Dont give generalised statements like this based on few incidents .. thalli thandrulane manam nammaleka pothe inka jeevitam evarni nammalem .. thalli thandrulani minchi whole hearted ga mana gurinchi alochinchevallu mana sukha santoshalu korukune vallu evaru undaru
Em scrap na kodukulu unnarra ayya ..
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్
గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి అరాచకం సృష్టించిన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు
నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి మణిశర్మ ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసినందుకు గచ్చిబౌలిలోని మెటా ఆఫీస్‌పై దాడి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రపంచస్థాయి ఐటీ సంస్థలపై దాడులు చేస్తే పెట్టుబడులు పెట్టడానికి కొత్త కంపెనీలు ఎలా వస్తయంటూ మండిపడుతున్న సాప్ట్ వేర్ ఉద్యోగులు
ఒకవైపు పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అంటూ మరోవైపు ఉన్న సంస్థలను భయపెట్టే చిల్లర వేషాలు వేస్తూ కంపెనీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే దాడులు చేసి అరాచకం సృష్టించడం సబబేనా
4
3
2,619
manchi cinema ni aadarinchadam lo telugu prekshakulu eppudu mundu untaru .. kurrollaki message lu isthe nachadu adi manam kurrollu ga unnappudaina raboye taram kurrollaki ina .. just mana opinion chepthe chalu ..
#AkasamloOkaTaara #IDreamMediaRating 3/5
కుర్రాళ్ల సినిమా అంటే ఇది
పిచ్చి గెంతులు బూతు జోకులు కాదు
వాళ్లకు ప్రేరణ ఇచ్చే సినిమా
పెర్ ఫెక్ట్ కాస్టింగ్..విజువల్స్.. స్కోర్
రైటింగ్..ఎక్స్ ట్రా..ఎక్స్ ట్రా అంటే ఇదీ
ఇప్పుడు జనాల వంతు
మంచి సినిమా రాకపోతే రాలేదనడం కాదు
మంచి వస్తే చూసి హిట్ చేయాలి
ప్లస్ పాయింట్లు
సినిమా
మైనస్ పాయింట్లు
రాజీ పడని స్క్రిప్ట్
పంచ్ లైన్
మెరిసింది
Indulo viral avvadaniki emundi manushulu mamulu ga manushulla unna kuda viral ayye situation lo undatame annitikanna pedda viral
రియా ధావన్ అనే రాజస్థాన్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె, దుకాణంలో కుర్చీలో కూర్చుని ఉండగా..
వెనుక ఉన్న సేల్స్ బాయ్స్ దుప్పటి తీస్తుండగా, దుప్పట్ల కుప్ప ఒక్కసారిగా ఆమెపై పడింది..
దీంతో ఆమె వాళ్లపై కోపం, అసహనం ప్రదర్శించకుండా చిరునవ్వుతో తేలికగా తీసుకుంది..
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
#RiyaDhawan #ViralVideo #Rajasthan #Heartwarming #SocialMediaTrending #Kindness #RTV
Supporters edi chesina cover up cheyali opposition edokati pattukuni inkaa kindaki digajaarchaali .. ee drama ni common public enjoy cheyali .. adi srusti dharmam .. its a nirantara prakriya ..
Replying to @AdithyaVarma_
కాలం తో పాటు జనాలు మరిచిపోతారు
2029 కి కొంచెం ఇబ్బంది
అన్ని వేళల ప్రజలు వీటి గురించి ఆలోచించరు
కానీ ఆయన లోపల ఎంత మదన పడుతున్నది ఎవరికి అర్థం కాదు
ఎంత సేపు మన గురించే తప్ప ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఎందరు
513
Ye pedda city aina anthe .. real estate dhandaa is part parcel of the game .. normal janaalaki oche benefit infrastructure and facilities .. end of the day investment pettevadu unnappude growth anedi ochedi .. edoka benefit chupisthene evadokadu ochi investment pettedi ..
Mark My Words
Amaravati Us Not For The People Below The Middle Class
Idhoka Real Estate Buisness
Cinemavallu
Yellow Media BigWigs
Politicians
Sports Games
Tier 1 Businessmans
Corporate
Elite People
And Ofcourse Mana Kulapollu
Vellakosam Mathrame
1
382
Rest in peace .. most worrying point is at the age of 32
నరాల వ్యాధినే గెలిచిన మనోధైర్యం ఆమెది..
కానీ వైద్యం కూడా నిస్సహాయంగా చూస్తుండిపోయేలా గుండెపోటు కాటేసింది!
నెల్లూరు ఒక గొప్ప వైద్యురాలిని కోల్పోయింది.
Rest In Peace 🙏
Dr. Lavanya madam 💔
#RIPDrLavanya #Nellore
Inkaa simham single maa odu mogodu lanti outdated punch dialogues pakkana petti strategies meeda work cheyandi .. politics antene strategies .. evari strategy candidate agenda meeda prajalaki nammakam untado vaallu ennukobadataaru for that instance .. nothing is permanent here !!
1
556
You , your decisions and efforts are the one and only responsible for your own destiny .. do not expect a great destiny with mediocre decisions and efforts !!
Required unit got arranged .. thank you
Required 2 units of A positive blood at AIG Gachibowli Hyderabad today 06-11-2026
Contact no 6303683115
Please RT @BloodDonorsIn #Hyderabad
Required 2 units of A positive blood at AIG Gachibowli Hyderabad today 06-11-2026
Contact no 6303683115
Please RT @BloodDonorsIn #Hyderabad











