Pointing Out (@Pointingoutoffl) header
Pointing Out (@Pointingoutoffl) profile picture

All About Cinema & Politics

India
Joined May 2020
Photo by Pointing Out (@Pointingoutoffl)Photo by Pointing Out (@Pointingoutoffl)Photo by Pointing Out (@Pointingoutoffl)
#NTRxAnilRavipudi పెద్దగా ఎక్సైట్మెంట్ ఏం రాలేదు..
30
#Opinion : ఈ ఏజ్ లో బాలకృష్ణ తీయాల్సింది జైలర్ లాంటి ఫిలిమ్స్, రీసెంట్ గా ఒక పోస్ట్ వేస ఎవరు వినట్లేదు, బ్లైండ్ గా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే ఎంత కాలం అవే పాత సినిమాలు, అమ్మాయిలతో డాన్సులు, ట్రెండ్ మారిస్తే, రజిని లా సెలెబ్రేట్ చేసుకోవచ్చు అలా సెలెబ్రేట్ చేసుకోడానికి చిరు బాలకృష్ణ TFI కి పెర్ఫెక్ట్.. కానీ వీళ్ళు తీస్తున్న సినిమాలు CRCT కాదు ఎంచుకున్న మ్యూజిక్ DIRECTOR CRCT కాదు ఈ ఏజ్ లో కూడా అంతలా కష్టపడుతున్నారు ఫాన్స్ కోసం, కానీ మంచి సినిమాలు తీయడం లేదు, మంచి డైరెక్టర్స్ లేరో ఏంటో అర్థం కాదు. #Dada #Kaaka
22
10
3
105
14,424
రీసెంట్ గా తమిళ్ వాళ్ళు .. #OM లాంటి టైటిల్ ట్రాక్ ఇచ్చారు, మనం మాత్రం ఇంకా ఇలాంటి స్క్రాప్ ను దింపుతున్నాం 😊
King Of Chaos #NBK’s ENERGY at the age of 66. #DADA First Single OUT NOW…!
17
19
2
93
5,033
మనం ఏం ఒపీనియన్ చెప్పిన నచ్చట్లేదు మీరే చెప్పండి .. #DadaDhamaka ఎలా ఉంది ? #Dada
1
463
క్రింజ్ కామెడీ పక్క సినిమా రిఫరెన్స్ లు 18+ డైలాగులు రొటీన్ టెంప్లేట్ ఫిలిమ్స్ ఇంటర్వ్యూస్ లో అతి ఈవెంట్స్ లో అతి పబ్లిక్ లో అతి సోషల్ మీడియా లో కూడా అతే ఇవేమీ ఇక తెలుగు ఇండస్ట్రీ లో వర్క్ ఔట్ అవ్వవు, మరి ఈ టైప్ సినిమాలు మాత్రమే తీసే #AnilRavipudi సంక్రాంతికి ఏం చేస్తాడో చూడాలి. ఇప్పటికే అంచనాలు తక్కువగా ఉన్నాయి.. చూద్దాం
6
9
2
61
7,440
పక్క సినిమాల అనౌన్స్మెంట్ వీడియోలు తీసుకొచ్చి 144p లో దింపుతారు, మన సినిమాలో మంచి ఎలివేషన్ సీన్లను కాపీ చేసి కామెడీ చేయడానికి వాడతారు టాలెంట్ లేకుండా పెన్ & పేపర్ పట్టుకుని ఎందుకండి మీరు సినిమాల్లోకి వస్తారు ? మీకంటూ సొంతంగా క్రియేటివ్ గా ఆలోచించే thoughts రానప్పుడు ఇంట్లో కూర్చుంటే బెటర్ కదా. రీసెంట్ గా పక్క భాష వాళ్ళు #Scene లాంటి మూవీని పరిచయం చేస్తుంటే.. మీరు ఏమో.. #DNK అంటూ #Goat అంటూ ఏవో ఏవో పిచ్చి సినిమాలు తీసి మా మోహన కొడుతున్నారు, క్రియేటివిటీ ఏం అయిన ఉందా అంటే లేదు, పక్క సినిమాలు కాపీ కొట్టడం, కామెడీ చేయడానికి ట్రై చేయడం. మంచి సినిమా తీయాలి అనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు, ఏవో 4 రూపాయలు వస్తున్నాయి కదా అని చేస్తున్నారు అంతే. #Tollywood
5
6
1
66
5,539
#DNK - Negitive Reviews #ItluArjuna - Positive Reviews నేను ఇంకా ఈ రెండు సినిమాలు చూడలేదు, మీరే చెప్పండి ఏ సినిమా బాగుంది ? చూడొచ్చా లేదా ?
12
44
5,897
Hey @Mouli_Talks ట్విట్టర్ లో నిన్ను బ్లైండ్ గా సపోర్ట్ చేసే వాళ్ళని నమ్మకు, అందులో చాలా మట్టికి పెయిడ్ ఏ ఉంటాయి, ప్రమోషన్స్ లో ఒక భాగం అవి Discipline గా ఉండు, మంచి స్క్రిప్ట్స్ CHOOSE చేసుకో.. SUCCESS అవ్వాలి అంటే సైలెంట్ గా ఉండాలి ఇది తెలుసుకో, ఎంతలా అంటే.. నీ ముందు సినిమాకి ఇంటికి పిలిచి బట్టలు కూడా ఇచ్చారు, ఇప్పుడు కొత్త సినిమా రిలీస్ అవుతుంటే సప్పుడు లేదు, బండ్ల గణేష్ చెప్పిందే నిజం.. ఇవేమీ నమ్మకు Best of luck - TEAM #DNK
3
1
57
7,573
#LittleHearts పెద్ద హిట్ అయింది, ఇప్పుడు #DNK ఎవరికీ ఇంట్రెస్ట్ రావడం లేదు అంటే కారణం @Mouli_Talks - ట్రైలర్ చూస్తే తెలుస్తుంది రెగ్యులర్ టెంప్లేట్ ఫిలిం అని - క్రింజ్ కామెడీ ఉంది... తెలుస్తుంది - తనకి బయట సరిగ్గా మాట్లాడడం చేతకావడం లేదు - పని తక్కువ,... అతి ఎక్కువ అయింది బయట ట్రెండ్ అయ్యే meme డైలాగులు, సీన్లు, ఇలా చేసినవే చేసి తీసేస్తే చూడబుద్ధి కాదు సింపుల్ గా ఉండి, అబ్బవరం లాగ మాట్లాడడం నేర్చుకుని, సినిమాలు చేసుకోక.. అతి చేస్తే, result DNK లాగ ఉంటుంది, సినిమా, ఇవాళ ప్రీమియర్స్ .. బుకింగ్స్ బాలేదు రేపు సినిమా... చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పేది ఏంటంటే.. అతి చేయడం తగ్గించుకోవాలి, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి, అప్పుడు సినిమానే మాట్లాడుతుంది. #Tollywood #MouliTalks
54
17
9
417
99,164
This is the one I'm waiting for #IdupuKayitham
1
595
తెలుగు ఇండస్ట్రీ : సినిమాలు బాగా తీయలేరు ఈవెంట్స్ కూడా బాగా చేయలేరు ఎప్పుడు చూడు రొటీన్ రొట్ట #DNK
9
898
సినిమా వాళ్ళని కంట్రోల్ చేయడం లో TS Govt >>>> AP Govt ఏపీ లో మొత్తం దండలు కట్టుకుని మరీ సరెండర్ అయిపోయినట్టు ఉన్నారు, ఏ పని చేసినా చిరాకే తెప్పిస్తూంటారు. నోటు కి ఇచ్చిన వాల్యూ, మాట కి ఇవ్వరు. #Tollywood
A Very Good Initiative by the Telangana Government.
2
25
4,063
రెండో పెళ్లి చేసుకోవడం వయస్సు అయినా పెళ్లి చేసుకోవడం విడిపోవడం, వేరే దాన్ని మెయింటైన్ చేయడం ఇవి వాళ్ళ పర్సనల్స్... ప్రతీ విషయం లో జోక్యం చేసుకోవచ్చు కానీ, మొగుడు పెళ్ళాల విషయం లో జోక్యం చేసుకోకూడదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దొరుకుతాడా అని చూసే YSRCP పార్టీ కూడా సైలెంట్ గా ఉన్నారు అంటే మీరే అర్ధం చేసుకోండి, ప్రతీ ఒక్కడిలో ఏదోక తప్పు ఉంటుంది, ఈ విషయాన్ని ఇక ఎక్కువ ఆలోచించకుండా, మూసుకుని మీ పని మీరు చేసుకోండి. #PawanKalyan
8
28
3
152
17,685
సూపర్ స్టార్ కృష్ణ రెండు వివాహాలు #JrNTR రెండో భార్య కొడుకు #Vijay పబ్లిక్ గా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు Sr NTR ... ముసలి వయస్సు లో ఏం చేశాడో మీకు తెలుసు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మీకు గుర్తు చేస్తున్న.... వేరే వాళ్ళని అనే ముందు మీరు కూడా చూసుకోండి, divorce అనేది వాళ్ళ పర్సనల్ మేటర్, ఎక్కువ పీక్కొక్కండి. ఎవడూ నిజాయితీ పరుడు కాదు, ఎవరూ నీతిమంతుడు కాదు. #PawanKalyan
283
644
65
3,279
258,521
Stay Strong Pawan Kalyan ❌ Stay Strong Pawan Kalyan Fans ✅ ఇక చేసేది ఏం లేదు, అన్నీ మూసుకుని మీ పని మీరు చేసుకోండి, ఇది వాళ్ళ వ్యక్తి గత నిర్ణయం, ఇందులోకి రాజకీయం లాగకండి.. లాక్కోకండి, ఏదోచ్చిన, మీరు అన్నీ మూసుకుని ఫేస్ చేయాలి అంతే. #PawanKalyan #AnnaKonidala
3
8
1
130
9,573