Happy to see @anieshforyou making his debut with #ItlluArjuna… A role like this takes courage and conviction. Wishing you a blockbuster start and an exciting memorable journey in the world of cinema…. Sending all my love to this lovely team 🤗🤗🤗
@iamnagarjuna #AnaswaraRajan @musicthaman @itsmaheshuppala @VenkyKudumula @WhatNextEnts
RubY 🪂 retweeted
Hyderabad went from Cyberabad to Waterabad under the leadership of 🙏
From software parks to water tankers
What a transformation 😂
RubY 🪂 retweeted
Oka lake inauguration ke intha hype aa?
Ila KCR garu, Mission Kakatiya lo restored 21,601 lakes ni daily okati choppuna inaugurate chesthe, nearly 59 years paduthundhi 😂🔥
RubY 🪂 retweeted
Big colleges anni yepudo elementary nundi inter varaku oka ecosystem set cheskoni ready ga unnaru. Edokaroju ee decision govt side nundi ostadi ani. They will just change names and assign a uniform
same building same ruddudu untadi
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రద్దు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుండి ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యా విధానం ఉండదు
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
CBSE, ICSE పాఠశాలల తరహాలోనే, రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి
ఈ మేరకు నేడు విద్యాశాఖ అధికారులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి
RubY 🪂 retweeted
Jensen Huang in the Matrix, learning how Chinese spies work
Wait till the end 👀
🤖 Made with AI
RubY 🪂 retweeted
Village Drums > DJs & New-Age Sound Systems 🔥🥁
Nothing beats that raw traditional vibe.The energy is just unmatched 🥳❤️
RubY 🪂 retweeted
బీఆర్ఎస్ నిర్మల్ రైతు గర్జన సభలో జన ప్రభంజనం
మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు
రూ.4000 కోట్లు బడ్జెట్ ఇస్తామని అన్నారు అవి లేవు
ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని అన్నారు, కానీ రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదు
రంజాన్ తోఫా గయాబ్ అయింది
కేసీఆర్ అన్ని చూస్తున్నాడు.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను ఢిల్లీ వరకు పరిగెత్తించి కొడతాం
- కేటీఆర్
RubY 🪂 retweeted
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మైనర్లపై దారుణంగా దాడి చేసిన దుండగులు
గురుకుల పాఠశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి, పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి
గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ, సిబ్బంది లేకపోవడంతోనే దాడి జరిగిందని విమర్శలు
RubY 🪂 retweeted
120-130 closing pette dhanush gadiki inni bangers endhuku istunnado 🥴
Prati paata banger ela ra mentaloda @SaiAbhyankkar 😭🥵🔥🔥🔥🔥
Dintlo 1% kuda kottaleru present telugu music directors
RubY 🪂 retweeted
Veerabhadrudu - 40cr
VAS - 72cr
#Scene - 23cr+ Still running..
THE ONE Ruling in Telugu State's 🔥🔥


































