Bhukya Johnson Naik (@JohnsonKTRS) header
Bhukya Johnson Naik (@JohnsonKTRS) profile picture
Hyderabad, India
Joined July 2015
Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)Photo by Bhukya Johnson Naik (@JohnsonKTRS)
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్మున్న సవాల్ 🔥 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసుడు దేవుడెరుగు.. నెలకు ₹2,500 హామీ కింద 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ₹1.50 లక్షల చొప్పున వారి ఖాతాలో వెయ్! @KTRBRS @BRSparty #BRSParty #Telangana
1
3
108
Bhukya Johnson Naik retweeted
ఒకవైపు రైతుబీమా ప్రీమియం కట్టేందుకు ఒక్క పైసా లేదంటూనే.. మరోపక్క “బోగస్ సమ్మిట్” కోసం రూ. 500 కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్న సన్నాసి రేవంత్ 😡 #CongressFailedTelangana #CongressLootingTelangana
1
31
1
65
2,424
Bhukya Johnson Naik retweeted
చలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభ 🔥 మూడేళ్ల కాంగ్రెస్ సర్కార్ మోసాలు, వైఫల్యాలను పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ ఈ సభ వేదికగా ఇతర పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో చేరికలు. 🗓️ నవంబర్, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
35
1
126
3,441
Bhukya Johnson Naik retweeted
రేపు ఓరుగల్లు గడ్డపై.. బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥 మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను.. పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టేందుకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥✊ వందలాదిగా తరలివెళ్దాం, సభను విజయవంతం చేద్దాం ✊🏻 🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
49
1
242
5,579
దీక్షా దివస్.. ✊🔥 తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన చారిత్రాత్మక దీక్ష.. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన మహోన్నత పోరాట దీక్ష! ఆ దీక్షా దివస్ స్ఫూర్తితో, కేసీఆర్ వారసులుగా.. గులాబీ సైనికులమై ఒక్కటై కదలుదాం! జై తెలంగాణ! ✊🏻🔥 #DeekshaDivas #KCR #KCRLegacy #JaiTelangana #BRS #BRSParty #PinkSoldiers #TelanganaMovement
4
13
260
Bhukya Johnson Naik retweeted
Congress keeps boasting that Telangana is rising. But the reality is that crime and corruption are rising. A Congress MLA himself accused Revanth Reddy of amassing ₹5–10 lakh crore. Another Congress MLA alleged that every government work demands a 20% commission. Employment is declining. Real estate is declining. Development is declining. Everything is declining except Congress's corruption! - BRS Working President @KTRBRS
42
127
4,005
Bhukya Johnson Naik retweeted
దీక్షా దివస్.. తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పిన చారిత్రాత్మక దీక్ష.. చరిత్రను మలుపుతిప్పిన దీక్ష! ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ వారసులుగా.. ఈ నెల 29న అలుగునూరులో జరగనున్న భారీ బహిరంగ సభకు కదం తొక్కుదాం. జై తెలంగాణ ✊🏻
37
120
3,323
కడలే ఆధారంగా... తీరమే ఆవాసంగా... బతుకు పోరాటం సాగిస్తున్న మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు. 🎣 #WorldFisheriesDay @BRSparty @KCRBRSPresident @KTRBRS
1
16
249
జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు కుడిది నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఈరోజు స్థానిక నాయకులతో కలిసి రాంపూర్ గ్రామంలోని నవీన్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నవీన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. #Brsparty #Khanapur_Constituency
2
12
253
జన్నారం మండలం రోటిగూడెంలో జరిగిన లాస్య మరియు తిరుపతి గార్ల వివాహ వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. #Brsparty #Khanapur_Constituency
2
10
208
జన్నారం మండలంలోని పైడిపల్లి గార్డెన్ లో జరిగిన స్పందన,క్రాంతి గార్ల వివాహ వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. #BRSParty #Khanapur_Constituency
1
4
206
Bhukya Johnson Naik retweeted
అధికారంలోకి రావడం కోసం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క అఫిడవిట్‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశాడు. గ్యారంటీ కార్డులను క్రెడిట్ కార్డుల్లా భద్రంగా దాచి పెట్టుకోవాలని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయలేకపోయారు. మరిప్పుడు ఆ గ్యారంటీ కార్డులను ప్రజలు ఎక్కడ పెట్టుకోవాలి? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
43
122
5,315
Bhukya Johnson Naik retweeted
గడపగడపకూ సంక్షేమం అందాలన్నా, సాగునీరు, కరెంటు కష్టాలు తీరాలన్నా అది బీఆర్‌ఎస్ తోనే సాధ్యం. ✊🏻
37
1
144
3,592
Bhukya Johnson Naik retweeted
📣 రేవంత్ 5 లక్షల కోట్ల అవినీతి 🤑 ⚠️ రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు 📢 🗳️ ఓటుకు 10-15 వేలిచ్చి ప్రజలను కొనొచ్చు అనుకుంటున్నడు 🎯 దోచుకున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం 📣 కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు. పక్కా అవినీతి పాలన 💣 మేడిగడ్డను బాంబులతో పేల్చారన్నది నిజం, అందుకే మరమ్మతులు చేస్తలేరు 💥 ధ్వజమెత్తిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ♦️ భూపాలపల్లి నుంచి బీఆర్ఎస్ లో భారీ చేరికలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజాపాలన ముసుగులో అవినీతి పాలన సాగుతున్నది. పనులు జరగాలంటే కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కమీషన్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఇక ప్రజలకు ఈ పాలనపై ఎలాంటి నమ్మకం ఉంటుంది? పెన్షన్లలో 4.70 లక్షల కోతలు విధించి, కొత్త పెన్షన్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ మోసం చేస్తోంది. ఉన్న పెన్షన్లను తొలగించి, అంతకంటే తక్కువ మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోంది.
21
53
2,405
Bhukya Johnson Naik retweeted
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను బతకనిచ్చేలా లేదు. ఇప్పుడు పంటలు కూడా వేయొద్దని చెప్తున్నారు, ఒకవేళ పంటలు వేస్తే కరెంట్ కనెక్షన్ కట్ చేసేస్తామంటున్నారు. ఎన్నో కష్టాలు పడి పండించిన పంటను మార్కెట్ కి తీసుకొస్తే, నెలరోజులైనా ఇంతవరకు కొనకుండా గోస పెడుతున్నాడు. పంటలకు అగ్గి పెట్టే దుస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు 😢 - రైతన్న
1
31
74
2,495
Bhukya Johnson Naik retweeted
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లు ఉన్నది సైకో రేవంత్ తీరు! రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే "బోగస్" గ్లోబల్ సమ్మిట్ పేరిట రూ. 500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అభినవ నీరో రేవంత్! #CongressFailedTelangana
28
63
2,219
కడెం మండలం చిట్యాల్ గ్రామ వాస్తవ్యులు రచన, మహేందర్ గార్ల వివాహ వేడుక కడెం మండలం కొండుకుర్ ఎస్ కె ఫంక్షన్ హాల్లో జరుగగా వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. #Khanapur_Constituency
1
4
120
ఖానాపూర్ మండలం బావాపూర్ (K) గ్రామంలో జరిగిన లావణ్య, రవీందర్ గార్ల వివాహ వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
1
3
144
ఖానాపూర్ మండలం మస్కాపూర్‌లోని సీఎం రావు ఫంక్షన్ హాల్‌లో జరిగిన నివేదిత, నవీన్ కుమార్ గార్ల వివాహ వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. #Khanapur_Constituency
1
5
111
ఖానాపూర్ మండల మాజీ ఎంపీపీ గడ్డం లావణ్య రవీందర్ దంపతుల కుమారుడు గడ్డం హరీష్ గారి వివాహం ప్రవళిక గారితో ఖానాపూర్ మండలం మస్కాపుర్ లోని ఎల్ఆర్ గార్డెన్స్ లో జరగగా వేడుకకు స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #Khanapur_Constituency
1
6
104