Pamarthi RamaKrishna (RK) retweeted
𝟕𝟗 𝐲𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐰𝐚𝐢𝐭𝐢𝐧𝐠. 𝐎𝐧𝐞 𝐁𝐉𝐏 𝐠𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭. 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐢𝐜 𝐫𝐞𝐥𝐢𝐞𝐟!
Sarnapur village in Ganjam, Odisha, finally gets electricity after seven decades of darkness.
This Diwali, the village celebrates not just the festival of lights, but also the arrival of electricity, renewed hope and a brighter future! 🪔💡
Pamarthi RamaKrishna (RK) retweeted
కృష్ణా జిల్లా,నాగాయలంక జడ్పీటిసిగా గెలుపొందిన పార్టీ సీనియర్ కార్యకర్త శ్రీమతి భోగాది రమాదేవి గారిని, అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీలో వార్డు మెంబర్ గెలిచిన హరిక్రిష్ణ గారిని అభినందించడం జరిగింది.
Pamarthi RamaKrishna (RK) retweeted
ఏలూరు జిల్లా,పెద్దపాడు జడ్పీటిసిగా గెలుపొందిన ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ విక్రమ్ కిషోర్ గారిని అభినందించడం జరిగింది.
Pamarthi RamaKrishna (RK) retweeted
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, पूर्व उपप्रधानमंत्री एवं भारत रत्न श्री लालकृष्ण आडवाणी जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ।
राष्ट्र और संगठन के प्रति उनका समर्पण तथा सार्वजनिक जीवन में उनका अतुलनीय योगदान सदैव प्रेरणास्रोत रहेगा।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की मंगलकामना करता हूँ। 🙏
Pamarthi RamaKrishna (RK) retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎన్నికై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన బిజెపి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు,శుభాకాంక్షలు.
Pamarthi RamaKrishna (RK) retweeted
This is the first Diwali since the country won its decades-long battle against Naxalism and Maoist terror.
This is the first Diwali when every district in the country is free from Naxalism.
This is the first Diwali when crores of Indians have overcome the fear of Naxalism.
- PM Shri @narendramodi
Watch full video: youtube.com/live/6XC60sgckF4…
Pamarthi RamaKrishna (RK) retweeted
హద్దు దాటి మా పౌరుల జోలికి వస్తే.. మీ ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బకొడతాం. ఆపరేషన్ సింధూర్ మర్చిపోకండి.. హ్యాపీ దీపావళి!
#PMModi #OperationSindhoor #HappyDiwali
Pamarthi RamaKrishna (RK) retweeted
भाजपा के वरिष्ठ नेता, भारत रत्न श्रद्धेय श्री लालकृष्ण आडवाणी जी के 100वें जन्मदिवस के अवसर पार्टी मुख्यालय में पूजा एवं हवन। teapaw.org/i/broadcasts/2JQXKpQXA…
Pamarthi RamaKrishna (RK) retweeted
Today, 8th November, is a landmark day. Respected L.K. Advani Ji enters his hundredth year. On this special occasion, my greetings to him.
I’ve written an article in which I’ve highlighted his everlasting contribution to India.
I have recalled his journey, be it experiencing the horrors of Partition and rebuilding life from scratch, strengthening the Jana Sangh and building the BJP, standing up for democracy during the Emergency, leading the Somnath to Ayodhya Rath Yatra or serving the nation in government.
Have also written about other aspects of Advani Ji - the voracious reader, his love for culture and cinema, a prolific writer and more.
English - nm-4.com/COg761
हिंदी - nm-4.com/sIqV1v
Pamarthi RamaKrishna (RK) retweeted
ఇండియా లో అగ్గిపెట్టెల తయారీ ఎవరు ఎలా చేశారు?
శివకాశి ఎట్లా ఫేమస్ అయ్యిందో తెలుసా...
@HiHyderabad
VC VijayaMarella గారు 🙏
Pamarthi RamaKrishna (RK) retweeted
PVR సినిమాస్ పాప్ కార్న్ స్టాల్ లో దారుణం
తాగి పడేసిన గ్లాసుల్లోనే మళ్లీ కూల్ డ్రింక్ అమ్మకం
కస్టమర్ గుర్తించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
బెంగళూరు, కొణనకుంటె క్రాస్, ఫోరమ్ మాల్ లో స్టాల్ సీజ్
#PVRINOX #Bengaluru
Pamarthi RamaKrishna (RK) retweeted
నాకు ఇష్టమైన వ్యక్తులలో ,ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు ఒకరు , స్వర్గీయ NTR గారితో కలిసి బసవతారకం హాస్పిటల్ స్థాపనలో సహకారం అందించిన వ్యక్తి , అలాంటి గొప్ప వ్యక్తులను నేరుగా కలుసుకోవడం చర్చించడం మిక్కిలి సంతోషం 🙏
#drnori #DrNoriDattatreyudu
Pamarthi RamaKrishna (RK) retweeted
దీపావళికి వెలిగించే దీపాలు...
మీ ఇంట వెలుగులు నింపాలని...
మనస్పూర్తిగా కోరుకుంటూ...
మీకు,మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
#Deepavali2026
Pamarthi RamaKrishna (RK) retweeted
Prime Minister Shri @narendramodi Ji extends warm Diwali greetings to the people of the country.
Continuing his cherished tradition, he will once again celebrate Diwali with our brave soldiers, recognising their dedication, courage and invaluable service to the nation.
A beautiful tribute to the guardians of our nation.
Pamarthi RamaKrishna (RK) retweeted
సూళ్లూరుపేట అసెంబ్లీలో బీజేపీ ప్రభంజనం!
100% STRIKE RATE
పోటీ చేసిన స్థానాలు – 10 — విజయాలు – 10
ఈ ఘన విజయం సాధించిన అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#municipality #ZPTC #MPTC #SannaReddyDayakar
Pamarthi RamaKrishna (RK) retweeted
PM Shri @narendramodi met Vice President Shri CP Radhakrishnan Ji and exchanged Diwali greetings.
A glimpse.⬇️
Pamarthi RamaKrishna (RK) retweeted
పవిత్ర గోదావరిని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన కుంభమేళాకు స్వాగతం పలుకుదాం!
గోదావరి, కపిల, నందినీ నదుల పరిరక్షణ, కాలుష్య నివారణ, పునరుజ్జీవనానికి తక్షణ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు గోదావరి పరివాహక ప్రాంత రాష్ట్రాలన్నింటికీ వినమ్ర విజ్ఞప్తి.
రామాయణ ప్రాశస్త్యం ఉన్న నాసిక్ లోని తపోవన్, కపిల తీర్థం, త్రివేణి సంగమాలు మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైనవి. కానీ, నేడు ఈ పుణ్య నదులు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం అవుతుండడం అత్యంత మనోవేదన కలిగిస్తోంది, నా నాసిక్ పర్యటనలో నేను స్వయంగా తీసిన దృశ్యాలే దీనికి సాక్ష్యం.
కాలుష్యానికి నాలుగు ప్రధాన కారణాలు:
1. శుద్ధి చేయని మురుగునీరు నేరుగా నదుల్లో కలవడం.
2. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదుల్లో కలవడం.
3. అనవసర అవాస్తవిక సుందరీకరణ, కాంక్రీట్ నిర్మాణాల వల్ల నదులు తమ సహజ
శుద్ధి ప్రక్రియకు దూరం అవ్వడం పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది.
4. నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణలు.
కుంభమేళా సమయంలో ఎగువున ఉన్న రిజర్వాయర్ల నుండి నీటిని వదిలి నది "స్వచ్ఛంగా ఉందనే భ్రమ" కల్పించడం శాశ్వత పరిష్కారం కాదు!
కలుషిత నీరు భూగర్భ జలాలను, ఆహారాన్ని, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రజలను పశువులను పక్షులను రోగాలకు గురిచేస్తుంది.
పరిష్కార మార్గాలు - పౌర బాధ్యత.
ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా కాలుష్య నివారణలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలి.
గోదావరి ఉపనదులు ప్రవహించే ప్రతి పంచాయతీలో మురుగునీటి నిర్వహణ, శుద్ధి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం తీసుకున్న చొరవ అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి ప్రవహిస్తున్న 262 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి వాటి నుండి మురుగు నీరు చేరకుండా చూసే భాద్యతను వారికి అప్పజెప్పాడంతో పాటు, 'మ్యాజిక్ డ్రైన్స్' వంటి వినూత్న పద్ధతుల ద్వారా కాలుష్యాన్ని అరికడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలి.
'నమామి గంగే' తరహాలోనే 'దక్షిణ గంగ' గోదావరి పునరుజ్జీవనానికి ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని రూపొందించి నిధులు కేటాయించాలని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం. ఆ నిధులను కాంక్రీట్ నిర్మాణాలకు కాకుండా, మురుగునీటి శుద్ధి మరియు సహజ ప్రవాహ పునరుద్ధరణకే ఉపయోగించాలి.
'వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్ర సింగ్ గారితో కలిసి 2 రోజులుగా నాసిక్‌లో క్షేత్రస్థాయి పరిశీలన, విద్యార్థులు, స్థానిక ప్రముఖులతో సమావేశాలు నిర్వహించాము. జల బిరాదరి కార్యకర్తల సమావేశం అనంతరం నేను విశాఖపట్నానికి, రాజేంద్ర సింగ్ గారు దిబ్రూగఢ్‌కు వెళుతున్నాం.
నదులను కాపాడటం అంటే మన సంస్కృతిని, ప్రకృతిని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడమే!
facebook.com/share/p/1E2LMWz…
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #SaveGodavari #SaveOurRivers #JalBiradari #GodavariKumbhMela
@watermanofindia @SanghTarun
@cleanganganmcg @PMOIndia
@narendramodi @CMOMaharashtra @TelanganaCMO @APDeputyCMO
@AndhraPradeshCM @mvrsastry



























