🗳️ Strict Compliance with Election Model Code of Conduct
📌 Additional Commissioner P.V. Ramalingeswar briefs political party representatives.
🔹 Voter slips are not mandatory; valid voter ID is compulsory.
🔹 Check polling station details online.
1
117
🔹 Prior approval required for campaign materials and vehicles.
🔹 Banners and flex boards prohibited on government properties.
⚠️ Violations will invite action.
#MunicipalElections2026 #ElectionCode #VoterAwareness #Rajamahendravaram #RMC
14
🗳️ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి
📌 రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ దిశానిర్దేశం.
🔹 ఓటర్ స్లిప్పు లేకున్నా ఓటు వేయవచ్చు. EPIC లేదా ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రం తప్పనిసరి.
🔹 వెబ్‌సైట్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు
1
106
తెలుసుకోవచ్చు.
🔹 ప్రచార సామగ్రి వివరాలు, వాహనాల అనుమతులు తప్పనిసరిగా సమర్పించాలి.
🔹 ప్రభుత్వ ఆస్తులపై బ్యానర్లు, ఫ్లెక్సీల ప్రదర్శన నిషేధం.
⚠️ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తప్పవు.
#MunicipalElections2026 #ElectionCode #VoterAwareness #Rajamahendravaram #RMC
14
🚯 మన నగరం – మన బాధ్యత!
🌿 ప్లాస్టిక్‌కు చెప్పండి NO!
ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుందాం.
♻️ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా వస్త్ర, జూట్ సంచులను ఉపయోగించండి.
#SayNoToPlastic
1
1
129
🥤 ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా గాజు బాటిళ్లను ఉపయోగించండి.
🍽️ ప్లాస్టిక్ ప్లేట్లు,కప్పులకు బదులుగా స్టీల్ లేదా పునర్వినియోగ పాత్రలను ఎంచుకోండి.
🛍️ షాపింగ్‌కు వెళ్లేటప్పుడు మీ సొంత వస్త్ర సంచులను తీసుకెళ్లండి.
#EcoFriendlyAlternatives #PlasticFreeCity #SaveNature
1
20
🌱 పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించండి.
💚 ప్రకృతిని కాపాడుదాం – ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మిద్దాం!
🏢 రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ #GoGreen #CleanRajamahendravaram #RMC #SwachhBharat #MyCityMyResponsibility #PlasticFreeRajamahendravaram
9
🗳️ 13 Candidates in Mayoral Race!
📌 Wards 9 & 33 elected unopposed | 234 candidates contesting for ward member posts.
Commissioner & Additional Election Officer Sri Rahul Meena announced the final candidate list after the withdrawal deadline.
🤖 Made with AI
🔹 Ward 9: Majji Padmavathi (TDP) – Unopposed 🔹 Ward 33: Nallam Jyothi Swaroopa (TDP) – Unopposed 🔹 Symbols allotted to independent candidates.
#RMC #Rajamahendravaram #MunicipalElections
19
🗳️ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి!
ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు SKVT కళాశాలలో నిర్వహించిన ఎన్నికల శిక్షణను కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి శ్రీ రాహుల్ మీనా పరిశీలించి, ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటించాలని సూచించారు.
1
1
198
🏛️ అనంతరం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించి, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
#ElectionPreparedness #ElectionTraining #FreeAndFairElections #Rajamahendravaram #RMC
50
🏗️ Commissioner Inspects Quality of Development Works
Commissioner Sri Rahul Meena, IAS, inspected various ongoing development works along with Engineering Department officials.
#RahulMeenaIAS #EngineeringWorks #QualityControl #UrbanDevelopment
1
1
162
🏗️ అభివృద్ధి పనుల నాణ్యతపై కమిషనర్ తనిఖీ
కమిషనర్ శ్రీ రాహుల్ మీనా, ఐఏఎస్ గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నగరంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
#QualityControl #UrbanDevelopment
1
2
183
🔹 జేఎన్ రోడ్డులో ₹12 లక్షల సీసీ డ్రెయిన్, కల్వర్టు పనుల తనిఖీ.
🔹 లలితానగర్, కృష్ణానగర్‌లో స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ పనుల పరిశీలన.
🔹 డ్రెయిన్ పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశం.
#RMC #RahulMeenaIAS #EngineeringWorks
1
35
🔹 ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అరేనా-2 పనులు జనవరి నాటికి పూర్తి చేయాలని సూచన.
పనుల నాణ్యతలో రాజీ వద్దు – అధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు.
#Rajamahendravaram
15
🚧 Accelerate Road Widening Works
Commissioner Rahul Meena Directs Officials
Commissioner Rahul Meena reviewed the progress of the proposed road widening and construction works across the city.
#UrbanDevelopment #InfrastructureDevelopment #RoadDevelopment #AndhraPradesh
1
4
254
📍 Key Directions:
🔹 Expedite the TDR issuance process for East Railway Station and Morampudi road widening works.
🔹 Set daily targets for pending works.
🔹 Issue advance notices to property owners.
🔹 Create awareness about compensation and alternative benefits.
#RMC
1
39
🔹 Complete road widening works at the earliest.
The Commissioner appealed to citizens, traders and property owners to extend their cooperation, emphasizing that road widening is essential for the city's development.
🏢 Rajamahendravaram Municipal Corporation
#Rajamahendravaram
16







