విశాఖ ప్రజల నీటిని డేటా సెంటర్లకు మళ్లించే ప్రసక్తే లేదు.. డేటా సెంటర్లకు ప్రత్యేక నీటి కేటాయింపులు ఉన్నాయి - @naralokesh
95
ఆధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో డేటా సెంటర్లకు నీరు, విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది - @naralokesh
77
పీవీ సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మా ప్రజా ప్రభుత్వానిది - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
89 సెషన్లు, 13 సబ్జెక్టులు,67 రకాల పోస్టులు.. 24 రోజుల్లో డీఎస్సీ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాం - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
141 కోర్టు కేసులను అధిగమించి.. నిబంధనల ప్రకారం డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశాం - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
కేంద్ర స్పోర్ట్స్ పాలసీకి అనుగుణంగా స్పోర్ట్స్ కోటా 29 నుంచి 65 కేటగిరీలకు పెంచాం - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
కేవలం 148 రోజుల్లో 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
మా ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపితే.. గత ప్రభుత్వం వైన్ షాపుల వద్ద నిలబెట్టింది - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
తెలుగునాట విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన ఘనత తెలుగుదేశం పార్టీదే - @naralokesh
#MegaDSC #NaraLokesh #APAssembly #AndhraPradesh
కొరియన్ ఎలక్ట్రానిక్స్, చిప్ కంపెనీలు ఏపీకి వచ్చేలా సహకరించండి
దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్ తో మంత్రి @naralokesh భేటీ
2
138
ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే
మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం
భారత్ లో కొరియాకు నమ్మకమైన భాగస్వామి ఆంధ్రప్రదేశ్
కియా లాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం ఎదురు చూస్తున్నాం
సియోల్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీ మంత్రి @naralokesh
3
408
ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి
ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస నారాయణన్ తో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh @OpenAI
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
5
1
251
ఏపీలో ఏఎండీ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీతో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh @AMD
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
1
228
క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించండి
కాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియోతో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh @canva
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
162
ఏపీ లో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయండి
ఓమియం సిఎస్ టిఓ చొక్కలింగంతో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
133
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుచేయండి
రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్ తో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
116
ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయండి
సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ తో లోకేష్ భేటీ
@naralokesh @salesforce
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
87
ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి
జడ్ స్కాలర్ సీఈవో జే చౌదరితో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh @zscaler
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh
1
82
ఏపీలో యూఎస్ పెట్టుబడులకు సహకారం అందించండి
శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో మంత్రి లోకేష్ భేటీ
@naralokesh
#InvestInAP #ChooseAP #NaraLokesh #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh








































