Manideep retweeted
Yes,my Beloved #Prabhas , as I told u ,your gift finally arrived. This certificate is from @WWF_TURKIYE Let me translate honey...it says "Happy Birthday Prabhas Raju Uppalapati, Janis Dea has addopted a Tiger on your behalf & gave You and the Nature the best gift 🐅😘
#TigerDad – at Muğla, Türkiye
Happy Birthday my beloved #Prabhas ❤️all these flowers are from my garden ,throughout Spring & Fall and they're from your Janis to you 😍🎂 Actually ,my gift is on the way, it took too long to arrive but will be here upcoming days ,stay tuned & stay happy sweetheart LoL 😄😘
Manideep retweeted
Yeh Ram ke Yug ka Aarambh hai! 🏹
Thank you for making Ramayana a historic celebration and an epic for the ages. Keep the love coming! 🕉
Book your tickets now!
Ramayana, now playing in cinemas worldwide, across all premium formats.
Manideep retweeted
Chatrapati chatrapati chatrapati chatrapati chatrapati chatrapati
Bahubali Bahubali bahubali Bahubali bahubali Bahubali bahubali Bahubali bahubali
Bahubali jayaho Bahubali jayaho bahubali jayaho Bahubali jayaho bahubali jayaho
Em intervals ra @ssrajamouli 🙏
Manideep retweeted
Indian Actors with the Most Films in the ₹500 CRORE India Gross Club:
Prabhas- 4
Rajinikanth- 2
Ranveer Singh- 2
Shah Rukh Khan- 2
Aamir Khan- 1
Allu Arjun- 1
NTR- 1
Ram Charan- 1
Yash- 1
Sunny Deol- 1
Ranbir Kapoor- 1
Shraddha Kapoor- 1
Vicky Kaushal- 1
Rishab Shetty- 1
Manideep retweeted
365 DAYS.
8,760 HOURS.
5,25,600 MINUTES.
Not that we are counting or anything :)
#SPIRIT #OneBadHabit
మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని, Rajendra Nagar Incharge కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తుచేసిన ముఖ్యమంత్రికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.
మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న BRS గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టిపరిస్థితులో సహించే ప్రసక్తే లేదు.
ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే.. లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గుచేటు.
లక్షలాది మంది రైతులు కరువులో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీలో మూటలవేట సాగిస్తున్నారు.
ఎండిపోయిన పంటలకు ఎకరాకు కనీసం 50 వేల పరిహారం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు.
మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూసి ఇవాళ 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారు.
మూసీ లూటిఫికేషన్ ముసుగులో లక్షల కుటుంబాల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకూ BRS పోరాటం కొనసాగుతుంది.
అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, కార్తీక్ రెడ్డిని ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మూసిలో లక్షన్నర కోట్ల లూటీని ఆపి, రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ






























