రేపు ఓరుగల్లు గడ్డపై..
బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥
మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను..
పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టేందుకు
వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥✊
వందలాదిగా తరలివెళ్దాం,
సభను విజయవంతం చేద్దాం ✊🏻
🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం)
⏰ సాయంత్రం 5 గంటలకు
📍 కేడీసీ మైదానం, హనుమకొండ
Putta Vishnuvardhan Reddy retweeted
Government Schools in Telangana❌️
Corporate Schools of Anumula ✅️
International Schools of Ponguleti ✅️
రేవంత్ రెడ్డి.. పోయినసారి ‘తెలంగాణ రైజింగ్’ అని పెట్టినవ్..
ఒక్క కంపెనీ కూడా రాలేదు!
మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఎన్ని?
వాటిలో పరిశ్రమలుగా కార్యరూపం దాల్చినవి ఎన్ని?
ఒక్కసారి వైట్ పేపర్ విడుదల చేయ్!
ఉన్న సిటీకే దిక్కులేదు కానీ.. ఫ్యూచర్ సిటీ అంటున్నవ్!
ఉన్న నగరంలో నీళ్ళు ఇచ్చే శాత కాదు..
కరెంటు ఇచ్చే శాత కాదు,,
చెత్త ఎత్తే శాత కాదు!
నువ్వేందో.. నీ ఫ్యూచర్ సిటీ ఏందో?
ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
Brand Hyderabad feeds millions of families across the country. It was built painstakingly over decades with many pro-business policies
Congress goons thought vandalising Meta's office in Hyderabad was cool. These idiots are even bragging about it
In three years of your governance in Telangana, did you bring even ONE big brand like Meta to Hyderabad?
@RahulGandhi , is goondaism your way of bringing companies to India ?
Meta has its largest campus in India here. They chose our city because we promised them a safe working environment
Yesterday's act didn't just break glass. It broke Brand Hyderabad's trust.
Telangana Youth Congress President Jakkidi Shivacharan Reddy, Youth Congress workers staged a massive protest at Meta’s office in Gachibowli, Hyderabad, condemning Meta’s suspension of the social media accounts of National Youth Congress President Uday Bhanu Chib and National Youth Congress In-charge Manish Sharma
@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @etteth @MSKiranPrakash
@INCIndia @INCTelangana @Meta
Gift a car, Get a contract for your proxy company
Nice going @RahulGandhi
And you talk big on crony capitalism. What a shame
దివాలా తీసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి కాంట్రాక్టుల వరద!
అది కూడా పోటీ లేకుండా సింగిల్ బిడ్.. అంచనా వ్యయం కంటే 4.89% అధికానికి టెండర్ ఖరారు!
ల్యాండ్ క్రూజర్ కారు కలిపిన కాంట్రాక్టులు కమీషన్ల బంధమిది.. ఫెవికాల్ కంటే దృఢమైంది..!!
@revanth_anumula
Putta Vishnuvardhan Reddy retweeted
దారుణమైన పతనం!
రేవంత్ రెడ్డి వచ్చినంక కేవలం మూడేళ్లలోనే
తెలంగాణ గ్రామ పంచాయతీలు ఖర్చు చేసే నిధులు
16 లక్షల రూపాయల నుండి 6 లక్షల రూపాయలకు పడిపోయాయి
(అంటే సుమారు మూడోవంతుకు)
అర్థమవుతోందా తెలంగాణ?
కాంగ్రెస్ ఎంత ఘోరంగా మోసం చేసిందో?
🤖 Made with AI
కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన తెలంగాణ గ్రామాలు ఇవ్వాళ కాంగ్రెస్ అరాచక పాలనలో నిధులు లేక నీరసించిపోయాయి.
ఈ మాట చెబుతున్నది మేము కాదు. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన "ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతి రాజ్ ఇన్స్టిట్యూషన్స్" అనే రిపోర్టులో తెలంగాణ గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో సగటున రూ. 16.59 లక్షల నిధులు వ్యయం చేయగా, అది కాంగ్రెస్ పాలనలో 2024-25 సంవత్సరంలో కేవలం రూ. 6.24 లక్షలకు పడిపోయింది అని పేర్కొంది.
ప్రజలు కట్టిన పన్నులు, తెస్తున్న లక్షల కోట్ల అప్పులు అన్నీ
కాంగ్రెస్ హై కమాండ్, రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బొక్కేస్తుంటే
ఇక అభివృద్ధికి, సంక్షేమానికి ఎక్కడ మిగులుతాయి?
రేవంత్ రెడ్డి పాలనలో
పల్లె నుండి పట్నం వరకూ
ఎక్కడా అభివృద్ధి లేదు.
జరుగుతున్నదంతా విధ్వంసమే.
#CongressFailedTelangana
కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన తెలంగాణ గ్రామాలు ఇవ్వాళ కాంగ్రెస్ అరాచక పాలనలో నిధులు లేక నీరసించిపోయాయి.
ఈ మాట చెబుతున్నది మేము కాదు. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన "ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతి రాజ్ ఇన్స్టిట్యూషన్స్" అనే రిపోర్టులో తెలంగాణ గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో సగటున రూ. 16.59 లక్షల నిధులు వ్యయం చేయగా, అది కాంగ్రెస్ పాలనలో 2024-25 సంవత్సరంలో కేవలం రూ. 6.24 లక్షలకు పడిపోయింది అని పేర్కొంది.
ప్రజలు కట్టిన పన్నులు, తెస్తున్న లక్షల కోట్ల అప్పులు అన్నీ
కాంగ్రెస్ హై కమాండ్, రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బొక్కేస్తుంటే
ఇక అభివృద్ధికి, సంక్షేమానికి ఎక్కడ మిగులుతాయి?
రేవంత్ రెడ్డి పాలనలో
పల్లె నుండి పట్నం వరకూ
ఎక్కడా అభివృద్ధి లేదు.
జరుగుతున్నదంతా విధ్వంసమే.
#CongressFailedTelangana
దశాబ్దాలుగా పాలమూరుకు అన్యాయం చేసింది కాంగ్రెస్, టీడీపీలే.
బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి,
క్రాప్ హాలిడే లేకుండా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు.
కానీ ఆ పని చేయకుండా నీళ్లను కిందకు వదిలేసిన ద్రోహి రేవంత్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Congress keeps boasting that Telangana is rising.
But the reality is that crime and corruption are rising.
A Congress MLA himself accused Revanth Reddy of amassing ₹5–10 lakh crore.
Another Congress MLA alleged that every government work demands a 20% commission.
Employment is declining.
Real estate is declining.
Development is declining.
Everything is declining except Congress's corruption!
- BRS Working President @KTRBRS
Revanth Reddy is the man who was caught red-handed in the Vote-for-Note case!
All kinds of evidence related to the case are before the court, and the case is also pending before the Supreme Court.
When it comes to carrying money bags to Delhi, Revanth Reddy deserves a perfect 10 out of 10.
And when it comes to betraying the people of Telangana by failing to fulfil the promises made to them, he deserves another 10 out of 10!
- BRS Working President @KTRBRS
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad teapaw.org/i/broadcasts/2brOPegZb…
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం teapaw.org/i/broadcasts/2WXPvzRAm…
శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.
కానీ పక్కనే 70 కిలోమీటర్ల దూరంలో కూడా లేని పాలమూరు మాత్రం ఎండిపోతోంది.
కరువు పరిస్థితుల్లోనూ ఒక్క మల్యాల పంప్‌హౌస్ నుంచే 23 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయింది.
కుప్పానికి నీళ్లు తరలించడానికి లేని కరువు, పాలమూరుకు నీళ్లిచ్చే విషయంలోనే ఎందుకు వచ్చింది రేవంత్?
తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
అందుకే మళ్లీ చెప్తున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువని!
#CongressFailedTelangana
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ?
కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా?
నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా?
జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు!
నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా!
పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ !
కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక
ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు?
కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
Putta Vishnuvardhan Reddy retweeted
రేవంత్ రెడ్డి మూడేళ్ల ప్రజా పాలన ఒకటే చిత్రంలో..:
1) హెలికాప్టర్లను షేర్ ఆటో లాగా వాడటం
2) తెలంగాణ ప్రజలతో ఫుట్ బాల్ ఆడటం!
(సుమారు పది కోట్ల ప్రజాధనం వెచ్చించి జూబిలీహిల్స్ ప్యాలెస్ సమీపంలో కొత్తగా నిర్మించిన రేవంత్ వ్యక్తిగత హెలిపాడ్, ఫుట్ బాల్ గ్రౌండ్)
ఢిల్లీ బాసులు రాగానే రేవంత్ రెడ్డి గజగజ వణుకుతాడు.
ప్రియాంక గాంధీ రాగానే, ఆమె బాడీగార్డులు రేవంత్ రెడ్డిని నూకేస్తారు.
రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చుంటే, రేవంత్ రెడ్డి టిష్యూలు తీస్తున్నాడు.
మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే ఆయన బండి వెనక మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఉరుకుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే కాదు ఇంకో ఢిల్లీ పార్టీకి కూడా ఇదే జబ్బు ఉంది. ఒకాయన అమిత్ షా రాగానే చెప్పులు ఎప్పుడు నెత్తిమీద పెట్టుకుందామా అని చూస్తాడు.
ఆత్మగౌరవం కోసం, స్వయంపాలన కోసం కొట్లాడిన తెలంగాణలో ఇలాంటి ఢిల్లీ పార్టీల గులాములు ఉండటం బాధాకరం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS











