Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) header
Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) profile picture

Member Of Legislative Assembly (MLA), Jangaon constituency, Telangana.

Joined April 2014
Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)Photo by Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS)
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
17
170
6
1,464
55,897
నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ సమరశంఖం. రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తాం.
4
1
37
854
Dr. Palla Rajeshwar Reddy retweeted
రైతాంగం మీద కక్ష కట్టిన ఈ రాక్షస కాంగ్రెస్ రాజ్యానికి వ్యతిరేకంగానే.. ఈ రైతు గర్జన! పట్టిసీమ కాడ ఆంధ్రప్రదేశ్ నీళ్లెత్తి పోస్తుంటే.. కన్నెపల్లి కాడ కాళేశ్వరం మోటర్లు ఎందుకు ఆన్ చేయలే? మన ప్రాజెక్టు ఎందుకు ఎండింది? ఆంధ్రా ప్రాజెక్టు ఎందుకు నిండింది? ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు? సమాధానం ఉందా? శ్రీశైలం నీళ్లు కుప్పం దాకా ఎట్లా పోయినయ్? పక్కనే ఉన్న పాలమూరు రైతు పొలం ఎందుకు ఎండిపోయింది? జవాబు చెప్పు రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
38
113
5,316
Dr. Palla Rajeshwar Reddy retweeted
కేసీఆర్ గారు పేదల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమం మొత్తం సర్వనాశనమైంది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
29
71
2,985
Dr. Palla Rajeshwar Reddy retweeted
कांग्रेस की हुकूमत में न हक़ मिला, न वादों का अंजाम मिला, सिर्फ़ और सिर्फ़ फ़रेब का पैग़ाम मिला। दिल्ली की दोनों पार्टियों, बीजेपी और कांग्रेस को दिल्ली तक भगाएंगे! - बीआरएस वर्किंग प्रेसिडेंट @KTRBRS
36
1
89
2,679
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
4
19
477
Dr. Palla Rajeshwar Reddy retweeted
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ గారి కుటుంబాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish, ఎమ్మెల్యే @PRR_BRS పరామర్శించారు. లక్ష్మణ్ గౌడ్ గారి నివాసానికి వెళ్లిన హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
1
25
1
113
3,880
లక్ష్మణ్ గౌడ్ కుటుంబం మన కుటుంబం, ఉద్యమకారుల కుటుంబం. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది..వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం. చావులో కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్.
1
11
47
1,075
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది..వారి భార్యకు ఉద్యోగం కల్పిస్తాం: ఎమ్మెల్యే హరీశ్ రావు – లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం – అప్పుల భారం, జేసీబీ సీజ్, పంట నష్టం కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాయి – భూమి ప్రొహిబిషన్ జాబితాలో ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు – సర్వే నిర్వహించి భూమి సమస్యను పరిష్క రించాలి: ఎమ్మెల్యే పల్లా – లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు గారు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ: ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్య కర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లిన ఇరువురు నాయకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకు న్నారు. అనంతరం లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలు చల్లి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
5
42
997
Dr. Palla Rajeshwar Reddy retweeted
ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం, మా అందరిని కూడా ఎంతగానో కలచి వేసింది. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశంతో నేను, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గారు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించాం. వారి సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి రాజేశ్వర్‌ రెడ్డి గారు ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
33
3
167
6,009
Dr. Palla Rajeshwar Reddy retweeted
LIVE: జనగామ జిల్లా, కొన్నె గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు ఎమ్మెల్యే @PRR_BRS teapaw.org/i/broadcasts/2OdXlpPjQ…
19
60
2,652
Dr. Palla Rajeshwar Reddy retweeted
Public hearing without public Project bids being called without a DPR (Detailed Project Report) And the irony of it is “Beautification” in the middle of a drought If this ain’t Tughlak Govt, wonder what to call it ? #MusiLoot
35
280
24
1,267
92,342
Happy Diwali to everyone 🎇 #Diwali
2
5
54
1,435
Happy Diwali to everyone. #diwali
1
1
4
354
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, రఘునాథపల్లి మాజీ జెడ్పిటిసి, బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ ( మణికంఠ ) గారికి నివాళులు అర్పించడం జరిగింది.
17
862
Dr. Palla Rajeshwar Reddy retweeted
'Giving wings to dreams' – this perfectly captures what T-Hub stands for. @THubHyd was established with the vision of transforming Hyderabad into an innovation destination during KCR's tenure. In its 11-year journey, it has empowered over 3,300 startups, connecting aspiring entrepreneurs with mentors, investors, industry leaders and global opportunities. Today, T-Hub stands as a symbol of Telangana’s ambition and entrepreneurial spirit, inspiring similar initiatives across the country and putting Hyderabad firmly on the global innovation map. As T-Hub completes 11 remarkable years, here's to continuing to nurture ideas, empower innovators and turn dreams into reality. As the legendary Ratan Tata garu said at its launch, T-Hub is indeed the “face of modern India”.
16
195
8
1,032
45,366
Dr. Palla Rajeshwar Reddy retweeted
On this day 11 years ago, Ratan Tata Ji inaugurated @THubHyd, hailing it as the ‘New Face of India’. Under the able and visionary leadership of then CM KCR and then IT Minister @KTRBRS, Telangana emerged as India's ‘Startup State’, building an unmatched innovation and startup ecosystem through T-Hub, @Wehubhyderabad, @teamTGIC, @TWorksHyd, @tasktg and @RICH_Hyd.
4
66
3
234
4,605
అమెరికాలో గుండెపోటుతో దోర్నాల శ్రీహరి కుమారుడు మృతి.. -కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ దోర్నాల శ్రీహరి రెండో కుమారుడు దొరుణాల శ్రవణ్ (48) మూడు రోజుల క్రితం అమె రికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర విషయం తెలు సుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగా మలోని శ్రీహరి నివాసానికి చేరుకుని ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్య క్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
4
30
1,294
Dr. Palla Rajeshwar Reddy retweeted
వ్యవసాయం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి.. రైతుబంధుతో రైతుకు ఆర్ధికంగా సాయం చేసిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడు, రైతు బిడ్డ కేసీఆర్ 💚🌾✊
6
55
4
113
4,320
Dr. Palla Rajeshwar Reddy retweeted
బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సింది నీకే రేవంత్! నీళ్లు, కరెంటు ఇవ్వకుండా కరువు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న.. కదం తొక్కిన రైతన్న 🔥✊ @KTRBRS
7
50
1
215
8,822
Dr. Palla Rajeshwar Reddy retweeted
LIVE: 🌾 "రైతు గర్జన" సభ 📍 ఆదిలాబాద్ teapaw.org/i/broadcasts/2AMXEqzXA…
2
38
1
78
3,935