Raju retweeted
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా మాన్సాస్ ట్రస్ట్ తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ఆ తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుకోవడం జరిగింది.
Raju retweeted
విజయనగరం,
తే25.10.2026ది (ఆదివారం)
17వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్.
విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 17వ డివిజన్ లో కూటమి బలపర్చిన జనసేన కార్పోరేటర్ అభ్యర్ధి గుడిదేసి రేఖారాణి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త అవనాపు విక్రమ్ గారు ఓటర్ల ను కోరారు. ఆదివారం సాయంత్రం 17వ డివిజన్ లో రేఖారాణి గారి గెలుపును కాంక్షిస్తూ అవనాపు విక్రమ్ గారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్ధానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించడం ద్వారా విజయనగరం పట్టణ అభివృవృధ్దికి సహాకరించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్ అభ్యర్ధి రేఖారాణి, కూటమి నాయకులు స్ధానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం నగరపాలక సంస్థకు జరుగుచున్న ఎన్నికలలో భాగంగా ఈరోజు 9, 10 వ డివిజన్ బుచ్చన్నకోనేరు దగ్గర లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా డా. బీసెంట్ స్కూల్ దగ్గర లో నిర్వహించిన బహిరంగ సభలలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కూటమి పార్టీలు బలపర్చిన టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి అవనాపు భార్గవి గారితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
Raju retweeted
విజయనగరం,
తే25.10.2026ది (ఆదివారం)
కూటమి అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి : జనసేన నాయకులు అవనాపు విక్రమ్.
48వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన విజయనగరం పార్లమెంట్ సమన్వయ కర్త అవనాపు విక్రమ్.
స్ధానిక సంస్ధల ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్ధుల పక్షాన జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 48వ డివిజన్ లో జనసేన పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయ కర్త అవనాపు విక్రమ్ గారు పాల్గొన్నారు. కూటమి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా నగరంలోని 48వ డివిజన్ లో పోటీ పడుతున్న కొండపల్లి శకుంతల గారికి విజయం చేకూర్చాలని ఓటర్లను కోరారు. స్ధానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించడం ద్వారా విజయనగరం పట్టణ అభివృధ్దిలో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టిస్తున్న సిఎం చధ్రబాబు గారు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పోరేటర్ అభ్యర్ధి కొండపల్లి శకుంతల, తెలుగుదేశం నాయకులు కొండపల్లి రామారావు, కూటమి సభ్యులు, స్ధానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గం.
తే25.10.2026ది (ఆదివారం)
నెల్లిమర్ల నగర పంచాయితీ జనసేన అభ్యర్ధుల తరపున నెల్లిమర్ల శాసనసభ్యులు శ్రీమతి లోకం నాగమాధవి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనాపు విక్రమ్.
కూటమి అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి, ఓటర్ల ను కోరిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్.
అభివృద్ది, సంక్షేమం రెండు కనులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణెదెల పవన్ కళ్యాణ్ గారు సాగిస్తున్న సురక్షిత పాలన స్ధానిక ఎన్నికల్లో కూటమికి భారీ విజయాన్ని అందిస్తాయని జనసేన పార్టీ విజయనగరం పార్లమెంట్ సమన్వయ కర్త అవనాపు విక్రమ్ అన్నారు. ఆదివారం నెల్లిమర్ల మండలం, జరజాపు పేట గ్రామంలో నెల్లిమర్ల శాసన సభ్యులు శ్రీమతి లోకం నాగ మాధవి గారితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని 1, 21, 22 వ వార్డులలో పోటీ పడుతున్న జనసేన అభ్యర్ధులు ధనలక్ష్మి, బోలె రమాదేవి, ఎం.ఎం. నాయుడుల తరపున అవనాపు విక్రమ్ ప్రచారం చేశారు. కూటమి పక్షాన, జనసేన పార్టీ అభ్యర్ధులుగా నగర పంచాయితీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు బలపర్చిన అభ్యర్ధులకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం
తేదీ: 24.10.2026
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లోని 13వ డివిజన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జనసేన నాయకులు అవనాపు విక్రమ్.
@JanaSenaParty
Raju retweeted
విజయనగరం
తేదీ: 24.10.2026
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లోని 61వ డివిజన్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న జనసేన నాయకులు అవనాపు విక్రమ్.
@JanaSenaParty
Raju retweeted
న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ టి20లో టీమ్ ఇండియాని ఓటమి అంచుల నుంచి విజయతీరాలకు చేర్చారు తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరూ చక్కనైన తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో మ్యాచ్‌ను ముగించారు. తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయ పూర్వక అభినందనలు.
@TilakV9
#INDvsNZ
Raju retweeted
What a win for India! 🇮🇳
Heartiest congratulations to Team India on beating New Zealand! Special shoutout to our Telugu boys, Tilak Varma and Nitish Kumar Reddy, for stepping up when it mattered and turning the game around with a match winning partnership.
A proud moment for Telugu people everywhere and a special moment of pride for Andhra Pradesh!
Raju retweeted

Tilak Varma@TilakV9Oct 24
🇮🇳!
IndiaConnected via India App StoreLocation may be affected by a proxy or VPN.Account-level information, not a live location or per-post device.
Pressure? 🆒
Raju retweeted
Manna Abhailluuuu !!
Sandhicharuuuu 🏆🏆🏆🏆🏆📈📈📈📈📈
@NKReddy07 @TilakV9 ❤️❤️
Kaludhammm New Zealand 🇳🇿 LoOOo 🧸🔥
Raju retweeted
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 30, 31, 32, 33, 41 డివిజన్ లకు సంబందించి తోటపాలెం లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రామాలయం జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ, కూటమి పార్టీలు బలపరిచిన మేయర్ అభ్యర్థి శ్రీమతి అవనాపు భార్గవి గారితో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది.
Raju retweeted
తేదీ: 22.10.2026
విజయనగరం
విజయనగరం నియోజకవర్గంలోని 10 మంది జనసేన కార్పొరేటర్ అభ్యర్థులకు బాలాజీ నగర్ క్యాంప్ కార్యాలయం లో పాలవలస యశస్వి, గురాన అయ్యలు మరియు హుస్సేన్ ఖాన్ తో కలిసి బీ-ఫారాలు అందజేసి అభినందనలు తెలియజేసాను. కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆశీస్సులు పొంది, అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని వారికి సూచించడం జరిగింది.
@JanaSenaParty
Raju retweeted
జై దుర్గా భవాని!
మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందడం సంతోషకరం. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించడం అమ్మ సేవలో అందరి సమష్టి కృషికి నిదర్శనం.
గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం అభినందనీయం. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి ఎంతో సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతి భక్తుడూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని, మంచి అనుభూతితో తిరిగి వెళ్లాలన్న మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టిన అందరికీ అభినందనలు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖకు, జిల్లా యంత్రాంగానికి, ఆలయ అధికారులకు, అర్చకులకు, పోలీసులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. సహనంతో, క్రమశిక్షణతో సహకరించిన భక్తుల వల్లనే ఉత్సవాలు ఇంతగా విజయవంతం అయ్యాయి.
మన పుణ్యక్షేత్రాల పవిత్రతను, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిద్దాం. కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.
Raju retweeted
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా కూటమి పార్టీలు బలపరిచిన మేయర్ మరియు కార్పొరేటర్ అభ్యర్థులకు అధికారికంగా ఈరోజు బి-ఫారాలు అందజేయడం జరిగింది.
Raju retweeted
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా ఈరోజు 13వ, 14వ, 15వ డివిజన్ లకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని పుత్సల వీధి జంక్షన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కూటమి పార్టీలు బలపరిచిన మేయర్ అభ్యర్థిని శ్రీమతి అవనాపు భార్గవి గారికి మరియు కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా
అభ్యర్థించడం జరిగింది.
Raju retweeted
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు భేటీ
@PawanKalyan @DrMohanYadav51
Raju retweeted
Participated in Vijayawada Utsav 2.0 with Tamil Nadu CM Thiru C. Joseph Vijay garu today. Extended my warm greetings to the people on the auspicious occasion of Navaratri. May this festive season bring happiness, prosperity and new beginnings to all!
@CMOTamilnadu
#VijayawadaUtsav2026









































