Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
*విజయవాడ,తేదీ:* *వైద్య విద్యలో పరిశోధనలకు పెద్దపీట.. త్వరలో ‘క్వాంటం బయాలజీ’ కోర్సు ప్రారంభం* *వైద్యుల నిరంతర శిక్షణ, పరిశోధనల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మెడికల్ అకాడమీ ఏర్పాటు చేయాలి* *డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్*
1
1
4
277
ఆంధ్రప్రదేశ్‌లో వైద్యుల నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వైద్య పరిశోధనలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేకంగా ‘మెడికల్ అకాడమీ’ని ఏర్పాటు చేయాలని వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
1
1
7
ఐఏఎస్ అధికారులకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), న్యాయాధికారులకు భోపాల్‌లోని జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లుగానే, రాష్ట్ర వైద్యులకు నిరంతర శిక్షణ, ఆధునిక వైద్య పరిజ్ఞానం, పరిశోధనల కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.
1
9
డిశంబరు 4-6 తేదీల్లో తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశం-ప్రధాని,హోంమంత్రి హాజరు అమరావతి,అక్టోబరు 26:డిశంబరు 4నుండి 6వతేదీ వరకు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (IISER)లో డిజిపిలు,ఐజిపిల జాతీయ స్థాయి సమావేశం జరగనుంది.
1
1
5
359
ఐజి కాంతి రాణా తాతా తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా టిటిడి ఇఓ యం.రవిచంద్ర, ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్,టిఆర్అండ్బి కార్యదర్శి కె.శశిధర్,తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్,ఎస్పి,
1
7
ఇతర విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శిలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (జారీ చేసిన వారు:సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ సచివాలయం)
7