Veerla (@MeetVeerla) header
Veerla (@MeetVeerla) profile picture
Joined July 2015
Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)Photo by Veerla (@MeetVeerla)
పిల్లల్ని కనే విషయంలో మహిళల హక్కులు...ఛాయిస్ ల గురించి ఇంత ప్రోగ్రెసివ్ గా మాట్లాడే పొలిటీషియన్ వున్నాడా...ఈ దేశంలో..!
50
247
10
1,478
324,601
ఒకవైపు ప్రజా పాలన అంటారు, మరోవైపు ఏకంగా రాజ్యాంగ దినోత్సవం నాడే బీఆర్ఎస్ నాయకుల మీద బావర్చి హోటల్ మీద దాడి చేస్తారు.. ఇది @RahulGandhi అనుచరుల తీరు. రాహుల్ గాంధీ 3 సంవత్సరాల క్రితం బావర్చి హోటల్ వద్ద ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ శాంతియుత కార్యక్రమం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల మీద దాడిని ఖండిస్తున్నాను. @KTRBRS
5
58
486
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికే వోటు వేస్తాం అంటున్న రైతులు.
5
24
3
165
8,906
ఛలో కరీంనగర్. నవంబర్ 29 "దీక్షా దివస్" #DeekshaDiwas
22
210
నవంబర్ 29 "దీక్షా దివస్" "తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో" అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు ఉద్యమ జ్వాలను రగిలించి, ప్రజలను ఏకం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్✊ ఆ చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను స్మరించుకుందాం. ✊ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ 🔥✊ 📍 అలుగునూరు, కరీంనగర్ ⏰ సాయంత్రం. 3:00 గం.లకు #DeekshaDiwas
3
17
343
తన వ్యక్తిగత సహాయకుడు మణిదీప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి సంతాపం తెలిపిన కేసీఆర్.. మణిదీప్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కేసీఆర్ ఆదేశాల మేరకు మణిదీప్ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాడె మోసి మణిదీప్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సంతోష్ కుమార్ ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కార్యాలయ అటెండర్‌గా పనిచేస్తున్న మణిదీప్ కుమార్ తన స్వగ్రామంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మణిదీప్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో పాటు కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు. మణిదీప్ మరణవార్త వినగానే స్పందించిన కేసీఆర్.. కుటుంబానికి అండగా నిలవాలని, అన్ని బాధ్యతలను దగ్గరుండి చూసుకోవాలని సంతోష్ కుమార్‌ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బందనకల్‌కు చేరుకున్న సంతోష్ కుమార్.. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాడె మోసి మణిదీప్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మణిదీప్ కుటుంబాన్ని కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటారని తెలిపారు. మణిదీప్‌కు తండ్రి, చెల్లి, నానమ్మ ఉన్నారని, అతని చెల్లి చదువుతో పాటు వివాహ బాధ్యతలను కూడా కేసీఆర్ తీసుకుంటారని చెప్పారు. తండ్రి, నానమ్మ ఆరోగ్య బాధ్యతలను సైతం కేసీఆర్ చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, అంజిరెడ్డి, జుబేర్, కేసీఆర్ పీఎస్ నాగేందర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1
14
296
కేసీఆర్ పాలమూరులో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నాడు కాంగ్రెస్, టీడీపీ కలిసి 30 ఏళ్లలో పాలమూరులో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు 9 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారు @BRSHarish
2
11
198
నియమ నిష్ఠలతో వెలిగించే కార్తీక దీపాలు ప్రతి ఇంటా సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ... అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🪔🙏
1
9
118
ఈరోజు @KTRBRS గారితో కలిసి చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
2
31
230
మాజీ రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS గారితో కలిసి చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
2
42
557
వరంగల్ జన చైతన్య సభ. @KTRBRS
3
23
296
Warangal @KTRBRS anna meeting 🔥
2
8
149
వైద్య విద్యార్థుల సమస్యపై మంత్రి దామోదర రాజనర్సింహకు కాల్ చేసిన కేటీఆర్ గారు. కరీంనగర్‌లో తమకు కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి కేటాయించాలని ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులు అటుగా వెళ్తూ వారిని గమనించి వెళ్లి, మంత్రి దామోదర రాజనర్సింహతో వారి సమస్య గురించి మాట్లాడి పార్టీ తరపున అందరం అండగా ఉంటామని భరోసానిచ్చిన కేటీఆర్ గారు. @KTRBRS
4
44
601
చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
1
16
400
రేవంత్ సర్కార్ అవినీతి, దోపిడీని స్వయంగా వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు.. అన్నిట్లో ఫాలింగ్. రేవంత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు నమ్మకండి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో రూ. 2.8 లక్షల కోట్ల అప్పు చేసి, ఎన్నో పనులు చేశాం. రేవంత్ చేసిన రూ. 4.5 లక్షల కోట్ల అప్పుతో ఒక్క పనైనా చేశాడా? - ఏబీపీ నెట్వర్క్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
6
15
304
अमित शाह हो या कोई और शाह हो… तेलंगाना का बादशाह है KCR! KCR is the one and only Badshah of Telangana! 🔥 KCR will definitely return as Chief Minister in 2028.
1
7
52
529
రేవంత్ రెడ్డికి హరీష్ రావు దమ్మున్న సవాల్. దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున నా మీద పోటీ చెయ్ రేవంత్ రెడ్డి..
3
27
346
రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ నిన్న సభలో కేవలం గంట ప్రసంగంలోనే నా పేరు, కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గార్ పేరు 140 సార్లు ఉచ్చరించాడు.
4
28
402
దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను – హరీష్ రావు గారు.
4
17
327
సాగర్ నీళ్లను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం.. మరోసారి బీఆర్ఎస్ పోరాటం తప్పదు! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS హెచ్చరిక 🔥
1
3
15
335