Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) header
Pinnelli RamaKrishna Reddy (@PrkYsrcp) profile picture

Ex - MLA From Macherla 2019, 2014, 2012, 2009. 2016, 2019 WHIP, Palnadu District YSRCP President.

Macherla, India
Joined November 2019
నాకు మంచి మిత్రులు,వై.యస్.ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు శ్రీ @kakanigovardhan గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthday
1
46
591
3,994
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది.. #Diwali #PinnelliRamaKrishnaReddy
24
283
3,476
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. #Diwali #PinnelliRamakrishnaReddy
1
18
415
7,069
చెడుపై మంచి విజయానికి ప్రతీకైన దీపావళి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు! #HappyDiwali2026 #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident #PalnaduYSRCP
9
90
919
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరైన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని కలవడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy
32
358
4,309
నిన్నటి రోజున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy
54
576
11,885
నిన్నటి రోజున చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy
48
745
18,306
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి సోదరుడు శ్రీ వై.యస్ అనిల్ రెడ్డి గారి కుమార్తె శ్రేయ రెడ్డి మరియు ఉజ్వల్ గార్ల వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి,నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది.! #PinnelliRamaKrishnaReddy #PalnaduDistrictYSRCPPresident
7
92
3
1,480
74,147
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సోదరి సమానులు శ్రీమతి ఆరె శ్యామల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో, ప్రజాభిమానంతో, ఉన్నత పదవులతో కొనసాగాలని, ప్రజల కోసం మరింత సమర్థవంతంగా సేవలందించే శక్తి, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthday
2
5
144
2,038
మాచర్ల మున్సిపాలిటీలో బరితెగించి మరీ టీడీపీ కిరాయి గూండాల దాడులు 31 వార్డులో బయట నుంచి వచ్చి మరీ రిగ్గింగ్ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడికి దిగిన టీడీపీ మూకలు పచ్చ గూండాల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలు #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu #MacherlaNiyojakavargam
13
1
55
858