మన రాయలసీమ (@RSSOnX) header
మన రాయలసీమ (@RSSOnX) profile picture

unOfficial Handle of #AndhraNow

Andhra Pradesh, India
Joined November 2026
Photo by మన రాయలసీమ (@RSSOnX)Photo by మన రాయలసీమ (@RSSOnX)Photo by మన రాయలసీమ (@RSSOnX)
జగన్ కొత్త పాట రచ్చ.. రచ్చ గన్ పెడతావా బై పెట్టు… గోలి కొడతావా బై కొట్టు.. రాసుకో బిడ్డా రాసుకో, వచ్చేది మేమేరా చూసుకో
1
57
కనిపిస్తున్న బిల్డింగ్స్ చూసి అమరావతి అనుకునేరు తమ్ముళ్లూ! 😂 అవి SRM యూనివర్సిటీ భవనాలు! ఒక యూనివర్సిటీ నిర్మాణం పూర్తిచేసిన వేగంలో పదో వంతు వేగం కూడా అమరావతి నిర్మాణంలో కనిపించడం లేదు. కట్టే చేతకానితనానికి కూడా విజనరీ ముసుగు వేస్తారా తమ్ముళ్లూ! 😂
27
మన రాయలసీమ retweeted
Anna @PawanKalyan ❤️
11
120
2
1,561
26,052
తెలుసా - మనసా 💙
35
పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు 🤍
44
My universe has a space for this song 🤍
21
Telugu version>>> tamil version
29
అక్షరాలను అమ్మకానికి పెట్టి జీవితాన్ని అంకితం చేసిన రామోజీ కి ఇంతటి రాజమర్యాదలైతే… దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న వంటి రాయలసీమ వీరులకు ఇంకెంత గౌరవం దక్కాలి? అమ్ముడుపోయిన అక్షరాలకు జయంతి ఉత్సవాలా? దేశం కోసం రక్తం చిందించిన వీరులకు కనీస స్మరణ కూడా లేదా? 🤔
1
3
71
🇮🇳 భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గ్రేటర్ రాయలసీమ వీరుల పాత్ర! ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబన్న, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, కడప కోటిరెడ్డి, గుత్తి కేశవ పిళ్లై… బ్రిటిష్ పాలనను ఎదిరించి, స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన రాయలసీమ వీరుల త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయం! 🇮🇳 రాయలసీమ గడ్డ పోరాటాల గడ్డ.. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వీరుల గడ్డ!
1
1
53