Kurnool Municipal Corporation (@OurKurnool) header
Kurnool Municipal Corporation (@OurKurnool) profile picture

💧🧹🗑️🛣️🏢👷👷‍♀️ Official account of Kurnool Municipal Corporation, Andhra Pradesh.

Kurnool, India
Joined August 2020
Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)Photo by Kurnool Municipal Corporation (@OurKurnool)
ఈ సమస్య నగర శివారు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా, మురికి నీరు బయటకు వెళ్ళేందుకు వీలులేదు. @naralokesh తమరి ఆదేశానుసారం 1.70 కి.మీ వరకు కచ్చ కాలువ నిర్మించి, గల్ఫర్‌తో మురికినీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted!
12
105
9
464
87,873
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు • 487 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి • 4,79,861 మంది ఓటర్లు.. 68 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం • ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పక్కా ప్రణాళిక • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
90
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం • తుది దశలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు పనులు • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
1
114
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ • ఓటు హక్కు వినియోగించుకున్న 1,106 మంది ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లు • 763 మంది పురుషులు, 343 మంది మహిళల ఓటింగ్ • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
3
112
ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన ఉండాలి • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు • సూపర్వైజర్లు, సహాయకులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ • రెండు అంతస్తుల్లో 145 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు • మొత్తం 820 మంది కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
1
83
ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి • రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఫెసిలిటేషన్ సెంటర్‌ • దామోదరం సంజీవయ్య మెమోరియల్ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు • పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి ఓటు వేసే అవకాశం • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
85
కౌంటింగ్ కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు • మైదానంలో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన • ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
75
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు • ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన • బ్యాలెట్ బాక్స్ నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన
2
143
కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలి • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు • ఆర్వోలు, ఏఆర్వోలకు పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై అవగాహన • బ్యాలెట్ బాక్స్ నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన
122
అపరిశుభ్రతను సహించం • నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు • అపరిశుభ్రంగా ఉంచిన రెండు దుకాణాలకు జరిమానా
1
101
ఓటరు స్లిప్పుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి • ఈ నెల 26వ తేదీలోపు ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి • ఓటర్లకు స్లిప్పులు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు • చరవాణి ద్వారా వార్డు, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునే సౌలభ్యం • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
111
కర్నూలు నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు మీ.. చల్లా ఓబులేసు, కమిషనర్ - కర్నూలు నగరపాలక సంస్థ.
2
137
బ్యాలెట్ పత్రాల ముద్రణకు పకడ్బందీ ఏర్పాట్లు • మేయర్, కార్పొరేటర్ల అభ్యర్థుల ఎన్నికలకు 10 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణ • భద్రత, గోప్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలి • ప్రింటింగ్ ప్రెస్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు, బారికేడ్లు • కమిషనర్ చల్లా ఓబులేసు
1
1
2
1,387
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిఓల శిక్షణ తరగతులను, మేయర్ స్థాన ఎన్నికల ఆర్వో కార్యాలయం, 59, 60, 61 వార్డుల ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలను జనరల్ అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి, ఐఏఎస్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించారు.
92
కౌంటింగ్ కేంద్రం వద్ద యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు • రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, వాహనాల పార్కింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు • ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
1
4
227
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిద్దాం • ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి ప్రత్యేక శిక్షణ • అశ్రద్ధ, అజాగ్రత్త ఏమాత్రం తగదని హితవు • అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచనలు
3
137
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు • భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పరిశీలన • సామగ్రి పంపిణీకి ముందస్తు చర్యలు • ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం
3
127
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో నగర శివార్లలోని ది అథేనా స్కూల్ వద్ద అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం డీఎస్పీ కె.వి. రాఘవేంద్ర, అధికారులతో కలిసి అథేనా స్కూల్‌ను పరిశీలించారు.
108
దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం తుంగభద్ర నది వద్ద సంకల్‌బాగ్‌లోని దుర్గామాత ఘాట్‌ను పరిశీలించారు.
1
133
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి • అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు • మున్సిపల్ యంత్రాంగంతో ఎన్నికల సన్నాహక సమావేశం • పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి
1
131