ఇది కూడా AI వీడియో @JSPShatagniTeam
రమేష్ నాయుడు retweeted
Tired of seeing this shit
నువ్వు ఆలోచించుకోవాల్సిన టైమ్ వచ్చింది
Time to reflect your -----------
Before it's too late
You know what I mean? @ysjagan @ImSVSatishReddy @perni_nani @peddireddyysrcp
రామోజీ రావు భార్య రమాదేవి చెల్లెలు కూతురు గంఠపురం జయలక్ష్మి చౌదరి ని ఓబుల రెడ్డి పెళ్లి చేసుకోవటం తో
జయలక్ష్మి తండ్రి గన్నవరం టీడీపీ సింగిల్ విండో చైర్మైన్ గ ఓడిపోయిన వాడికి సాయం చేస్తూ ఓబుల రెడ్డి ని రేపిస్టు గ చిత్రీకరించిన రామోజీ రావు .!
రక్త చరిత్ర సినిమాలో హోటల్ రూమ్ లో చంపినట్టు చూపించారు!వాస్తవం భార్య భర్త కలిసి ఇంట్లో ఉన్నప్పుడు చంపారన్నామట!
అయినా నాకొక డౌట్ రాయలసీమలో పసి పిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి ఫాక్షనిస్ట్ లు వెళ్ళరు అంటారు కదా
రమేష్ నాయుడు retweeted
సార్ పంతం నానాజీ గారు ఏం చూస్తున్నారు సార్. అక్కడ డైరెక్ట్ గా మొకం మీద మిమ్మల్నే తిడుతున్నారు. మీరేమో నన్ను కాదు అన్నట్టు చూస్తున్నారు😂 టేక్ కేర్ సార్👏
#EndOfJSP










