MyTDP (@MyTDPOfficial) header
MyTDP (@MyTDPOfficial) profile picture

MYTDP Official

Joined April 2023
Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం. #HappyDiwali
1
2
18
303
టీడీపీ అఖండ విజయం పై కొత్త పాట.. #NDAsweepsAP
4
12
51
1,588
మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కల ప్రకారం నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకే మద్దతు తెలిపారు. అంటే ప్రభుత్వ పనితీరుపట్ల ఉద్యోగులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
17
51
897
రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేసిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక తల్లి ఈమె. తమకు ఇక దక్కదేమో అనుకున్న తమ కూతురు మంత్రి నారా లోకేష్ గారి చొరవతో తిరిగి ప్రాణం పోసుకుందని ఆమె అంటున్నారు. #NaraLokesh #AndhraPradesh
19
51
896
మిజరబుల్ ట్రీట్మెంట్ కు మీనింగ్ తెలియని సైకో పార్టీ మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు. పులివెందులలో ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని సైకోలకు మబ్బులు విడిపోయాయి. #NDAsweepsAP
13
52
1,250
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల (ZPTC, MPTC) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) విజయకేతనం ఎగురవేస్తూ ముందంజలో ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఫలితాల తరహాలోనే, పరిషత్ ఎన్నికలలో కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. #NDAsweepsAP
4
15
58
5,473
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా చంద్రబాబు గారికి అన్నదాత కష్టం గురించి తెలుసు. అందుకే తుఫాను మూలంగా రైతుకు జరిగిన నష్టాన్ని, అన్నదాత ఆవేదనని స్వయంగా క్షేత్ర స్థాయిలో చూసి తెలుసుకున్నారు. అందుకోసం ప్రత్తిపాడు నియోజకవర్గం రేటూరులో పొలం గట్ల వెంబడి, పంట కాలువల వెంబడి తిరిగారు. రైతులతో మాట్లాడారు. వారికి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh
12
31
584
''చెప్పాం.. చేస్తున్నాం'' ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో మెగా డీఎస్సీ-2025 ద్వారా 16 వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని యువతకు మాట ఇచ్చాం. ఆ హామీని కొనసాగిస్తూ 2,721 పోస్టులతో డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ విడుదల చేశాం. #MegaDSC #MegaDSCinAndhraPradesh #CheppaamChestunnaam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
4
18
51
666
వయసు 70 దాటినా.. రైతు కష్టం చూస్తే ఆ పాదాలు ఇంట్లో కుదురుగా ఉండలేవు తుఫాన్ ధాటికి పంట నష్టపోయిన అన్నదాతను చూసి, ఆ బురద పొలాల్లోకి నేరుగా దిగి భరోసానిచ్చిన ప్రజా నాయకుడు.
4
20
77
696
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతి నుంచి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని, ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బాపట్లలో దెబ్బతిన్న డ్రెయిన్లు, నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh
2
14
37
713
ఏపీలో నిరుద్యోగ యువతకు ఎన్డీయే ప్రభుత్వం దీపావళి పండుగ శుభవార్త అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందులో రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులు 2,111... ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు 350... వివిధ సొసైటీల పరిధిలో మరో 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. #MegaDSC #MegaDSCinAndhraPradesh #CheppaamChestunnaam #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
1
28
82
1,494
ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలు దీనికి ఓ కారణం కాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, తమకు అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే ఉద్యోగులు ఎన్డీయేపై తమ నమ్మకం చెక్కుచెదరలేదని చాటారు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
3
36
93
5,746
ఉన్మాదులని తయారు చేసి, రాష్ట్రం పై వదిలిన గొడ్డలి పార్టీ.. రప్పా రప్పా నరికేస్తాం అని నినాదాలు చేస్తూ, మెడ కోసేస్తాం అని సైగలు చేస్తున్న వైసీపీ ఉన్మాదులు.. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
1
18
37
715
ఓటింగ్ అడ్డుకోవటానికి వచ్చి.. "నీ అంతు చూస్తా" అంటూ ఎస్ఐని బెదిరించిన చెవిరెడ్డి.. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
6
13
481
ఎంత దమ్మున్న మగాడికైనా చెమటలు పట్టే సీన్ ఇది.. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గొడ్డలి పార్టీ నేత చెవిరెడ్డికి... టీడీపీ నేతలను అనవసరంగా రెచ్చగొద్దంటూ నేరుగా వార్నింగ్ ఇచ్చారు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి. "మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తా" అని సుధారెడ్డి అనడంతో సైలెంటుగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసాడు చెవిరెడ్డి. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
38
1
95
1,297
గూండాలను వెంటబెట్టుకుని పోలింగ్ బూత్ కి వస్తున్న పార్వతీపురం వైసీపీ ఇంచార్జ్ జోగారావు.. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పై జోగారావు మరియు అతని గూండాల దాడి. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
9
23
998
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న వైసీపీ! పల్నాడు జిల్లా లంకెలకూరపాడులో అర్ధరాత్రి వేళ టీడీపీ ఏజెంట్ల ఇళ్లపై రాళ్లు, కర్రలతో వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి, రవీంద్ర రెడ్డిలను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. #YCPMarkViolence #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #Palnadu #AndhraPradesh
15
34
522
రైల్వేకోడూరు నియోజకవర్గం నల్లపురెడ్డిపల్లి పంచాయతీలోని పోలింగ్ కేంద్రం సమీపంలో టీడీపీ కార్యకర్తలపై పెట్రోల్ బాంబులు విసిరిన వైసీపీ గూండాలు. ఓటమి భయంతో జగన్ పార్టీ నేతలు తమ ఫ్యాక్షన్ బుద్ధిని, రౌడీయిజాన్ని బయటపెట్టుకుంటున్నారు. #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #APLocalBodyElections #AndhraPradesh
1
11
15
351
చెప్పాం... చేస్తున్నాం... పల్లెలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా మారుస్తున్నాం. స్థానికంగానూ కూటమి ఉంటే ప్రతి పల్లె మరింత పరిశుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగడం ఖాయం. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
1
27
54
1,989
అభివృద్ధితో పాటు ఆధునిక సాంకేతికతను, మెరుగైన జీవన సౌకర్యాలను మారుమూల పల్లెలకు సైతం అందించడమే ఎన్డీయే సర్కారు లక్ష్యం. రైతన్న ఆదాయం మెరుగుపడాలి, డ్వాక్రా మహిళ వ్యాపారవేత్త కావాలి. ఇవన్నీ నెరవేరాలంటే వచ్చే పరిషత్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి ట్రిపుల్ ఇంజన్ సర్కారుకు స్వాగతం పలకండి. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
1
21
48
900