
Indian 🇮🇳 || @JanaSenaParty Ex Vizag parliamentary Vice Chairman || Ex Sevadal Convenor, Vizag District || CityWide @PawanKalyan Fan's President - Vizag
Vishakhapatnam, India
Joined February 2012
- Tweets6K
- Following37
- Followers6.3K
- Likes16.3K
1996 - 2022
From there to here
Thank you @PawanKalyan Sir for giving me the opportunity to serve for @JanaSenaParty
#AlwaysWithPK
#JSPFormationDay
#8YearsOfJANASENA
#JanaSenaChaloAmaravati
#JANASENAFormationDay
.@JanaSenaParty టీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షులు శ్రీ @ChVamsiYadav గారి ఆదేశాల మేరకు, విశాఖ ఎంపీ @sribharatm గారి సమక్షంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
రూ.660 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు విశాఖ అభివృద్ధిలో మరో ముందడుగు.
గౌరవనీయులైన @JanaSenaParty అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా. 🙏❤
#JanaSenaParty
🙏 37వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️
పెరుగు వీధి, మెదర వీధి ప్రాంత ప్రజలను కలిసి, మీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
@JanaSenaParty @PawanKalyan @ChVamsiYadav
🙏 నాగుల చవితి శుభాకాంక్షలు!
నాగదేవతల ఆశీస్సులతో మీ కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! 🙏
#happynagulachavithi #happynagpanchmi
Pandiri Venkata Siva Prasad retweeted
Economic growth & environmental protection must go hand in hand. We must create wealth without destroying the wealth of nature.
- @PawanKalyan
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP #AndhraPradesh
సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది. 🙏💐
@JanaSenaParty
🙏 37వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️
ఆయిల్ మిల్ స్ట్రీట్, వెలంపేట ప్రాంత ప్రజలను కలిసి, మీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
#APLocalBodyElections
🙏 37వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️
ప్రసాద్ గార్డెన్ ప్రాంత ప్రజలను స్వయంగా కలిసి, మీ ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
మీ నమ్మకమే నా బలం…
@JanaSenaParty @PawanKalyan @ChVamsiYadav
🙏 37వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️
తారకరామ కాలనీ, శ్రీహర్ష జంక్షన్, టిడ్కో హౌసెస్, రామకృష్ణ వీధి ప్రజలను స్వయంగా కలిసి, మీ ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
మీ నమ్మకమే నా బలం… మీ సేవే నా లక్ష్యం! 🙏
@JanaSenaParty @ChVamsiYadav
37వ వార్డు పాండా వీధి, చిన్న దుర్గాలమ్మ గుడి పరిసర ప్రాంతం, దుర్గాంబ సేవా సంఘం సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
ఎన్నికల్లో నాకు ఓటు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీ సమస్యలను స్వయంగా తెలుసుకున్నాను.
మీ నమ్మకానికి కట్టుబడి, మీ సేవలో నిరంతరం ఉంటాను. 🙏
🪔 చీకటిని తొలగించి, వెలుగులు నింపే దీపావళి మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. 💐
పి.వి. శివ ప్రసాద్
37వ వార్డు కార్పొరేటర్ |
@JanaSenaParty @PawanKalyan @ChVamsiYadav
జనసేన పార్టీ తరపున కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులకు ఘన సన్మాన కార్యక్రమం
@JanaSenaParty @PawanKalyan @ChVamsiYadav
విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు మరియు విశాఖ మేయర్ శ్రీ ముక్కా శ్రావణి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
37వ వార్డు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏
నాపై నమ్మకం ఉంచిన పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, హరి ప్రసాద్ గారు, శివ శంకర్ గారు, రామ్ తాళ్లూరి గారికి కృతజ్ఞతలు.
మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు.
నాపై మీరు చూపించిన ప్రేమ, అభిమానం, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️
37వ వార్డు ప్రజలకు, జనసైనికులకు, వీర మహిళలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు
@PawanKalyan @ChVamsiYadav
మీ ప్రేమే నా బలం మీ నమ్మకమే నా బాధ్యత!
ఇట్లు,
PV శివ ప్రసాద్
#APLocalBodyElections
ఒకసారి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి, 37వ వార్డు అభివృద్ధి కోసం ప్రజాసేవ చేసే అవకాశం కల్పించండి.
మీ ఓటు – నా బాధ్యత. 🙏
బ్యాలెట్ నంబర్ 3 | గాజు గ్లాసు గుర్తు
పందిరి వెంకట శివ ప్రసాద
విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ✊🔥
జై జనసేన ✊ జై కూటమి 🚩
@JanaSenaParty @PawanKalyan
Pandiri Venkata Siva Prasad retweeted
37th వార్డు నుంచి పరిచయం అక్కర్లేని పేరు మన @JSPShivaPrasad అన్నయ్య కార్పొరేట్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నాడు..ఎన్నో పోరాటాలు ఎన్నో కేసులు ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఈయన స్వయంగా పోటీ లోకి దిగారు ATB anna #VoteforGlassTumbler
#విశాఖసౌత్ 33 వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థి గా శ్రీమతి గరికన రమణి గారు వైఫ్ w/o రవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని కేసులు వేయించుకొని ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళలో ఒకాయన ATB @1Ravigarikina గారు
#VoteforGlassTumbler🥛




















