Pinned Tweet
Social media is dangerous
Nee algorithm valla ade nijam ane loop lo undipotam
Can’t see reality
Kushal retweeted
𝐓𝐕𝐊 𝐥𝐞𝐚𝐝𝐞𝐫 𝐚𝐫𝐫𝐞𝐬𝐭𝐞𝐝 𝐟𝐨𝐫 𝐬𝐞𝐱𝐮𝐚𝐥𝐥𝐲 𝐡𝐚𝐫𝐚𝐬𝐬𝐢𝐧𝐠 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐚𝐟𝐭𝐞𝐫 𝐨𝐟𝐟𝐞𝐫𝐢𝐧𝐠 𝐥𝐢𝐟𝐭 𝐢𝐧 𝐫𝐚𝐢𝐧
A Tamilaga Vettri Kazhagam (#TVK) leader in Kanyakumari has been arrested for sexually harassing a college student after offering her and her friend a lift in his car during heavy rain, police said.
The second-year postgraduate student had filed a complaint against #Christopher, a member of the TVK central district executive committee, earlier this month.
Read more: intdy.in/jcooex | @anaghakesav
Kushal retweeted
Respected Ma'am, video footage of Nupada village has been attached. I am an OPSC Mains aspirant, and my exam is scheduled for the 31st. In a dire situation like this, without electricity and facing such terrible conditions, how can we study or take the exam?
@AnitaSubhadars1
Kushal retweeted
Following the unanimous declarations, here is the current tally across the state:
MPTC Standings (Out of 7,844 Seats):
🚲 TDP: 6,423 | 65.34%
🥛 JSP: 1,521 | 15.47%
🪷 BJP: 285 | 2.90%
ZPTC Standings (Out of 582 Seats):
🚲 TDP: 452 | 68.59%
🥛 JSP: 109 | 16.54%
🪷 BJP: 34 | 5.16%
Heartiest wishes and grand success to all the @JaiTDP, @JanaSenaParty, and @BJP4Andhra candidates contesting the MPTC and ZPTC elections!
@ncbn 🤝 @PawanKalyan 🤝 @narendramodi
#APLocalBodyElections #VoteForNDA
#AndhraPradesh
Kushal retweeted
#గాజువాక 103వ వార్డు నుంచి మెడిశెట్టి విజయ్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాడు. విజయ్ పార్టీ మొదటి నుంచి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అగనంపూడి లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అలాంటి వ్యక్తి రీసెంట్ గా స్టీల్ ప్లాంట్ లో 1/2
#VoteForGlassTumbler🥛
#GVMCElections2026
#గాజువాక 102 వార్డు నుంచి శ్రీ గవర సోమ శేఖర్ గారు జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు గతంలో కూడా ఈయన పోటీ చేసి సెకండ్ ప్లేస్ తెచ్చుకోవడం జరిగింది ఈసారి ఆయనకుఅత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఉన్నత విద్య వంతుడు
#VoteForGlassTumbler🥛 ATB andi
Kushal retweeted
🚨 పవన్ కళ్యాణ్ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖకు మరో మైలురాయి
వీబీజీరామ్‌జీ పథకం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 27 నాటి నివేదిక ప్రకారం రాష్ట్రాల వ్యయం:
• ఆంధ్రప్రదేశ్ - రూ.7,194.87 కోట్లు
• మహారాష్ట్ర - రూ.3,290.98 కోట్లు
• తమిళనాడు - రూ.3,117.48 కోట్లు
• తెలంగాణ - రూ.3,009.76 కోట్లు
• బిహార్ - రూ.2,978.73 కోట్లు
• రాజస్థాన్ - రూ.2,821.21 కోట్లు
• ఉత్తర్‌ప్రదేశ్ - రూ.2,646.02 కోట్లు
దేశవ్యాప్త వ్యయంలో ఏపీ వాటా 18.6%. రాష్ట్రంలో కూలీల వేతనాలకు రూ.5,142.49 కోట్లు, మెటీరియల్ వ్యయానికి రూ.2,052.38 కోట్లు వినియోగించారు.
#AndhraPradesh
Kushal retweeted
🙏❤️ నా Twitter కుటుంబానికి ఒక చిన్న విజ్ఞప్తి.
మా అమ్మ మరీదు వెంకటేశ్వరమ్మ గారు, ఈస్ట్ యడవల్లి గ్రామ MPTC అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.
మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
K.Kota(M), Eluru Dt.
#PawanKalyan #JanaSenaParty #NDA
Kushal retweeted
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
Kushal retweeted
Okko area vallu 10 mem ga form ayyi aa area trees wires avi teesi roads Clear chesukondi 🚨
Mee area lo Aged persons and Paakalu lo vuntunna vallaki meerey money vesukoni Vallaki Food adhi distribution cheyyandi evaro vastharu ani wait cheyyakandi evadu raadu 🚨
#CycloneArnab
Kushal retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ప్రభావితమైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
#ArnabCyclone
అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా అనుకోని పరిణామాలకు తక్షణ చర్యలు చేపడుతుంది.
తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరప్రాంతంలో దెబ్బ తిన్న మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
@AndhraPradeshCM @APDeputyCMO
#ArnabCyclone #AndhraPradesh
Kushal retweeted
This is what Jagan done to Mangroves🙏
Enni kobbari chetlu padipotayo
Konaseema people next 10hrs chala goram ga untadi situation jagrata ga undandi intlo nunchi asalu bayata ki ravodhu🙏🏻🙏🏻🙏🏻
Use helpline numbers🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#CycloneArnab












































