
Anything and everything, always for you @PawanKalyan ❤️
Rayalaseema
Joined October 2022
- Tweets15.6K
- Following1.6K
- Followers1.9K
- Likes28.8K
RK retweeted
What a Friday for Nandamuri + TDP mutuals! 🔥💛
Oka pakka theatres lo segalu puttinchela Balayya mass vocal song release! 🎶🔥
Inko pakka politics lo segalu puttinchela NDA కూటమి CII Partnership Summit grand success! 🚀
Jai Balayya! Jai TDP! ✊
#Dada
#CIIPartnershipSummit2026
RK retweeted
Met Hon'ble Deputy CM and my elder brother @PawanKalyan garu on the sidelines of the 31st CII Partnership Summit in Visakhapatnam today. I briefed him on the investors coming forward to make large-scale investments in Andhra Pradesh. I’m thankful for his encouragement and support. Together, our NDA government will keep up this momentum and bring more investments and jobs to our state. @CII_PS #CIIPartnershipSummit2026
RK retweeted
అసలు భర్త అంటే జగ్గాడిలా ఉండాలి. చూసి నేర్చుకో @PawanKalyan😡
భార్య కోసం
సొంత తల్లిని పదవి నుంచి పీకి, పార్టీ నుంచి గెంటి, ఆమెపైనే కేసు పెట్టాడు
చెల్లిని గెంటేసి, పసుపు చీర అని రంకు అంటగట్టాడు
తను జైలుకు పోతే ఎక్కడ భార్య ఒంటరవుతుందని తండ్రి పేరు CBI ఛార్జిషీట్‌లో చేర్చాడు 🫠
RK retweeted
I’ve faced many struggles, Survived Hardships and Risen again. None of this New to Me
— @PawanKalyan
వాళ్ల కౌంట్ ఎంతో చూడలేదు..
వాళ్ళు ఓట్లు ఎన్నో లెక్కపెట్టలేదు..
వాళ్లకి మంచి చేయాలనుకున్నాడు అది పవన్ కళ్యాణ్ అంటే ❤️🙏
@PawanKalyan ❤️
#PawanKalyanAneNenu #PawanKalyan #Jansena
RK retweeted
నీ ప్లేస్ లో ఎవడు ఉన్నా సచిపోతారు..!
ఆ pressure కి..!
అస్సలు ఎలా తట్టుకుంటున్నావ్ అన్న
పొగడాలి అన్ని కాదు ఒక సాటి మనిషిగా అడుగుతున్న.!
@PawanKalyan
RK retweeted
Not only adhilabadh Chala gurijana pranthalalo ninnu devudi tho samananga kolusthunnaru @PawanKalyan 🙏🏻🙏🏻🤍🤍
RK retweeted
Through the highs, the lows, and everything in between, thank you for being a part of the Mumbai Indians story, Hardik.💙
RK retweeted
ఆయన కష్టాల్లో.. ఆలోచిస్తే అనిపించింది.. వెతికితే దొరికింది ఈ వీడియో .. తనకోసం బతికే మనిషి కాదు ఈయన అని.. ప్రకృతిలో భాగస్వామ్యులైన మనందరి కోసం బతికే , మనల్ని బతికించే మహర్షీ అని.. @PawanKalyan గారు అని..
RK retweeted
As a CM, I’ve been seeing cyclones in AP since 1996. I have always believed in the power of technology to provide relief and accelerate fast response in cyclones. This time we were able to use AI to improve forecasting, minimize casualties, and transform relief operations. We have a long way to go, and we will keep working to get better! I’m happy that @theprintindia has recognized our efforts
ThePrint #50WordEdit on Andhra CM Chandrababu Naidu’s handling of cyclones
tinyurl.com/46bsehzt
RK retweeted
Chemcha gallatho phone lu cheyinchadam kadu @gayatri008_16
Pedda thalakay phone chesina vadiledi ledu🤙
RK retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan @VangaveetiOffl
RK retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
RK retweeted
Nuvu @gayatri008_16 Kalyan meda attention kosam pettina tweets evi delete cheyakunda undu
Within a short time neku attention state wide ochelaga chesta 👍
RK retweeted
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)


































