Kirankumaree 🥰 retweeted
As per industry grapevine, more tamil, telugu production houses are now interested to sign up malayalam directors. The ability of Kerala technicians to make good quality product, within limited time on shoestring budget has been noticed following the success of #Scene
1/2
Kirankumaree 🥰 retweeted
దత్తపుత్రుడి దండయాత్ర
రెండేళ్ల ముందు #Suriya మూవీ #Kanguva సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో తెలిసిందే. అది సూర్య కజిన్.. తన సినిమాల పోస్టర్ల మీద ‘సగర్వంగా సమర్పించు’ అని వేసుకునే GnanavelRaja ప్రొడ్యూస్ చేసిన సినిమా. బడ్జెట్ 300 కోట్ల పైమాటే. ఇది బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని, తమిళంలో ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవుతుందని (జ్ఞానవేల్ అయితే 2వేల కోట్లన్నాడు) అంచనాలు కట్టారు. కట్ చేస్తే వంద కోట్ల కలెక్షన్ కూడా రాలేదు.
జ్ఞానవేల్ నిండా మునిగిపోతే.. సూర్యనే సొంత డబ్బులు పెట్టి బయ్యర్లకు సెటిల్మెంట్ చేశాడు. తర్వాత తమ్ముడు #Karthi తో జ్ఞానవేల్ తీసిన ‘వా వాతియార్’ సినిమాకు ఏదో ఇబ్బంది తలెత్తి రిలీజ్ ఆగిపోతే.. దానికీ సాయం చేశాడు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టరే. ఈ సాయాలు సరిపోదని సమ్మర్లో #Karuppu సినిమాకు రిలీజ్ రోజు బ్రేక్ పడితే.. చాలా పెద్ద మొత్తానికి స్యూరిటీ ఇచ్చి దాన్ని రిలీజ్ చేయించాడు. ఈ సినిమా ఆడకపోతే సూర్య మీద ఇంకా పెద్ద భారం పడేది.
కానీ సినిమాల కోసం ప్రాణం పెట్టి పని చేసే గొప్ప నటుడికి.. అగరం ఫౌండేషన్ ద్వారా 8 వేల మందికి పైగా పిల్లల్ని చదివించి, ఇప్పుడు వందలమందికి విద్యనందిస్తూ.. వాళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కూడా రాసిచ్చేసిన దాన కర్ణుడికి అంతిమంగా మంచి జరగకుండా ఎలా ఉంటుంది?
పదేళ్లకు పైగా నిఖార్సయిన హిట్టు లేక సతమతం అయిన సూర్యకు 2026 కరవు మొత్తం తీర్చేసింది. ‘కరుప్పు’ 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంకో మూడు నెలలకు #ViswanathAndSons తో 250 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు #Scene కూడా అదరగొడుతోంది. ఇది ఈజీగా 200 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. విశేషం ఏంటంటే.. ‘సీన్’ను ప్రొడ్యూస్ చేసింది సూర్య, జ్యోతికలే. అగరం ఫౌండేషన్‌ను నడిపించే ఒక లేడీని ఈ మూవీకి ఇందులో భాగస్వామిని చేశారు. లాభాలను ఫౌండేషన్‌కు పంచనున్నారు. ఈ సినిమా తీసింది మలయాళ దర్శకుడు #JithuMadhavan. మాలీవుడ్ స్టయిల్లోనే తక్కువ బడ్జెట్లో సినిమా తీశాడు. ఆ బడ్జెట్ నాన్-థియేట్రికల్ రైట్స్‌తోనే వెనక్కి వచ్చేసింది. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే. అంటే సూర్యది మామూలు జాక్‌పాట్ కాదన్నమాట.
సూర్య స్థాయి స్టార్ హీరో కేవలం 6 నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయడమే ఆశ్చర్యం. ఆ మూడూ బ్లాక్‌బస్టర్లు కావడం అన్ బిలీవబుల్ రికార్డు. ఇండియన్ సినిమాలో ఒకే సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొట్టిన రికార్డు #SharukhKhan పేరు మీద ఉంది. 2023లో #Pathaan, #Jawan, #Dunki సినిమాలతో ఈ ఘనత సాధించాడు. కానీ ఇందులో ‘డంకీ’ని నిఖార్సయిన హిట్ అని చెప్పలేం. కానీ సూర్య మాత్రం మూడుకు మూడు చిత్రాలతోనూ క్లీన్ హిట్లు ఇచ్చాడు.
సూర్య సినిమా హిట్టయిందంటే తమిళులతో సమానంగా తెలుగు వాళ్లు సంతోషిస్తారు అంటే అతిశయోక్తి కాదు. అతను తెలుగు వాళ్ల మీద చూపించే ప్రేమ అలాంటిది మరి. మిగతా తమిళ స్టార్లలా కేవలం సినిమాల ప్రమోషన్ కోసం దొంగ ప్రేమ చూపించే రకం కాదు. అతను తెలుగు వాళ్ల గురించి మాట్లాడేటపుడు మాటలు గుండె లోతుల్లోంచి వస్తాయి. తన సినిమాల షూటింగ్ ఇక్కడ చేస్తాడు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు.
బుల్లెట్ పాయింట్: పాన్ ఇండియా మోజులో పడి రెండు మూడేళ్లకో సినిమా చేస్తూ.. ఆ ఒక్క సినిమాలోనూ ప్రేక్షకులు ఆశించే కంటెంట్ అందించలేక తీవ్రంగా నిరాశపరుస్తున్న మన తెలుగు స్టార్లు చాలామంది సూర్యను చూసి ఎంతో నేర్చుకోవాలి. 6 నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయడమే కాదు.. మూడింటితోనూ బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఎందులోనూ భారీతనం లేదు. సింపుల్ సినిమాలు, సింపుల్ క్యారెక్టర్లతోనే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్ ఇచ్చాడు. సూర్య కూడా ‘కంగువ’ లాంటి సినిమాతో తప్పటడుగు వేశాడు. కానీ వెంటనే రియలైజ్ అయ్యాడు. మనవాళ్లలో ఈ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో?
#Suriya #Scene #JithuMadhavan #Nazriaynazim #Naslen #Karthi #Ramcharan #JrNtr #Prabhas #AlluArjun #Karuppu #Veerabhadrudu #ViswanathAndSons #VenkyAtluri #RJBalaji #Ramayana #Ramayanam #SharukhKhan
Kirankumaree 🥰 retweeted
Thanks to all you who woke up and got to work organizing! All of you who voted for decency, fairness, equality, justice and against the flagrant corruption in our political system which has been stacked against the working people of this country. And a special thanks to the wave of first time voters and young people who took a step towards the future they deserve. Rise up and sing! Celebrate. Then we go to work reforming our party and our nation for good.
Kirankumaree 🥰 retweeted
PLEASE let us raise children who believe that painting, poetry, dancing, storytelling and dreaming are essential parts of being human.
Kirankumaree 🥰 retweeted
today's events just shows moral science and humanity classes are more important. maths and science can wait. knowledge is useless without a basic human conscience
Kirankumaree 🥰 retweeted
Satyajit ray was right when he said that India has very backward audience.And the fact that this line is still relevant in 2026 is saddening
Kirankumaree 🥰 retweeted
Replying to @adityaannavaram @EpicCmntsTelugu
Akkada kuda ilane benches undava school lo?
Kirankumaree 🥰 retweeted
Replying to @adityaannavaram @EpicCmntsTelugu
Akada ledani ikada vundakudani justify enti bro... Visionary US tho disaster management compare chestadu.. hospitals avasaram leda.. idem dikumalina comparison
Kirankumaree 🥰 retweeted
Blaming films for rise in violence is like , blaming Ramayana for rise in kidnappings
Kirankumaree 🥰 retweeted
#SaveArunachal Let's trend Guys.
"An estimate of 143 Lakhs people are going to get displaced bcoz of the Siang River Dam constructed at Arunachal Bhawan."
"I would like to ask PM Modi, will they give them Land in Gujarat, will he built Houses for these Will you build homes for those have been left homeless?"
– A Protestor break down in tears talking about the ongoing Crisis in Arunachal Pradesh.
Will China Take Over Arunachal Pradesh?
Another SHOCKING video from Arunachal is Viral. WATCH👇🏽
An intense commentary addressing border security warnings and regional discontent has ignited widespread national debate.
Following recent ITBP border observations highlighting China’s overwhelming infrastructure and military advantage along the Line of Actual Control, a viral reel from an Arunachal Pradesh youth claimed that he and the region would soon belong to China.
Speaker Neetu Mam highlighted this conflict, pointing out the stark contradiction in domestic behavior: citizens display loud aggression toward local rickshaw pullers and weaker neighbors like Pakistan, while remaining silent on real border challenges.
The commentary notes that while India and China stood on equal economic footing in the 1990s, China’s pragmatic focus on quiet work and defense manufacturing propelled it decades ahead. Should national focus shift from loud political rhetoric to core economic and border infrastructure development?
Your thoughts, comment below!👇
Kirankumaree 🥰 retweeted
BREAKING NEWS 🚨🚨
CM Vijay cabinet will pass a bill to Completely Ban RSS Activity in Tamil Nadu .
Kirankumaree 🥰 retweeted
My daughter turned 18. We wanted to get her PAN card issued. Simple enough? Not in India!
Her date of birth was incorrect on Aadhaar. To correct it, we were asked to get a birth certificate in the new format introduced after 2019.
At the birth certificate office, they didn't even have application forms! Instead, a picture of the form was pasted on the wall. We were told to photograph it, find a stationery shop, print it and fill it out.
No stationery shop nearby. Spent 20 minutes finding one.
Then another problem: the registration number on her old birth certificate was illegible because of an overlapping stamp.
Officials were reluctant to help and asked us to return after a few days. After much insistence, one helpful young man finally traced the number.
Application submitted. Relief? Not quite.
"It will take 2–3 months, sir."
Apparently, the application must travel through multiple government departments before a new birth certificate can be issued.
All this just to correct a date of birth, so that an 18-year-old can get her PAN card!
We talk about Digital India, but basic government services still require citizens to run from pillar to post.
Why must something so simple be so complicated?
Kirankumaree 🥰 retweeted
Hello @ceo_karnataka @CEOBihar. Explain this. A BJP member and his wife still has two EPIC IDs. One each in Bihar and one each in Karnataka. Their names are still present even after Final SIR roll.
I'd flagged by tagging you last year. But it's still there.
Kirankumaree 🥰 retweeted
🔥భారతదేశం అత్యధిక గాలి కాలుష్యం ఉన్న దేశాల్లో ఒకటి.
IQAir వారి 2025 World Air Quality Report (మార్చి 2026లో విడుదలైంది) ప్రకారం, భారతదేశం ప్రపంచంలోని 6వ అత్యంత కాలుష్యపూరిత దేశం.(48.9)
WHO సిఫార్సు చేసిన సురక్షిత స్థాయి:5 µg/m³. భారతదేశం సగటు దాదాపు 10 రెట్లు ఎక్కువ.
Kirankumaree 🥰 retweeted
As an Indian if your blood doesn’t boil seeing what is happening in Aurunachal and Ladakh …
Check your blood, it might be contaminated with Sanghi blood ..
Kirankumaree 🥰 retweeted
The condition is so pathetic at the border and the Home Minister thought that it'll be a fantastic idea to bring back the Indo Tibetan Border Police into Delhi to beat up student protesters 😭
How long will our PM behave like a coward?
India needs a strong PM. Fed up of this.
#BREAKING Locals have begun filming the areas occupied by the Chinese PLA in Xangnan - which India calls "Arunachal Pradesh".
Indian Army troops simply abandoned their posts and fled!
Modi's response? Shut down Internet in "Arunachal"!!

























