Jony (@Is_Real_Spirit) header
Jony (@Is_Real_Spirit) profile picture

Any future rude/abusive/insensitive/sexist/misogynistic tweets are the result of my account being hacked. Don't blame me.

***
Joined June 2016
Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)Photo by Jony (@Is_Real_Spirit)
Many more happy returns of the day Brother. May God Bless you 🎂. @djohninc
1
1
9
"హన్నా" అనే పేరును "అన్నా"గా మార్చిన మీ తెలివికి జోహార్లు!. ఇంతటి మేధావులు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో 🤔.
6
Mass-leader మక్కాన్ సింగ్ కు కాంగ్రెస్ లీడర్ "కొప్పుల శంకర్" చిరు సత్కారం. #TelanganaPolitics #INC #TPCC #RamagundamCongress
13
This is a clear violation of Article 25 to 28 of the Indian constitution. Neccessary action plz. facebook.com/share/v/1F5aFNb…
8
ఈయనొక మాజీ ప్రజా ప్రతినిధా?? లేక వీధి రౌడీనా???. నడిరోడ్డుపై ఒక సాధారణ డ్రైవర్ ని బూతులు తిడుతూ కొడుతున్నాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజానీకం కోరుతోంది.
10
ప్రజలకు కావలసింది పాఠశాలలు, పరిశ్రమలు. పైలాన్ లు కాదు. Mind it.
8
Necessary action plz
9
ప్రభుత్వం ఉన్నది ఎందుకు?. ఎంత పెద్ద కరువు వచ్చినా ఎదుర్కుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి కానీ నీళ్ళు తక్కువగా వాడండి; అన్నం తక్కువ తినండి; కరెంట్ తక్కువగా వాడండి; ఉపవాసం ఉండండి అంటే అర్థం?. అన్నీ ప్రజలు sacrifice చేసుకోవాలి; ప్రజలు నష్టపోవాలి!. మరి మీరు ఎందుకు?.
9
కరువు రాకముందే విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. తెలివుందా?. తెలివి తక్కువ ప్రకటనల వల్ల మార్కెట్ వ్యాపారులు "కృత్రిమ కొరత" సృష్టించారు; అంటే వ్యాపారులను బతికించడానికేనా?. ఈ తుగ్లక్ పనులు 🤔.
8
ఓటు వేసేటప్పుడు ఆచి తూచి చాలా జాగ్రత్తగా ఆలోచించి వెయ్యాలి. ఎందుకంటే ఒక్కసారి గద్దెనెక్కిన తర్వాత 5 ఏండ్లు వాళ్ళను ఎవరూ ఏమీ చేయలేరు🤔.
11
న్యాయవాది అంటే ... హైకోర్టుకొక న్యాయవాది, సుప్రీంకోర్టుకొక న్యాయవాది, District courtకొక న్యాయవాది, sessions కోర్టుకొక న్యాయవాది, మునిఫ్ కోర్టుకొక న్యాయవాది, ప్రిన్సిపల్ కోర్టుకు ఒక ఒక న్యాయవాది, మెట్రోపాలిటన్ కోర్టుకు ఒక న్యాయవాది ఉంటడా???. కేవలం హైకోర్టు న్యాయవాది అని ఎందుకు.?
12
Gen-Z ఉద్యమం చూస్తుంటే, నిజంగా, మరో స్వాతంత్ర్య సంగ్రామం గుర్తొస్తుంది; ఎప్పుడో పుస్తకాల్లో చదివాను. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఎంతో ఇంకెంతో దూరంలో లేదనిపిస్తుంది 🤔.
25
Respected Hon’ble Chief Minister Sir, I respectfully submit my proposal for naming the proposed airport at Mamnoor, Warangal, as “Ekasila International Airport – Warangal” (ఏకశిల అంతర్జాతీయ విమానాశ్రయం – వరంగల్). @TelanganaCMO
68
తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (TIA). My suggestion to the Warangal airport. Submitted to @revanth_anumula
64
Telangana Bar Council results: Samala Ram Reddy - Chairman. Kiran Kumar G - BCI member. Chalakani Venkat Yadav - Vice Chairman.
31
ప్రతిపక్ష పార్టీ చిల్లర వేషాలు చూస్తుంటే రాజకీయాలు అంటే విరక్తి కలుగుతుంది. #TelanganaPolitics
17