Geetha Ainala గీత అయినాల retweeted
CM @revanth_anumula Garu paid floral tributes to former PM and Iron Lady Smt. Indira Gandhi Ji on her death anniversary.
📍Shakti Sthal, Delhi
Geetha Ainala గీత అయినాల retweeted
నాడు దేశం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, తన సమర్థవంతమైన నాయకత్వంతో సంక్షోభాలను అధిగమించడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఉక్కు మహిళ, మాజీ ప్రధాని భారతరత్న, శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
ఇందిరమ్మ గొప్ప నాయకత్వ లక్షణాలు, ప్రజాసంక్షేమం పట్ల అంకితభావం, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.
#IndiraGandhi
నీ మాటల్లో తడబాటుకి, చేతుల్లో వణుకుకి కారణం ఇదా @KTRBRS అన్న🙄
అరెరే.. చేతికి వచ్చినట్లే వచ్చి, పాయెనే.. 🥲
Geetha Ainala గీత అయినాల retweeted
Sitting on your lap. Holding both your hands. Listening to your voice say these words. Repeating them after you.
asato mā sadgamaya
tamaso mā jyotirgamaya
mṛtyormā amṛtaṃ gamaya
OM Shanti, shanti, Shanti
What a beautiful gift you gave me Dadi. What a gift.
I never imagined.
తెలంగాణ రైల్వే అభివృద్ధిపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి..!!!
హైదరాబాద్ – పుణె, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైలు మార్గాల పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్ర రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw ను కోరారు..!!!
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్‌తో పాటు కొత్త రైలు మార్గాలకు అనుమతులు ఇవ్వాలని, హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు..!!
మహబూబాబాద్ సమీపంలోని అనంతారంలో మెగా రైల్వే మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు కూడా త్వరగా అనుమతులు ఇవ్వాలని శ్రీ @revanth_anumula కోరారు.
రైల్వే అభివృద్ధి జరిగితే ప్రయాణ సౌకర్యాలు పెరుగుతాయి.. పరిశ్రమలు వస్తాయి.. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి..!!
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి రంగంలో ముందడుగు వేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..!♥️
50వేల కోట్ల విలువ చేసే కేసీఆర్ కొట్టేద్దామనుకున్న భూముల్ని కాపాడి... సీఎం రేవంతన్న ఏం చేద్ధాం అనుకుంటున్నారో తెలుసా???
- తెలంగాణలో ఏ పేదవాడు విద్యకు దూరం కావొద్దు, ప్రభుత్వ విద్య... ప్రైవేటుతో పోటీ పడేలా అత్యధికంగా ఖర్చు చేయబోతుండు.
- తెలంగాణలో ప్రభుత్వ బడి రూపురేఖలు మారబోతున్నాయి.
- భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరి అవసరం ఇల్లు. ఇల్లు లేని వారు ఉండొద్దన్న ఇందిరమ్మ సంకల్పానికి... రేవంతన్న ప్రజా ప్రభుత్వం బాధ్యతగా ముందుకు తీసుకుపోతుంది. పట్నం నుండి పల్లె వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ డబ్బు ఖర్చు చేస్తరు.
- వానలు లేకపోతే అరిగోస పడుతున్న రైతన్న కంట నీరు తుడిచేందుకు,, అసంపూర్తిగా మిగిలిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నారు.
సర్కార్ భూములతో వచ్చే ప్రజల సంపద... ప్రజలకే ఖర్చు చేయబోతున్నారు మన రేవంతన్న.
మీలాగా ఈ భూములు అప్పజెప్పి ఖరీదైన విల్లాలు, ఖరీదైన కార్లు, వేల కోట్ల అక్రమాస్తులు ఆశించలేదు. కల్వకుంట్ల కుటుంబమా... ఇది కదా అసలైన ప్రజా పాలన అంటే!!!
@revanth_anumula @TelanganaCMO @INCTelangana #Telangana #Hyderabad
Geetha Ainala గీత అయినాల retweeted
“I have come here not to deliver a long speech, but to listen to investors. You know more about business than we do. We will try to listen, learn, understand, and implement.
I want to say that it is my personal commitment that your investment is safe and will grow. I will be the custodian of your investment in my state.”
— CM @revanth_anumula Garu to investors!
ఏంటో దేశంలో ఉన్న అన్నలు అందరూ చెల్లెళ్ళ శ్రేయస్సు కోసం, గెలుపు కోసం పరితపిస్తూ., ఉంటే,
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు అన్నలు మాత్రం ఉల్టా ..🥲
చెల్లెళ్ళని ఇబ్బంది పెట్టడంలో పోటీ పడుతున్నారు..!!
ఏడాది కిందనే లక్షణాలు కనిపించినయ్,
కానీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదనుకుంటా..!!
ఇపుడేమో చేతులు వణుకుతున్నాయ్,
మాటలు తడబడుతున్నాయ్,
గతంలో మాట్లాడినవి గుర్తుండటం లేదు..!!
ఏందో, ఏమో.. పాపం..!!🥲
Geetha Ainala గీత అయినాల retweeted
“I want to invite you to the Invest Telangana Summit, to be held in the Future City of Hyderabad from December 7 to 9.
Hyderabad was a global city 400 years ago, long before the word “global” even existed, when traders from across the world came to trade at Charminar.”
— CM @revanth_anumula Garu
బీజేపీలోకి పోయాక...
చెవులు వినపడవు,
కళ్ళు కనపడవు..
నోరు మాత్రమే పని చేస్తది..!!🤷♀️
బ్రతికున్నోళ్ళ ఓట్లు తీసేస్తారు..
చనిపోయినోళ్ళు వచ్చి ఓట్లేసిపోతారు..
అంతా మోదీ మాయ..!!!
ఎందుకో ఆగమాగం ఐతుండనైతే అర్ధం అవుతుంది..!!
ఏమైందన్నా @KTRBRS..?? అంతా ఓకేనా..?
Geetha Ainala గీత అయినాల retweeted
Telangana is poised to emerge as a global destination for investment, innovation and industrial growth. Our commitment is to build a future-ready state with world-class infrastructure, a skilled workforce and a business environment that enables enterprise to thrive and creates lasting prosperity for our people.
At the curtain raiser of the #InvestTelanganaGlobalSummit , I welcomed Union Minister for Commerce and Industry Shri Piyush Goyal Ji along with industry leaders and investors. My assurance to every investor is clear: #Telangana will stand by your investment, provide a stable and supportive policy environment, and work with you to turn opportunities into enduring success.
I invite entrepreneurs and investors from across the world to join us at the Invest Telangana Global Summit, to be held on December 7, 8 and 9 at #BharatFutureCity , Hyderabad.
Telangana is ready for the next chapter of growth. Let us build it together — creating opportunities, driving innovation and shaping a future of shared prosperity.
#TelanganaRising #InvestInTelangana
Geetha Ainala గీత అయినాల retweeted
పెట్టుబడులతో రండి..
రెట్టింపు లాభాలు పొందండి..
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఇదే మా ఆహ్వానం
CM Revanth Reddy Assures Investment Security at Invest Telangana Global Summit 2026 Curtain Raiser
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి..!!
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రకటించారు..!!
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న..
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 లో పాల్గొని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు..!!
పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విధానపరమైన మార్పులు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలన్నదే లక్ష్యం.
తెలంగాణ రైజింగ్ – 2047… అభివృద్ధిలో అందరం భాగస్వాములం అవుదాం! 💐
మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే...!
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి విజయం..!!
మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ భూమిపై హక్కులు కోరుతూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది...!!
ప్రభుత్వ భూమిని కాపాడటంలో ఇది కీలక పరిణామం..!!!
గతంలో ఈ భూములపై జరిగిన వ్యవహారాలు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌తో కేసీఆర్‌కు ఉన్న సంబంధాలపై రాజకీయంగా అనేక ఆరోపణలు వచ్చాయి.. వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అప్పటి పాలకులపై ఉంది.. 🤷♀️
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి...!!!
వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత..!!
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రభుత్వ భూములను కాపాడటంలో చట్టపరమైన ఆధారాలే కీలకమని మరోసారి స్పష్టం చేసింది..!!😊
#MiyapurLands #Telangana #SupremeCourt
కేటీఆర్‌కు భయం మూసీ ప్రాజెక్ట్‌పైనా..?
లేక అక్రమ భూములు పోతాయనా...?🤔
హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంటే, కేటీఆర్ మాత్రం ప్రజల్లో భయాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు..!!
మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు హైదరాబాద్ భవిష్యత్తుకు చాలా అవసరం..!!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం నగర అభివృద్ధి మాత్రమే..
కేటీఆర్ ప్రతిసారి రాజకీయాలు కాదు, ప్రజా ప్రయోజనాలకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి..!!
హైదరాబాద్‌కు కావాల్సింది స్వచ్ఛమైన నీరు, పచ్చని వాతావరణం, మెరుగైన భవిష్యత్తు, అంతేగాని రాజకీయంగా అడ్డంకులు సృష్టించడం కాదు.!!!
అందరికీ నమస్కారం..!!
ఛలో ఢిల్లీ..✊
నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌కు తరలిరండి..!
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మనమంతా ఒక్కటవుదాం..!!🤝
ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది దేశం కోసం, మన హక్కుల కోసం, మన ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటం..!!
పోలీసులకు, లాఠీచార్జీలకు భయపడకుండా మన హక్కుల కోసం గొంతెత్తుదాం..!!
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం..
దేశం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం..!!! @RahulGandhi
🗓️ నవంబర్ 1h📍 రామ్‌లీలా మైదాన్, న్యూఢిల్లీ
#ChaloDilli #రాజ్యాంగరక్షణ #ప్రజాస్వామ్యరక్షణ
























