JSPNTRDistrict (@JSPNTRDist) header
JSPNTRDistrict (@JSPNTRDist) profile picture

Here You Get All Updates About JanaSena Party NTR District ✊🏻

Vijayawada, India
Joined October 2022
Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)Photo by JSPNTRDistrict (@JSPNTRDist)
కూటమి బలపరిచిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని 4వ నంబర్ పై మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజోరిట్టితో గెలిపించ ప్రార్ధన 🙏🏻 ఎన్నికల తేది: 1-11-26 ఎన్నికల గుర్తు: గాజు గ్లాసు @VangaveetiOffl #VoteForGlass #Vijayawada #JanaSena
18
68
491
JSPNTRDistrict retweeted
విజయవాడ నగర భవిష్యత్తు కోసం, మన 23 వ డివిజన్ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలపరిచిన 23 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ఉమ్మడిశెట్టి రాధిక గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే కూటమి బలపరిచిన విజయవాడ మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి నాయకత్వంలో, మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమ్మడిశెట్టి బహదూర్ గారి సహకారంతో మన డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి 23 వ డివిజన్ ప్రగతి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోండి. మన ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" పై ఓటు వేసి శ్రీమతి ఉమ్మడిశెట్టి రాధిక గారిని శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను . #TeamSamineni #VoteForGlass @VangaveetiOffl
1
9
59
438
JSPNTRDistrict retweeted
విజయవాడ , 28 వ డివిజన్ కుటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ కొవ్వూరి కిరణ్ బాబు గారిని మరియు విజయవాడ నగర మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని 28వ డివిజన్ లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , కూటమి నాయకులు , కార్యకర్తలు , వీర మహిళలు ...పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. #TeamSamineni #VoteForGlass @JanaSenaParty @VangaveetiOffl
6
25
304
JSPNTRDistrict retweeted
విజయవాడలో ముమ్మరంగా కూటమి అభ్యర్థుల ప్రచారం.. విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 81వ డివిజన్‌లో కూటమి శ్రేణులు ముమ్మర ప్రచారం నిర్వహించాము.ఈ ప్రచార కార్యక్రమంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా కూటమి (TDP-Jana Sena-BJP Alliance) బలపరిచిన జనసేన పార్టీ నాయకులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని, అదేవిధంగా 81వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న శ్రీమతి పందిరి నాగమణి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను, విజయవాడ నగర ప్రజలను ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో , టిడిపి యువ నాయకులు శ్రీ బోండా సిద్ధార్థ గారు , మరియు జనసేన నాయకులు ,కుటమి నాయకులు, కార్యకర్తలు , వీర మహిళలు, ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. #TeamSamineni #VoteForGlass @JanaSenaParty @BondaSiddhartha
4
43
407
JSPNTRDistrict retweeted
విజయవాడ, సెంట్రల్ నియోజకవర్గం.. 62వ డివిజన్ కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి సమతం హేమలత గారినీ బలపరుస్తూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని .. అలాగే.. విజయవాడ నగర మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని 62వ డివిజన్... ప్రజలను రెండు ఓట్లు గాజు గ్లాస్ పై వేసి కుటమి నాయకత్వాన్ని బలపరచాలని ప్రతి గడపకు వెళ్లి ప్రజల కు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేసిన మంచి పనులను ప్రజలతో పంచుకుంటూ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , కూటమి నాయకులు , కార్యకర్తలు ...భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. #JanaSenaParty #VijayawadaCentral #TeamSamineni #VoteForGlass
9
45
349
JSPNTRDistrict retweeted
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులు, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. • ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. • ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలి. • వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. • తుపాను నష్టాలను త్వరగా అంచనా వేసి బాధితులకు పరిహారం అందించాలి. • దీపావళి అనంతరం మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తాను. తుపాను సమయంలో సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. #ArnabCyclone #AndhraPradesh
12
561
3
2,091
31,126
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూటమి బలపరిచిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని 4వ నంబర్ పై మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజోరిట్టితో గెలిపించ ప్రార్ధన🙏🏻 ఎన్నికల తేది: 1-11-26 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు #VoteForGlass @VangaveetiOffl
13
103
670
మన విజయవాడ.. మన భవిష్యత్తు. #VoteForGlass #VoteForBetterVijayawada
3
144
3
796
8,713
ఊరు పచ్చగా ఉండాలంటే, మండలంలో సరైన నాయకుడు ఉండాలి! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మన మండలంలో కూడా కూటమి నాయకులు ఉంటేనే, నిధులు నేరుగా మన ఊరికొస్తాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినే గెలిపించుకుందాం! గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు! #VoteForGlass
13
47
500
JSPNTRDistrict retweeted
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మన సాలూరు పట్టణంలోనూ కొనసాగాలన్నా, జవాబుదారీతనంతో కూడిన పాలన, మెరుగైన మౌలిక వసతులు అందాలన్నా నవంబర్ 1వ తేదీ, ఆదివారం నాడు జరగబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గొర్లె విజయకుమారి గారిని ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
2
175
1
563
12,553
అభివృద్ధి – సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు.కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని సామినేని ఉదయభాను గారు పిలుపు, జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి- సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన , బిజెపి పార్టీల అభ్యర్థులను ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు తొర్రగుంటపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి నరేంద్రుల వినీత గారు, కౌన్సిలర్ అభ్యర్థి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్‌ గారితో కలిసి సామినేని ఉదయభాను గారు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని, కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధికి మరింత బాటలు వేయాలని ప్రజలను కోరారు._ ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #TeamSamineni @JanaSenaParty #VoteForGlass
15
55
370
JSPNTRDistrict retweeted
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మన అమలాపురం పట్టణంలోనూ కొనసాగాలన్నా, జవాబుదారీతనంతో కూడిన పాలన, మెరుగైన మౌలిక వసతులు అందాలన్నా నవంబర్ 1వ తేదీ, ఆదివారం నాడు జరగబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ నల్లా శ్రీధర్ గారిని ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
2
205
2
585
11,322
JSPNTRDistrict retweeted
దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రపు కోతకు గురవుతున్నా, గత ప్రభుత్వాలు, నాయకులు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ప్రతి ఏటా తుఫానుల తాకిడికి, తీర కోత, రోడ్ల ధ్వంసం అవుతున్నా, తాత్కాలిక మరమ్మతులతోనే చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పిఠాపురం ఎమ్మెల్యే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు, మద్రాస్ ఐఐటీ నిపుణుల సహకారంతో శాశ్వత రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి తుఫానుకు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ఉప్పాడకు శాశ్వత రక్షణ కవచం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. #Uppada #Pithapuram #AndhraPradesh #ArnabCyclone
11
444
2
1,589
45,670
JSPNTRDistrict retweeted
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి •వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి •దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన •ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి •మత్స్యకారుల సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తా •కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు అంశంపై గతంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు చేసిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సత్వర ఉపశమనం కాకినాడ జిల్లావ్యాప్తంగా 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారందరికీ ఆశ్రయం కల్పించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి, 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోయాయని వివరించారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత వైర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకి స్పష్టం చేశారు. నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, బోట్లు, వలలు, మగ్గాలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. రైతులు, మత్స్యకారులతో పాటు తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేతలకు 50 కేజీల బియ్యంతోపాటు పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర సరుకులను ప్రతి బాధిత కుటుంబానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ చేసే సరుకుల్లో కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
3
189
2
540
11,793
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి •వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి •దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన •ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి •మత్స్యకారుల సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తా •కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు అంశంపై గతంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు చేసిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సత్వర ఉపశమనం కాకినాడ జిల్లావ్యాప్తంగా 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారందరికీ ఆశ్రయం కల్పించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి, 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోయాయని వివరించారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత వైర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకి స్పష్టం చేశారు. నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, బోట్లు, వలలు, మగ్గాలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. రైతులు, మత్స్యకారులతో పాటు తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేతలకు 50 కేజీల బియ్యంతోపాటు పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర సరుకులను ప్రతి బాధిత కుటుంబానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ చేసే సరుకుల్లో కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు విపత్తు సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేసిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి అభినందించారు. సహాయక, రక్షణ చర్యల్లో పాల్గొన్న 45 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల తక్షణ పునరుద్ధరణకు కృషి చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది సేవలను ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృధ్వితేజ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇ.ఎన్.సీలు తదితరులు పాల్గొన్నారు. (1/3)
10
239
4
1,052
19,180
JSPNTRDistrict retweeted
ప్రజల అవసరాల నుండి రాష్ట్ర అభివృద్ధి వరకు చెప్పాం.. చేస్తున్నాం.. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
37
553
12
2,138
38,085
మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, గంజాయి-అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వానికి అండగా... స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం! జై జనసేన... జైజై జనసేన... #VoteForGlass #APLocalBodyElections
2
12
120
StayTuned to us ⏳🔔
1
183
తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు బలపరిచిన జనసేన పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి పసుపులేటి మాధవి గారు, మరియు 28 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ నేడు గురువారం తిరువూరులో తిరువూరు ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంగళగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి నాగేశ్వరరావు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎన్నికల సమన్వయకర్తలు శ్రీ రావుల రాజేంద్రప్రసాద్ లక్ష్మణరావు గారు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొలియశెట్టి శ్రీకాంత్ గారు, మరియు ప్రముఖ సినీ నటుడు హైపర్ ఆది, తెలంగాణ పార్టీకి చెందిన పలువురు వీర మహిళలతో కలిసి ఈ ప్రచారం నిర్వహించారు. #TeamSamineni @JanaSenaParty #VoteForGlass
1
25
153
858
మన విజయవాడ.. మన భవిష్యత్తు. #VoteForGlass #VoteForBetterVijayawada #VoteForKutami 🙏
3
117
1
672
4,536