హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) header
హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature) profile picture

🙏శ్రీరామాశ్రీరామా🙏 Health is wealth❤️Married🌿Engineer🍁Positivity🌻Laugh alot I 💙 Nature 🌳కవితలు🌹 #హిమ✍🏻❣️ #జీవితం #హృదయం #పెళ్లి #మగువ .....NO DM

India
Joined June 2020
Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)Photo by హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు (@HimaLovesNature)
స్నేహితుడిగా నన్ను అర్థం చేసుకొని మొగుడిగా నా జీవితంలోకి వచ్చి మగాడిగా నీ రూపాన్ని నాలోకి తెచ్చి ఇద్దరు కాదు ఒకరే అన్నట్లు మనము జీవిస్తే చాలదా ఈ జన్మకి #హిమ✍🏻❣️ #జీవితం
82
116
9
959
ఆరోగ్యం సమయం ఒక్కసారి పోతే ఏమి చేసినా తిరిగిరాదు ఒకవేళ ఆరోగ్యం వచ్చినా ముందులా యథాతథంగా ఉండదు మిత్రమా #హిమ✍️❣️ #జీవితం
6
22
518
ఇలాంటి మనిషిని ఏమంటారు 😁🤣😂😇 #HappySunday
5
14
1
71
15,070
నిన్ను తలుచుకోకూడదు అని అనుకున్నప్పుడే ప్రతి దాంట్లో ఉంటావు ప్రతి ఒక్కరిలో కనిపిస్తావు ప్రతి మాటలో గుర్తుకువస్తావు పడే చినుకు వీచే గాలి వచ్చే నవ్వు మరీ ఇంతలా చుట్టూ కనిపిస్తే ఎలా నువ్వు #హిమ✍️❣️ #హృదయం Video #hima
4
21
688
#ఇది విన్నారా 😇😀😄😁 ఆ మాత్రం #hint ఇస్తే చాలదు ఇప్పుడే మా ఆయనకు #share చేస్తా
4
1
15
414
మీకు కూడా దిగులుగా ఉందా 🤣😂🤣😂
4
15
126
3,943
#small #gardening #Tamota మొక్క ఎండిపోతోంది తెలియడం లేదు ఎందుకో Any Suggestions
1
10
309
శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు #శివోహం
7
32
332
2,556
ఇట్లు మీ సీతామహాలక్ష్మి ఇట్లు మీ రామ్ ప్రేమలో కోపాలు తాపాలు మనసైన మనిషితో ఏమి జరిగినా బాగుంటుంది కదా #హిమ✍️❣️ #హృదయం
10
2
51
1,802
Sometimes I Like You Sometimes Not But I don't ignore You #Upma When you don't feel like cooking breakfast, #upma is the best option
2
287
జలభవ దుస్తరజలధిసుతరణం ధ్యేయం చిత్తే శివహరచరణమ్‌, అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర!శంకర!నిత్యమ్‌| దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యమ్‌, ఇతి పరిభావయ సర్వమసారం, గర్భవికృత్యా స్వప్నవిచారమ్‌| #శివోహం
4
8
119
1,631
మండే జ్వాలలను ఆపగలిగేవాడు ద్వీప జ్యోతిని మనసులో వెలిగించేవాడు కాంతులతో చిమ్మచీకటిని తొలగించేవాడు శివుడు లేని రేణువు లేదు శివుడు కాని అణువు లేదు #శివోహం #హిమ✍️❣️
1
1
51
754
అంతం అయ్యే వరకూ తోడుగా ఉంటాడు అనంతం అయితే ఐక్యం చేసుకుంటాడు #శివోహం
3
2
47
608
శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ । శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ #ఓంనమఃశివాయ 🙏🙏🙏
2
8
60
880
నిదురకు సాకులు చెప్పి మనసుని లాలించకు నిద్ర సమయంలో ఏది ఆలోచించకు ఏమి జరిగినా ఏది ఆపలేవు హాయిగా ఆనందంగా నిద్రపో #హిమ✍️❣️ #జీవితం
1
2
24
518
నిస్వార్థం లేని నీ ఎదురుచూపులు ఎన్నాళ్లైనా అలసిపోని నీ వలపుఆశలు అంతే చిక్కని నా ప్రయాణంలో నా మదికి ఊపిరినిచ్చేది నీ మీద నాకు ఉన్న ప్రేమనే #హిమ✍️❣️ #హృదయం
1
5
34
755